Home Cinema Soundarya : సౌందర్య మీద ప్రేమతో.. ఆమె సంపాదించిన కోట్ల ఆస్థి ఆ వ్యక్తి నొక్కేసాడా?

Soundarya : సౌందర్య మీద ప్రేమతో.. ఆమె సంపాదించిన కోట్ల ఆస్థి ఆ వ్యక్తి నొక్కేసాడా?

after-soundarya-death-her-crores-of-property-that-person-took-is-it-right

Soundarya : వంద సినిమాలకు పైగా నటించి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకున్న దివంగత సౌందర్య అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. ఆమె అందం, నటన అన్ని కూడా అందరిని ( After Soundarya death property ) ఆకట్టుకున్నాయి. ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా సౌందర్యని ఇంత వరకు ఎవరు మర్చిపోలేక పోతున్నారు. ఇప్పటికి ఆమె సినిమాలు ఆన్లైన్లో చూస్తూనే ఉంటున్నారు. ఇంకా ఆమెకు సంబంధిన వార్త అయినా.. ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉంటారు.

After-Soundarya-death

అసలు సౌందర్య లేదు అనే విషయాన్ని ఇంతవరకు ఎవరు సరిగ్గా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె ఇంకా ఉన్నట్టే ఫీలింగ్ తో ఉన్నారు. అందరు స్టార్ హీరోలు సరసన ఎంతో అద్భుతంగా నటించిన సౌందర్య.. హీరోల కంటే ( After Soundarya death property ) కూడా మంచి రెమ్యునిరేషన్ తీసుకుంటూ మంచి డిమాండ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సౌందర్య. కొంతమంది హీరోలతో ఆమె జంట తిరుగులేని జంటలుగా మిగిలాయి. వెంకటేష్ – సౌందర్య కలిసి సినిమా వస్తుంది అంట సినిమా ఖచ్చితమైన బ్లాక్బస్టర్ హిట్ అని అందరూ నమ్మేవారు. అలాగే సౌందర్య కొందరితో చాలా స్నేహంగా ఉండేది.

See also  స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న సమంత. అసలేం జరిగింది.?

Soundarya-death-property

ఆ స్నేహం కాస్త ఆమె సరదాగా ఎవరితోనైనా బయటికి తిరిగితే.. సినిమా ప్రపంచం కావడం వలన ఆమెకు వాళ్లతో ఎఫైర్ ఉందని రూమర్స్ కూడా వచ్చేవి. అవన్నీ రూమన్స్ అనే చివరికి తేలాయి. సౌందర్య జగపతిబాబుతో చాలా క్లోజ్ గా ఉండేదంట. అతనితో కలిసి పార్టీలకి వాటికి వెళుతూ ఉండేదంట. దీనితో అతనితో అఫైర్ ఉందని ( After Soundarya death property ) కూడా అనేక వార్తలు చాలా సార్లు వచ్చాయి. దానికి జగపతిబాబు చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సౌందర్య అంటే అభిమానం, ప్రేమతో.. ఆమెతో సరదాగా మాట్లాడుతాను తప్ప ఆమెతో నాకు ఎటువంటి సంబంధం లేదని అతను చెప్పడం కూడా జరిగింది. అయితే సౌందర్య జీవిత కాలంలో అనేక సినిమాలు చేసి కొన్ని కోట్ల ఆస్తిని సంపాదించింది.

See also  Varun Tej Wedding : నిహారిక పెళ్ళిలో చేసిన ఆ తప్పు వరుణ్ తేజ్ పెళ్ళిలో చేయద్దంటూ సంచలన నిర్ణయం తీసుకున్న నాగబాబు..

Soundarya-death-property-viral

అయితే ఆమె ఆస్తి విషయంలో ఆమె చనిపోయిన తర్వాత చాలా అన్యాయం జరిగాయని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆమె చనిపోయిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అతని స్వాధీనం చేసుకున్నాడని అంటున్నారు. అలాగే మిగిలిన కోట్ల ఆస్తి మొత్తం ఆమె భర్తకి చెందిందంట. ఆమె తల్లిదండ్రులకు గాని తోబుట్టువులు కానీ చెందలేదు అంట. ఇలా ఆమె కష్టపడి సంపాదించిన కోట్ల ఆస్తంతా ఆమె రక్తసంబంధీకులు కాకుండా ఎవరికో దక్కేయడం.. వాళ్ళ అనుభవించడం అనేది నిజంగా అందరికీ బాధనే కలిగిస్తుంది. కనీసం ఆమెకు పిల్లలు ఉండున్నా వాళ్ళకి వెళ్లి ఉండేది కదా అని నెటిజనులు బాధపడుతున్నారు. ఏదేమైనా ఆమె ఆస్తులు పోయి ఉండొచ్చేమో గాని ఆమెపై జనాల అభిమానం, ఆదరణ మాత్రం ఇన్నేళ్లు అయినా ఎన్నాళ్ళైనా అలానే ఉంటుంది.