Home Cinema Niharika : నిహారిక ఆ స్టార్ హీరోతో ఐటెం సాంగ్ చేస్తుందా నిజమేనా?

Niharika : నిహారిక ఆ స్టార్ హీరోతో ఐటెం సాంగ్ చేస్తుందా నిజమేనా?

will-niharika-agree-to-do-an-item-song-with-that-star-hero

Niharika : మెగా డాటర్ నిహారిక అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక మనసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. అంతకుముందు యాంకర్ గా చేస్తూ.. ఎంతో యాక్టివ్ గా ఉండి.. ఆ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నిహారిక మొదటి సినిమా ఎంట్రీ ఇస్తున్నప్పుడు.. మెగా ( Niharika in Item song with that hero ) అభిమానులు అందరూ ఎంతగానో పొంగిపోవడమే కాకుండా.. ఖచ్చితంగా నిహారిక సక్సెస్ ని కొడుతుందని.. ఆమె ముఖంలో అలాంటి కల ఉందని అనుకునేవారు. కానీ ఆ టైం ఆమెకు బాగోక ఎంటో తెలియదు గాని సినిమా రంగంలో నిలబడలేకపోయింది.

Niharika-item-song

ఆ తర్వాత నిహారిక పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమయ్యింది. మళ్లీ ఇప్పుడు నిహారిక విడాకులు ఇచ్చి భర్తకు దూరం కావడంతో.. మళ్లీ తన కెరీర్ ని తాను గట్టిగా నిలబెట్టుకుంటుందని, సినిమా రంగంలోకి వస్తుందని, హీరోయిన్గా చేస్తుందని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే వెబ్ సిరీస్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ ( Niharika in Item song with that hero ) నటిస్తుంది నిహారిక. ఇదిలా ఉంటే అసలు నిహారిక నిలబడలేక పోవడానికి కారణం ఆమెకు మంచి గ్లామర్ పాత్రలు ఇవ్వలేదని.. ఆడియన్స్ కనెక్ట్ కానీ పాత్రలు ఇచ్చి ఆమెని సక్సెస్ దారిలోకి నడపలేదని అనుకుంటున్నారు అభిమానులు. అయితే ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. ఈరోజుల్లో ప్రతి స్టార్ హీరోలు సినిమాల్లో ఒక ఐటెం సాంగ్ కచ్చితంగా ఉంటుంది.

See also  Lakshmi Pranathi : జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ పనికి హార్ట్ అయ్యి కోపంతో లక్ష్మి ప్రణతి ఎం చేసిందంటే..

Niharika-act-item-song

ఐటెం సాంగ్ లో కూడా సదాసీదాగా ఎవరిని పెట్టడం లేదు. ఐటమ్ సాంగ్లో మంచి స్టార్ హీరోయిన్లనే పెడుతున్నారు. ఆ ఒక్క పాట మీద కూడా.. సినిమాలకి చాలా ప్లస్ పాయింట్ కూడా అవుతుంది. అందుకే కోట్లలో రెమ్యునిరేషన్ ఇచ్చి మరి స్టార్ హీరోయిన్స్ ని ఒక్క పాట కోసం తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు పుష్ప 2 సినిమా ( Niharika in Item song with that hero ) గురించి కూడా ఐటెం సాంగ్ కి ఇంతవరకు ఏ హీరోయిన్ తీసుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నారు.పుష్పాలో సమంత ఐటమ్ సాంగ్ ఎవరిని తీసుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవల పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ కి సమంతానే తీసుకుంటారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే కొందరు మళ్లీ సమంతాను తీసుకునే బదులు.. పుష్ప2లో ఐటెం సాంగ్ కి నిహారిక ని పెడితే బెస్ట్ అంటున్నారు. ఎందుకంటే నిహారిక సినిమా రంగంలో నిలబడాలని అనుకుంటుంది.

See also  Ritu Chowdary: పెద్ద కోడలిగా అక్కినేని ఇంటికి వెళ్లేందుకు ఆ హీరోయిన్ పెద్ద స్కెచ్.. నీకంత సీన్ లేదమ్మా అంటూ నెటిజన్స్ ఫైర్

Niharika-item-song-star-hero

ఒక్కసారి అల్లు అర్జున్ సరసన ఐటెం సాంగ్ లో తన గ్లామర్ రోల్ చూపించి తన ఎంత హుషారుగా ఉంటుందో ఆ పాటలో ఒక్కసారి చూపిస్తే.. తనకు మంచి ఆఫర్స్ కూడా రావచ్చు అని కొందరు అంటున్నారు.నెటిజనులు ఇలా కామెంట్ చేసుకుంటూ.. నిహారికకి మెగా కుటుంబం నుంచే మంచి సపోర్ట్ ఇచ్ఛి నిలబెడితే బాగున్ను. నిజమే అల్లు అర్జున్ సినిమాలో తనకి ఐటమ్ సాంగ్ ఆఫర్ ఇస్తే బాగున్ను అని అనుకుంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ కి కచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుందాం అని ఆలోచనలో ఉన్నప్పుడు నిహారికని తీసుకోరని కొందరు అంటుంటే.. మరికొందరు నిహారిక తీసుకున్న అల్లు అర్జున్ అగ్రి అవడేమో.. ఎందుకంటే.. అల్లు అర్జున్ నిహారికని చాలా చిన్న పిల్లల చూస్తాడని.. ఎప్పుడూ వాళ్ళిద్దరూ రిలేషన్ చాలా అందంగా కనిపిస్తుందని.. కాబట్టి అలా నటించలేకపోవచ్చని మరికొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా పుష్ప2లో ఐటమ్ సాంగ్ కి ఏ హీరోయిన్ వస్తుందా అని మెగా అభిమానులైతే మాత్రం ఎదురుచూస్తున్నారు.