Home Cinema Ram Charan – Upasana : రామ్ చరణ్ ఉపాసన ఆ విషయంలో గొడవ పడతున్నారట.....

Ram Charan – Upasana : రామ్ చరణ్ ఉపాసన ఆ విషయంలో గొడవ పడతున్నారట.. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో..

ram-charan-and-upasana-fighting-each-other-in-that-matter

Ram Charan – Upasana : భార్యాభర్తలు అన్న తర్వాత అడపాదడప గొడవలు ఆడుతూ ఉంటారు. అలా గొడవ ఆడుకొని.. ఒకరి మీద ఒకరు అలిగి.. అలక తీరిన తర్వాత కలిసేది అందమైన బంధం అని అంటారు. రెండు రోజులు గొడవ పడుకొని తర్వాత కలిస్తే వాళ్ళ మధ్యన ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఒకరు లేని ఒకరు ఒకరితో ( Ram Charan and Upasana fighting ) ఒకరు మాట్లాడుకోకుండా ఎంతో ఒంటరితనాన్ని ఫీల్ అవుతారో, ఎంత ఆనందాన్ని మిస్ అవుతారో భార్యాభర్తలు గొడవల్లో తెలుస్తుంది. ఇలాంటి వాతావరణం సామాన్యుల విషయం లోనేనా.. సెలబ్రిటీలలో కూడా ఉంటుందా అని అనుమానం రావచ్చు. లేదు ఎవ్వరైనా ఒకటే సెలబ్రిటీస్ లో కూడా భార్యాభర్తల్లో ఇలాగే ఉంటుంది అని అంటున్నారు.

See also  Prabhas: ప్రభాస్ అనారోగ్యానికి అసలు కారణం తెలిసి.. ఊహించని షాక్ ఇస్తున్న ఫాన్స్!

Ram-charan-upasana-fighting

 

రామ్ చరణ్ – ఉపాసన ఇద్దరు కూడా మంచి అందమైన జంట. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే ఒకరినొకరు గౌరవించుకొని, కుటుంబాలను కూడా గౌరవించి, వాళ్ళకి నిజం చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రాంచరణ్, ఉపాసన పెళ్లి అయ్యి పది సంవత్సరాలు ( Ram Charan and Upasana fighting ) నిండిన తర్వాత క్లీన్ కారా పుట్టింది. రామ్ చరణ్, ఉపాసన కలిసి ఏదైనా ప్లాన్ చేసుకుంటే.. తూచా తప్పకుండ దాన్ని మొత్తం పూర్తి చేస్తారు. అంత అండర్స్టాండింగ్ ఉన్న జంటగా అర్థమవుతుంది.ప్రతి దాంట్లోనూ వీళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తారు. పిల్లల విషయంలో కూడా ఇంత కాలానికి పిల్లలను జన్మనివ్వాలని అనుకున్నారో.. అంతే కాలానికి కన్నారు.

See also  Suma : నోరు జారిన సుమకి జర్నలిస్ట్ వార్ణింగ్ ఇవ్వగానే సుమ ఎం చేసిందంటే..

Ram-charan-upasana-fighting-for-that

రామ్ చరణ్, ఉపాసన ఒక విషయంలో ఎప్పుడు గొడవ పడుకుంటారంట. అదేంటంటే.. టైం గురించి.. ఉపాసన టైం అంటే టైంకి ప్రతి పని కరెక్టుగా చేస్తుందంట. టైం కు చాలా విలువ ఇస్తుందట. టైం మేనేజ్మెంట్ ఆమె చాలా బాగా ఫాలో అవుతుందంట. అలాగే రామ్ చరణ్ కూడా ఫాలో అవ్వమని చెప్తుంది అంట.రామ్ చరణ్ కి విపరీతమైన ( Ram Charan and Upasana fighting ) బద్ధకం అంట. టైం ని అంతగా ఫాలో అయ్యే మనిషి కాదంట. అయినా కూడా ఉపాసన కోసం.. ఉపాసన ఎలా చెప్తే అలాగే టైం ప్రకారం అన్నిటికీ క్యాలిక్యులేటర్ గా పనులు చేసుకుంటూ వెళ్తాడు అంట. అయినా కూడా ఒక్కొక్కసారి మనలో ఉన్న ఒరిజినాలిటీ ఎక్కడ పోతుంది కొన్ని టైం ప్రకారం చేయడం అంట.

See also  Niharika - Lavanya Tripathi : నిహారిక వల్ల లావణ్య జీవితం అలా కాబోతుందా!

Ram-charan-upasana-fighting-each-other-matter

ఉపాసన ఊరుకోకుండా గొడవ చేస్తుంది అంట. అన్నిటికీ ఫాలో అవుతున్నాను కదా ఒక్కొక్కసారి ఎక్కడైనా టైం అనేది ఫాలో అవ్వకపోతే ఏంటి ప్రాబ్లం అని రాంచరణ్ కూడా గొడవ చేస్తాడంట. అలా ఇద్దరు కొడవాడుకొని మళ్ళీ ఇద్దరూ నవ్వుకొని ఒకటైపోతారంట. ఉపాసన చిన్నప్పటినుంచి క్రమశిక్షణగా పెరిగిన అమ్మాయి. అందుకే తన ప్రతిదీ ఒక సిస్టం ప్రకారం చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టే తన భర్తని అలాగే ఉండాలని కోరుకుంటుంది. ఉపాసన ఇప్పుడు క్లిన్ కార పుట్టిన తర్వాత ఇంకా బిజీ అయిపోయింది. రాంచరణ్ నే ఒక చిన్న పిల్లాడి లాగా అన్ని క్రమశిక్షణగా చేసేలా చూసే ఉపాసన.. ఇప్పుడు కూతురిని ఇంకా ఎంత బాగా క్రమశిక్షణగా చూసుకుంటుందో అందరికీ తెలిసిందే..