Home Cinema Varun Tej – Lavanya Ttripathi : ఫస్ట్ నైట్ రోజు వరుణ్ లావణ్యకి ఆ...

Varun Tej – Lavanya Ttripathi : ఫస్ట్ నైట్ రోజు వరుణ్ లావణ్యకి ఆ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నాడట.. ఇంతవరకు ఎవ్వరు ఇచ్చి ఉండరేమో..

varun-tej-planning-to-give-one-special-gift-to-lavanya-tripathi-on-their-first-night

Varun Tej – Lavanya Ttripathi : మెగా కుటుంబంలో అతి త్వరలో జరగబోయే పెద్ద వేడుక అంటే అది వరుణ్ తేజ్, లావణ్య పార్టీల పెళ్లి అని అందరికీ తెలిసిందే. నాగబాబు ఏకైక కొడుకు వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ( Varun and Lavanya first night gift ) ప్రేమించిన సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకుని, వాళ్ళ చుట్టూ ఉన్న అందరినీ ఒప్పించి,అందరితోనూ ఎంతో మర్యాదపూర్వకంగా ఉంటూ.. వాళ్ళ ప్రేమని అవతల వాళ్ళు అంగీకరించేలా చేసుకుని.. చక్కగా ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యేవరకు కూడా వీళ్ళిద్దరూ అఫీషియల్ గా మేము ప్రేమించుకుంటున్నామని బయట చెప్పలేదు.

Varun-Tej-planning-Lavanya-first-night

అలాగే వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా ఎంతో సంబరంగా జరిగింది. ఆ తర్వాత వీళ్ళ పెళ్లి గురించి ఎప్పుడు ఎప్పుడు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే వీళ్ళ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కూడా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ( Varun and Lavanya first night gift ) వీళ్ళందరూ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకున్నారు. దానికై మెగా హీరోలు అందరూ వచ్చి ఎంతో ఎంజాయ్ చేశారు. కాకపోతే ఆ వేడుకలో కేవలం అల్లు అర్జున్ ఫ్యామిలీ మీద అక్కడ అల్లు వారి కుటుంబం లేకపోవడంతో అందరూ ఒక్కసారిగా అనుమానం పడ్డారు. అయినా కూడా ఆ విషయం ఒకటి పక్కన పెడితే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కూడా ఎంతో చూడముచ్చటగా జరిగింది.

See also  Project K : ప్రాజెక్ట్ కె ప్రభాస్ ఫస్ట్ లుక్ గురించి వాళ్ళు ఏమంటున్నారంటే..

Varun-Tej-planning-to-give-gift

ఇక వరుణ్ తేజ్ లావణ్య, త్రిపాఠిల పెళ్లి డెస్టినేషన్ మ్యారేజ్ జరుగుతుందని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అది కూడా ఇటలీలో జరుగుతుందని అంటున్నారు. వీళ్ళ పెళ్లి నవంబర్ ఒకటో తేదీ ఖరారుగా అవుతుందని అంటున్నారు. ఏదేమైనా ( Varun and Lavanya first night gift ) ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ బ్యాచిలర్ నుంచి ఫ్యామిలీ పర్సన్ లోకి వెళ్లిపోతాడని మెగా హీరోలు అందరూ వరుణ్ తేజ్ని ఆటపటిస్తూనే ఉన్నారు. మరొక పక్క పెళ్లికి ముందు వీళ్ళు బ్యాచిలర్స్ పార్టీ కూడా చేసుకున్నట్టు దానికి ఎవరెవరో వెళ్ళినట్టు కూడా వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి గానీ.. అఫీషియల్ గా అయితే వాటి ఫోటోలు మాత్రం ఎక్కడా రాలేదు.

See also  Nisha Noor: కమల్ హసన్ తో కలిసి నటించిన ఈ స్టార్ హీరోయిన్ వ్యభిచార ఊభిలో దిగి చివరకు ఆ వ్యాధి తో..

Varun-Tej-planning-to-give-gift-Lavanya

ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల మీద మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వరుణ్ తేజ్ తన ఫస్ట్ నైట్ రోజు తన భార్యకి ఒక గిఫ్ట్ ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నాడంట. ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా కూడా కొంగునా ఏమైనా బంగారమూ ఏదో కడతారు కానీ ఇతను ఏమిస్తాడబ్బా అని అనుకుంటున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కి తన ఫస్ట్ నైట్ రోజు చిన్న కుక్క పిల్లని పప్పీ ని ఇవ్వాలని అనుకుంటున్నాడంట. లావణ్య త్రిపాఠి కూడా ఉపాసన లాగా జంతు ప్రియురాలు అంట. అందుకని ఫస్ట్ నైట్ రోజు తనకి ఇష్టమైన ఒక క్యూట్ కుక్కపిల్లని గిఫ్ట్ ఇవ్వాలని వరుణ్ తేజ్ అనుకుంటూ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. నెటిజనులు అయితే మాత్రం ఫస్ట్ నైట్ రోజు కుక్కపిల్ల ఎందుకు నాయనా అడ్డు అని తెగ నవ్వుతున్నారు.