Home Cinema Prabhas – Roja : ప్రభాస్ పుట్టినరోజుకి రోజా ఏంచేసిందో చూడండి..

Prabhas – Roja : ప్రభాస్ పుట్టినరోజుకి రోజా ఏంచేసిందో చూడండి..

roja-special-wishes-for-prabhas-birthday-post-became-viral

Prabhas – Roja : యావత్ భారత దేశంలో సినీ అభిమానులందరూ ఈరోజు ఎంతో ఆనందంగా ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ ని వీక్షిస్తున్నారు. ప్రభాస్ తన పుట్టినరోజుని ఎంతో ఘనంగా చేసుకున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ( Roja special wishes for Prabhas birthday ) అభిమానులు, సినీ రంగంలో ఉన్నవాళ్లు సెలబ్రిటీస్ ఎందరో సోషల్ మీడియా ద్వారా వాళ్ల అభిమానాన్ని తెలియజేశారు. ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. ఇలా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్న అభిమానులంతా కూడా ఆ భగవంతున్ని ఒక్కటే కోరుకుంటున్నారు.

prabhas-roja-birthday-special

బాహుబలి సినిమా తర్వాత ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టు కాకపోవడంతో ఎంతో బాధలో ఉన్న అభిమానులంతా.. మా హీరోకి ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందాలని కోరుకుంటున్నారు. కేవలం సినిమా మాత్రమే కాకుండా.. ప్రభాస్ పెళ్లి ( Roja special wishes for Prabhas birthday ) కూడా ఈ ఏడాది కచ్చితంగా జరిగిపోవాల.. ని వాళ్ళ పెద్దమ్మ శ్యామలాదేవి చెప్పినట్టుగా.. ఆమె మాట నిలబెట్టుకొని ప్రభాస్ కి ఎలాగైనా పెళ్లి చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. ప్రభాస్ మరో పక్క తన సినిమా ప్రాజెక్ట్స్ అన్నిటిని ప్లాన్డ్ గా జాగ్రత్తగా ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూసుకుంటూ తన బిజీలో తాను ఉన్నాడు.

See also  Anasuya : అల్లు అర్జున్ ని ఆ పాయింట్ తో అవమానించిన అనసూయ.. ఇక పుష్ప 2 లో..

prabhas-roja-birthday-wish

ఇకపోతే ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సీనియర్ హీరోయిన్ రోజా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న రోజా ప్రభాస్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేశారు. మామూలుగా ఈమె ఏ హీరో పుట్టినరోజులు పెద్దగా పట్టించుకోని రోజా.. ఎప్పుడో ఎవరికో తప్పితే వాళ్ల పుట్టినరోజు అంత గుర్తుగా చెప్పని రోజా.. ప్రభాస్ పుట్టిన రోజు ( Roja special wishes for Prabhas birthday ) మాత్రం ఎంతో గుర్తు పెట్టుకొని చాలా బాగా శుభాకాంక్షలు తెలియజేశారు. రోజా.. ప్రభాస్ తో కలిసి ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మరి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రియమైన ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కలలు అన్ని సహకారం కావాలని కోరుకుంటున్నాను అంటూ రోజా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

See also  Aadikeshava Trailer Review : ఆదికేశవ ట్రైలర్ రివ్యూ..

prabhas-roja-birthday-wishes-viral

ఇది చూసిన అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్నారు. రోజా స్వయంగా తాను ప్రభాస్ తో కలిసి ఉన్న ఫోటోలు పెట్టి శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషాన్ని కలిగించింది. ప్రభాస్ అంటే బాహుబలి సినిమా నుంచి సినీ అభిమానులకు మాత్రమే కాకుండా, సినిమా రంగంలో ఉన్న చాలా మందికి కూడా ఇష్టం ఏర్పడింది. రోజాకి ( Roja special wishes for Prabhas birthday ) ఎప్పటినుంచో ప్రభాస్ అంటే హీరోగా చాలా ఇష్టం. అందుకే ఆ ఇష్టాన్ని మరింత పదిలంగా పెంచుకుంటూ.. ఈరోజు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక డిసెంబర్లో ప్రభాస్ సినిమా రిలీజ్ కాబోతూ ఉండటం వలన ఎప్పుడు వస్తుందా సలార్ సినిమా.. ఎప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అనే ఆనందాన్ని ఇస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు.