Akhil – Samantha : సినిమా రంగంలో సక్సెస్, ఫెయిల్యూర్ ఇవి రెండూ అందరినీ టచ్ చేస్తాయి. కాకపోతే కొందరికి వరుస ఫెయిల్యూర్ వస్తే విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్తే.. మరికొందరికి వరుస సక్సెస్ వస్తే ఆనందంలో ( Akhil and Samantha both want to do ) తేలుతూ ఉంటారు. అలాగే అక్కినేని అఖిల్ సినిమా రంగంలో హీరోగా అడుగుపెట్టిన దగ్గర నుంచి.. ఏదో ఒకటో రెండో హిట్స్ సంపాదించుకున్నాడేమో తప్పా.. ఒక స్టార్ హీరో కి కావాల్సిన హిట్స్ గాని లేదా యావరేజ్ గా కనీసం నాగచైతన్యాలా నిలబడడానికి కావాల్సిన పరిస్థితి గానీ కనిపించడం లేదు.
ఈ క్రమంలో అఖిల్ చాలా నిరాశ పడుతున్నాడట. ఎప్పటికప్పుడే ఈ ప్రాజెక్టులో కచ్చితంగా సక్సెస్ అవుతాను అనుకుంటున్నాడు కానీ.. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఆశ్రమ వృధా అవుతుంది. ఇప్పుడు అఖిల్ ఒక నిర్ణయం తీసుకున్నాడంట. అలాగే సమంత కూడా చాలా కాలంగా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతూ.. ఎంతో మంచి ( Akhil and Samantha both want to do ) పేరుతో అందరిలో మన్నన పొందింది. కానీ గత కొంతకాలంగా ఆమె సినిమాలు డిజాస్టర్ గానే మిగులుతున్నాయి. శాకుంతలం సినిమా డిజాస్టర్ కాగా.. దాని తర్వాత వచ్చిన ఖుషి సినిమా కూడా ఆమెను నిరుత్సాహ పరిచింది. ఎందుకంటే.. ఆ రెండు సినిమాల్లో కూడా ఫ్లాప్ అవ్వడానికి కారణం హీరోయిన్గా సమంత సూట్ అవ్వలేదని.. ఆమె ఫేస్ అసలు బాలేదని ఇలాంటి మాటలు వినిపించాయి.
ఇటీవల సమంత ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఆమె సిలైన్ ఎక్కించుకుంటూ బెడ్ మీద ఉన్నట్టు కనిపించింది. దీనితో అభిమానులు ఈమెకు ఏమైనా అనారోగ్యం మళ్లీ వచ్చిందా, ఏమైనా సీరియస్ అయ్యిందా అని భయపడ్డారు. కానీ ( Akhil and Samantha both want to do ) ఆమె ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కావలసినవి ఎక్కించుకుంటుందని అర్థమైంది. ఇమ్యూనిటీ బూస్ట్ వల్ల కలిగే లాభాలు ఇవే అంటూ సమంత పోస్టు పెట్టింది. రక్తకణాల ఉత్పత్తి, రోగనిరోధక శక్తి పెరుగుదల, హృదయ సంరక్షణ, కండరాల శక్తి , వైరస్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ,హృదయానికి రక్తసరఫరా, ఎముకల బలహీనత, పోగొట్టేందుకు ఈ డ్రిప్స్ ఉపయోగపడతాయి అంటూ సమంత చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే సమంత ఓ పక్క బెడ్ మీద ఇలా కనిపిస్తే.. మరోపక్క అక్కినేని అఖిల్ సర్జరీ చేయించుకుంటాడని వార్తలు వస్తున్నాయి. తన ముక్కు షేప్ బాలేదని, అందుకే సినిమాలో హిట్ అవడం లేదని, ముక్కుని మంచి సేపుగా సర్జరీ చేయించుకుంటాడని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అలాగే సమంత కూడా తన ముఖాల్ని ఇంకా ఏమైనా మార్పులు తెస్తే.. మంచి మార్పు వస్తుందేమో అని ఆలోచించి సర్జరీ చేయించుకునే పరిస్థితి కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరు ఇలా సర్జరీలు చేయించుకుంటూ పోతే ఏం వర్క్ ఔట్ అవుతుంది? టైం బాగుంటే అవే హిట్ అవుతాయని నెటిజన్లు అనుకుంటున్నారు. మరి వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఈ రెండు వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.