Home Cinema Allu Arjun – Sneha Reddy : అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఆ జంట కోసం...

Allu Arjun – Sneha Reddy : అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఆ జంట కోసం చేసిన అదిరిపోయే సెలబ్రేషన్ ఫొటోస్ వైరల్..

allu-arjun-and-sneha-reddy-prepared-celebration-varun-and-lavanya-photos-viral

Allu Arjun – Sneha Reddy : మెగా కుటుంబంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్లు ఏ చిన్న వేడుక చేసుకున్నా అది మెగా వేడుకలా ఉంటుంది. ఎందుకంటే.. వాళ్ళ కుటుంబంలోనే అందరూ హీరోలు ఉన్నారు కాబట్టి.. వాళ్ల కుటుంబం మాత్రమే చేసుకున్న వేడుక కూడా అభిమానులకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ ఎంతో కలర్ ఫుల్ గా ( Allu Arjun and Sneha Reddy ) ఉంటుంది. వాళ్ళందరూ కూర్చున్న గార్డెన్లో సరదాగా ఫోటో తీసుకున్నా కూడా అది ఒక సెలబ్రేషన్ లా, పండగలా అనిపిస్తుంది. అలాగే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఇద్దరూ కలిసి వాళ్ళింట్లో ఒక మంచి సెలబ్రేషన్ చేశారు.

Allu-Arjun-Sneha-reddy-prepared

మెగా కుటుంబంలో మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి అతి తొందరలోనే ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన చిన్న చిన్న విషయాన్ని కూడా కలిసిమెలిసి ఎంతో వేడుకగా ఆనందంగా చేసుకుంటున్నారు. ఇటీవల ( Allu Arjun and Sneha Reddy ) ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ అంటూ చిరంజీవి ఇంట్లో అందరూ కలిసి ఎంతో సరదాగా ఈ వేడుకలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలో అల్లు వారి కుటుంబం కనిపించలేదు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అల్లు అరవింద్ ఎవరు కూడా ఆ ఫొటోస్ లో కనిపించలేదు. అక్కడితో అందరూ వీళ్ళ రెండు కుటుంబాలకు ఏమైనా చెడిందా అని కూడా అన్నారు.

See also  Akkineni Akhil : అఖిల్ లో ఆ ప్రాబ్లెమ్ పోవాలంటే తనని మట్టిలో కప్పెట్టమన్న డాక్టర్.. బయటపడ్డ పచ్చి నిజం!

Allu-Arjun-Sneha-reddy-prepared-for-varun

అయితే ఇప్పుడు అనుమానాలన్నీ పటాపంచలైపోయేలాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల కోసం ఒక ఈవినింగ్ ఏర్పాటు చేశారు అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి. అల్లు అర్జున్, స్నేహారెడ్డి కలిసి ఏర్పాటుచేసిన ఈ చిన్న ఈవెంట్ కి అల్లు అర్జున్.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తో కేక్ కట్ చేయించి ఎంతో చక్కగా ఆ వేడుకని పూర్తి చేశారు. ఇంతకీ ఈ ( Allu Arjun and Sneha Reddy ) సెలబ్రేషన్ కి ఎవరెవరు వచ్చారంటే.. మన మెగా హీరోలు చాలా వరకు వచ్చారు. అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధర్మతేజ్ ,వైష్ణవి తేజ్, అల్లు శిరీష్ ,ఇక ఉపాసన ,స్నేహ రెడ్డి ,నిహారిక అందరూ కూడా ఈ సెలబ్రేషన్ లో పంచుకొని ఒకరితో ఒకరు ఆనందంగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

See also  Rambha: ఆ ఒక్క తప్పు చేయడం వల్లే హీరోయిన్ రంభ కెరీయర్ మొత్తం నాశనమయ్యిందా.? అప్పుల పాలయ్యిందా.?

Allu-Arjun-Sneha-reddy-for-Varun-Lavanya

ఇక అల్లు అర్జున్ అయితే ఏర్పాటుచేసిన ఈ సెలబ్రేషన్ కి వరుణ్ తేజ్ ఎంతో ఆనందపడిపోయాడు. వరుణ్ తేజ్ అల్లు అర్జున్ ని గట్టిగా కౌగిలించుకొని తీసుకున్న ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. వీళ్ళలో వీళ్ళు ఎవరు ఎంతటి గొప్ప సెలబ్రిటీస్ అవుతున్నా కూడా కుటుంబంలో అందరినీ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ.. ప్రేమించుకుంటూ.. ఒకరి ఆనందాన్ని అందరూ పంచుకుంటూ.. వాళ్లలో వాళ్లు ఎంజాయ్ చేస్తున్న ఆ తీరు చూస్తే ఎంతో గొప్పగా ఉంది. ఎన్నో కుటుంబాలు చూసి ఈ సఖ్యతను నేర్చుకోవాలనేంత ఆదర్శంగా ఉంది. ఏదేమైనా సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సెలబ్రేషన్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఒక లుక్ వేసి ఆనందపడండి.