Home Cinema Rashmika : భరితెగించి విజయ్ దేవరకొండతో పబ్లిక్ గా అలాంటి పని చేసిన రష్మిక..

Rashmika : భరితెగించి విజయ్ దేవరకొండతో పబ్లిక్ గా అలాంటి పని చేసిన రష్మిక..

rashmika-revealed-her-opinion-on-vijay-devarakonda-through-the-animal-movie

Rashmika : రష్మిక విజయ్ దేవరకొండ జంట అంటే సినీ అభిమానులందరికీ ఇష్టమే. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులు రష్మిక ని వదిన లానే చూస్తారు. వీళ్ళిద్దరి జంట అంత చూడ చక్కగా ఉంటుంది. గీతాగోవిందం ( Rashmika opinion on Vijay Devarakonda ) సినిమాతో పరిచయమైన వీళ్ళ జంట ఆ తర్వాత కూడా ఎక్కడ చూసినా వీళ్ళ జంటను అందరూ ఆదర్శంగా తీసుకోవడం, చూడముచ్చటగా చూడడం చేస్తారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని, డేటింగ్ లో కూడా ఉన్నారని ఎన్నో వార్తలు ఎన్నోసార్లు వచ్చాయి.

Vijay-Devarakonda-Rashmika-revealed

 

ఎప్పటికైనా విజయ్ దేవరకొండ – రష్మిక ఒకటవతారని, వీళ్ళిద్దరూ కూడా.. ప్రేమని అందరి హీరో హీరోయిన్స్ లాగే బయట పెడతారని.. అప్పుడు పెళ్లి చేసుకుంటారని అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇక రష్మికని విజయ్ దేవరకొండ ఇష్టపడతాడా అనేది పక్కన పెడితే.. విజయ్ దేవరకొండ ని ( Rashmika opinion on Vijay Devarakonda ) చేసుకోవడానికి రష్మిక కూడా ఇంట్రెస్ట్ లేదని అర్ధమవుతుంది. విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం రష్మిక కి లేదని.. అసలు ఆమెకు ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని అనుకుంటున్నారు నెటిజనులు. దానికి కారణం ఏమిటంటే.. ఇటీవల రష్మిక నటించిన అనిమల్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ చూసి అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

See also  Sai Dharam Tej: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంత గొప్ప త్యాగం చేసాడా సాయి ధరమ్ తేజ్ కోసం చాలా గొప్పోడే.

Vijay-Devarakonda-Rashmika-animal-movie

ఈ టీజర్ లో రష్మిక విపరీతంగా రెచ్చిపోయింది. విపరీతమైన లిప్ లాక్స్ ఇచ్చింది. అంత మూతి నాకుడు ఎందుకు తల్లి అనుకుంటూ కామెంట్లు కూడా చేయడం మొదలుపెట్టారు. ఇలా మూతి కాకితే తప్పా.. సినిమా సక్సెస్ అవ్వదా?టీజర్ లోనే ఇలా చూపిస్తుంటే.. ఇంక సినిమాలో ఇంకేం చూపిస్తారు. వాటి కోసమైనా ( Rashmika opinion on Vijay Devarakonda ) సినిమాకు వస్తారని ఇలా చేస్తున్నారా అంటూ పెగ ట్రోల్స్ వస్తున్నాయి. టీజర్ మీద అయితే రష్మిక అలా నటించడం పైన విజయ్ దేవరకొండ అభిమానులు చాలా బాధపడతున్నారు. ఇక రష్మిక అభిమానులైతే విజయ్ దేవరకొండ అభిమానులు హర్ట్ అవ్వడం దేనికి? అసలు విజయ్ దేవరకొండని ప్రేమిస్తున్నాను అని కానీ పెళ్లి చేసుకుంటాను అని కానీ ఎప్పుడు చెప్పలేదు అని అంటున్నారు.

See also  Salaar : సలార్ సినిమా స్టోరీ బయటకు చెప్పేసిన దర్శకుడు.. ఆ సినిమాలనే అనిపిస్తుంది..

Vijay-Devarakonda-Rashmika-animal-comments

రష్మిక ఇప్పుడే ఇలాంటి అనిమల్ సినిమా ద్వారా తన మనసులో మాట బయట పెట్టింది. తను ఏ హీరోతో నటించిన ప్రొఫెషనల్ గా ప్రొఫెషనల్ పరంగానే నటిస్తున్న తప్పా ప్రేమించేసినట్టు కాదు వాళ్ళని పెళ్లి చేసుకుంటారని అసలు కాదు దానికి అనవసరంగా ఆమె నటించిన దానికి అనవసరంగా అందరూ అంచనాలు వేసుకొని ఫీల్ అవ్వడం వేస్ట్ అని అభిమానులు అంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ అభిమానులైతే.. రష్మిక భరితెగించి అలాంటి సీన్స్ ఒప్పుకుని చేసి.. పబ్లిక్ గా నాకు విజయ్ దేవరకొండ మీద ఎలాంటి ఫీలింగ్, ఫ్యూచర్ లో రిలేషన్ అవసరం లేదని ఆమె తెగతెంపులు చేసుకుంది అని అంటున్నారు. అసలు అందరూ ఇలా అనుకుంటున్నారు గాని.. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కూడా వృత్తిని వృత్తి పరంగానే చూస్తారేమో.. అసలు ఇలాంటివి లైట్ తీసుకుంటారేమో ఎవరికీ తెలుసు..