Home Cinema Prabhas Birthday : ప్రభాస్ జీవితంలో మళ్ళీ ఇలాంటి బర్త్డే రాదంట.. ఎందుకో తెలుసా?

Prabhas Birthday : ప్రభాస్ జీవితంలో మళ్ళీ ఇలాంటి బర్త్డే రాదంట.. ఎందుకో తెలుసా?

fans-comment-on-prabhas-birthday-about-his-marriage

Prabhas Birthday : ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు అందరూ ఎంతో ఘనంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు వేడుకలు జరుపుకుంటూ సోషల్ మీడియాలో ప్రభాస్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు ( Fans comment on Prabhas birthday ) సందర్భంగా ఈరోజు అంతా సోషల్ మీడియాలో ఎవరికి వారు.. వారికి తోచిన ఆనందాన్ని పంచుకుంటూ.. ఎప్పటి నుంచో ప్రభాస్ గురించి ఉన్న ఎన్నో మెమోరీస్ ని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. ప్రభాస్ ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశాడు, ఎలాంటి సినిమాలను చేశాడు, ఎలాంటి స్వభావం కలవాడు, ఎప్పుడు ఏ ఏ సందర్భాల్లో ఎలా మాట్లాడాడు ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు.

Prabhas-birthday-this-day

ఇలా ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. కొందరు నెటిజనులైతే ప్రభాస్ కి ఇది చాలా ముఖ్యమైన పుట్టినరోజు అని, ఇప్పుడు జరిగే పుట్టినరోజు చాలా స్పెషల్ అని, ఇలాంటి పుట్టినరోజు మళ్లీ రాదని అంటున్నారు. అంత స్పెషల్ ఏముందబ్బా ప్రభాస్ ( Fans comment on Prabhas birthday ) జీవితంలో మళ్లీ ఇలాంటి పుట్టిన రోజులు రాకపోవడానికి ఈరోజు ఉన్న స్పెషల్ ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా కొందరు నెటిజన్లు ఏమంటున్నారంటే.. ప్రభాస్ పెద్దమ్మ దివంగత కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని వచ్చేటప్పుడు ఆమె మీడియాతో మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు.

See also  Sai Dharam Tej: పెళ్ళయిన ఆ స్టార్ హీరోయిన్ నా క్రష్ అంటూ తెలిపిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్..

Prabhas-birthday-this-day-special

ప్రభాస్కి ఈ ఏడాది ఎలాగైనా పెళ్లి జరిగిపోతుందని, వచ్చే పండుగ దసరా లోపు ప్రభాస్ ఒక ఇంటివాడు అవుతాదని, కచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నాడని ఆమె చెప్పుకొచ్చారు. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరో అడిగితే.. అది మాత్రం ఇప్పుడు అడక్కండి ( Fans comment on Prabhas birthday ) సమయం వచ్చినప్పుడు చెప్తాను. అమ్మాయి ఎవరు సమయం వచ్చినప్పుడు చెప్తామని ఆవిడ చెప్పారు. కాబట్టి వచ్చేయడానికి ప్రభాస్ పుట్టిన రోజు సమయానికి ప్రభాస్కి పెళ్లి జరిగిపోతుంది. అప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బర్త్డే అనేది ఉండదు. ఒక ఇంటివాడు అయిపోయి భార్యతో కలిసి పుట్టినరోజు చేసుకుంటాడు. కాబట్టి బ్యాచిలర్గా ఎంజాయ్ చేస్తూ చేసుకునే పుట్టినరోజు ఇదే లాస్ట్ అన్నమాట అని అంటున్నారు.

See also  Ram Charan : ఆ కారణంగా కొంప ముంచే నిర్ణయం తీసుకున్న రామ్ చరణ్.. దీనితో ఉపాసన..

Prabhas-birthday-this-day-year

అయితే ప్రభాస్ బ్యాచిలర్గా ఎంజాయ్ చేసే పుట్టినరోజు ఇదే లాస్ట్ ఆ అయినా పర్వాలేదు.. మా హీరోకి తొందరగా పెళ్లి జరగడమే ముఖ్యం అని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే తొందరగా ఏంటి ఇప్పటికే ప్రభాస్ కి 44వ పుట్టినరోజు ఈరోజు కనీసం 45వ పుట్టినరోజు కైనా భార్యతో కలిసి చేసుకుంటే చాలా మంచిదే అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ ప్రస్తుతం తన వరుస సినిమాలతో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఎలాగైనా కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడు అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక ప్రభాస్ ఎవరిని చేసుకుంటాడు అనేది అతను అనౌన్స్ చేసే వరకు అది సీక్రెట్ గానే ఉంటుంది మరి.. ఇక ప్రభాస్ సినిమా సలార్ రిలీజ్ కోసం అభిమానులందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.