Anasuya : ఇంటర్నెట్ ప్రపంచంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు అందరూ ఒకరినొకరు గురించి మాట్లాడుకోవడం చాలా సులభం అయిపొయింది. ఒక అభిప్రాయంలో ( Anasuya comments on Pawan Kalyan ) ఒకరు ఏదో రూపంలో చెప్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో యాంకర్ అనసూయ.. పవన్ కళ్యాణ్ ని అంత పెద్ద మాట అనేసిందా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే జనసేన అభిమానులందరికీ ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు.
పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లో నటిస్తూ.. రాజకీయాల్లో కూడా తిరుగుతూ ఎప్పుడు బిజీగా ఉండే మనిషి. ఆయన సినిమాలు, రాజకీయాలు అన్ని వైపుల నుంచి ఆయన అభిమానులను ఆకట్టుకొని.. వాళ్ళని సంతృప్తిపరిచే పనిలోనే ( Anasuya comments on Pawan Kalyan ) ఎప్పుడూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనంటే విపరీతమైన భక్తి భావనతో ప్రేమించే అభిమానులు ఎప్పటికప్పుడు అందరికీ కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే ఇక అనసూయ ఒక యాంకర్ గా ఎంత మంచి పేరు తెచ్చుకుందో , జబర్దస్త్ షోలో ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. వాటన్నిటి ఫలితమే ఆమె సినిమా రంగంలో కూడా అడుగు పెట్టింది.
ఇక అనసూయ సినిమా రంగంలో అడుగుపెట్టిన తర్వాత అందరూ కూడా మంచి మంచి పాత్రను అందుకుంటూ తనకంటూ గుర్తింపును సంపాదించుకుంది. అయితే అనసూయ పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా నటి అయింది. అలాగే తాజాగా రజాకర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో భారతి భారతి ఉయ్యాల అనే పాట ( Anasuya comments on Pawan Kalyan ) కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా నిమిత్తం ఇంటర్వ్యూ చూస్తున్నా అనసూయని యాంకర్ మీరు రాజకీయాల్లోకి వస్తున్నారని అందరు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో చెప్పండి అంటూ ప్రశ్నించింది.
అనసూయ నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అనే వార్త అబద్దం. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. రాజకీయాల్లోకి దేనికి రావాలి? ప్రజలకు సేవ చేయడానికి రావాలి. సేవ చేయడానికి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లడం.. నాకు తోచిన నేను చేసుకుంటూ నాకు నచ్చినట్టు నా జీవితం నేను బానే బతుకుతున్నాను.. అందుకని నేను రాజకీయాల్లోకి వచ్చే సేవ చేయాల్సిన పని లేదు. నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పింది. అయితే ( Anasuya comments on Pawan Kalyan ) పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసినా నేను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని అంటారు. ప్రజలకు సేవ చేయాలనుకునేవాడు రాజకీయాలకు రావాల్సిన పనిలేదని అనసూయ పవన్ కళ్యాణ్ కి డైలాగు వేసిందని అంటున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ ని కొందరు చేస్తుంటే అనసూయను పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా అసలు అందులో అనసూయ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అన్నాదో లేదో తెలీదు కానీ.. అనవసరంగా ఆ డైలాగ్ మాత్రం హల్చల్ చేస్తుంది.