Home Cinema Allu Arjun – Chiranjeevi : సంచలనం.. చిరంజీవి కోసం అల్లు అర్జున్ వాళ్ళతో అంత...

Allu Arjun – Chiranjeevi : సంచలనం.. చిరంజీవి కోసం అల్లు అర్జున్ వాళ్ళతో అంత పెద్ద గొడవ చేస్తున్నాడట..

in-pushpa-2-allu-arjun-fights-for-chiranjeevi-and-sensational-news-revealed

Allu Arjun – Chiranjeevi : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా పుష్ప ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కేవలం హిట్ ని సొంతం చేసుకొని, కలెక్షన్ల వర్షం కురిపించి ఊరుకోలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంతవరకు ( In Pushpa 2 Allu Arjun fights for Chiranjeevi ) సంపాదించుకోలేని జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ని తీసుకుని వచ్చింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ విభిన్నమైన పాత్రలో, విభిన్నమైన వేషధారణతో అద్భుతంగా నటించి అందరి మన్ననలను పొంది.. చివరికి వాళ్లందరికీ ఆనందాన్ని కలిగించే లాగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డుని తీసుకుని వచ్చాడు.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. అదే ఆఖరు సినిమా!

Pushpa2-Allu0Arjun-Chiranjeevi

ఈరోజు ఢిల్లీలో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ వేడుకలో అల్లు అర్జున్ ఒక మెరుపులా మెరిసాడు ఆయన అభిమానులందరూ ఆనందంతో పొంగిపోయారు అవార్డును అందుకున్న అల్లు అర్జున్ అది మాటల్లో చెప్పలేనంత ( In Pushpa 2 Allu Arjun fights for Chiranjeevi ) ఆనందం అని తనని ఎంతో ఉన్నతంగా గౌరవించిన ఫీలింగ్ కలిగిందని చెప్పుకుంటూ మురిసిపోయాడు ఇక నేషనల్ మీడియా సైతం పుష్ప సినిమాలోని డైలాగులు చెప్పమని అడిగారు చిరునవ్వు నవ్వుతూ తగ్గేదేలే అని డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్ చూసి అభిమానులు ఆనందంతో పొంగిపోయారు.

Pushpa2-Allu-Arjun-Chiranjeevi-fight

 

పుష్ప సినిమా ఇంత పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేస్తే.. పుష్ప 2 సినిమాపై అందరి ఆలోచనలు అంచనాలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. మరి సుకుమార్ వీటన్నిటిని చేరుకుంటాడా లేదా ఏం చేస్తాడు అనేది తెలీదు. రోజురోజుకీ సుకుమార్కి, అల్లు అర్జున్ కి బాధ్యత పెరుగుతూనే ఉంది. ఈ సినిమా అంచనాలను పుష్ప సినిమాకు ( In Pushpa 2 Allu Arjun fights for Chiranjeevi ) వచ్చే సక్సెస్ లు పెరిగే కొద్దీ పుష్ప 2 సినిమా పై బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి. ఆక్రమంలోనే సుకుమార విపరీతంగా కష్టపడుతున్నాడని సినిమా ఇండస్ట్రీలో టాక్. అయితే సుకుమార్ పుష్ప టు సినిమా కోసం ఒక సంచలమైన నిర్ణయం తీసుకున్నాడు అంట. ఆ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దానితో మెగా అభిమానులు అందరూ ఎగిరి గెంతులు వేస్తున్నారు.

See also  Venu Swamy : వరుణ్ తేజ్ లావణ్య ల పెళ్లి గురించి సంచలనమైన వార్త చెప్పిన వేణుస్వామి!

Pushpa2-Allu-Arjun-Chiranjeevi-fan

పుష్ప సినిమాలో ఫస్ట్ పార్ట్ 1990లో నడిపిస్తే అందులో ఫ్లాష్ బ్యాక్ 1980లో చూపించాడు. ఇప్పుడు పార్ట్ 2 పుష్పరాజు పాత్ర 2000 లో ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. మరి 2000లో పుష్పరాజు పాత్ర ఎంట్రీ ఎంట్రీ ఇస్తే ఆ టైంలో సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి మంచి హైప్ లో ఉన్నాడు. 2000 సంవత్సరంలో పుష్పరాజ్ పాత్ర చిరంజీవికి వీరాభిమాని అంట. చిరంజీవి ఇంద్ర సినిమా టికెట్ల కోసం నిలబడి అందరితోనీ బీభత్సమైన గొడవ చేస్తాడంట. ఇక అల్లు అర్జున్ మామూలుగానే బయట కూడా చిరంజీవికి వీరాభిమాని అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఇంద్ర సినిమా టికెట్ల కోసం అందరితో ఎలాంటి యుద్ధం చేస్తాడో మనం ఊహించుకుంటేనే ఆనందం ఇస్తుంది. ఇలాంటి ఆలోచన తట్టి సుకుమార్కి మెగా అభిమానులందరినీ ఆకట్టుకుంటున్నాడంటే నిజంగా ఇది సంచలమైన నిర్ణయం అందరూ ఆనంద పడిపోతున్నారు.