Uday Kiran : అతి తక్కువ కాలంలోనే సినిమా రంగంలో స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. తన మొదటి సినిమాతోనే గ్రాండ్ సక్సెస్ ని సాధించి అక్కడినుంచి వరుసగా సినిమా ఆఫర్లతో.. వచ్చిన సినిమాలను బ్లాక్ బస్టర్ ( Uday Kiran and Rajamouli ) హిట్టులు చేసుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఆ రోజుల్లో ఉదయ్ కిరణ్ సక్సెస్ చూసి ఎందరో స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోయే రోజులవి. అతి తక్కువ సమయంలో ఎంతో క్రేజ్ ని సంపాదించుకున్న హీరో అతను. అలాంటి ఉదయ్ కిరణ్ జీవితం ఒక్కసారిగా కూలబడిపోయింది. ఇప్పటికీ మరిచిపోలేని బాధని మిగిల్చి వెళ్ళిపోయాడు.
అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే గొప్ప దర్శకుడు రాజమౌళి. రాజమౌళి చేసిన సినిమా అంటే కచ్చితంగా అది బ్లాక్ బస్టర్ హిట్ అని తెలుసుగాని.. ఇక హిట్టుతో పాటు ఎలాంటి సంచలనాలను, ఎలాంటి ( Uday Kiran and Rajamouli ) అవార్డులను తెచ్చి పెడుతుందో ఊహించనంత గొప్ప స్థాయికి వెళ్తుందో దానికోసమే ఎదురు చూస్తారు తప్ప.. సినిమా బాగుంటుందా, బాగోదా అని ఒక్కరు కూడా ఆలోచించే పరిస్థితి లేని దర్శకుడైన ఆయనతో కలిసి సినిమా చేయడం అంటే.. ప్రతి చిన్న నటుడుకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆయన ప్రాజెక్ట్ లో నేను నటించాను అని చెప్పుకుంటే.. ఆ తర్వాత అనేక ప్రాజెక్టులు వాళ్ళ ఇంటి ముందు నిలబడతాయి.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తుంది. ఎప్పుడో చనిపోయిన ఉదయ్కిరణ్ ఇప్పుడు ఒక మంచి రేంజ్ లో ఉన్న రాజమౌళికి సంబంధించిన వార్త అది. ఉదయ్ కిరణ్ చనిపోటు సూసైడ్ చేసుకోవడానికి కారకుల్లో రాజమౌళి కూడా ఉన్నాడని.. రాజమౌళి కారణంగా కూడా ఉదయ్ కిరణ్ చనిపోయాడని కామెంట్లు చేస్తున్నారు. అసలు రాజమౌళికి ఉదయ్ కిరణ్ కి ఏమైనా సంబంధం ఏమిటి? ఎందుకు ( Uday Kiran and Rajamouli ) రాజమౌళి కారణంగాఉదయ్ కిరణ్చనిపోతాడు అనేది తెలుసుకుందాం. రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా సై సినిమా వచ్చింది. ఈ సినిమా అప్పట్లో చాలా ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాలో మొదటి రాజమౌళి నితిన్ అనుకోలేదంట. ఆ సినిమాకి హీరోగా మొదట ఉదయ్ కిరణ్ ని అనుకున్నాడు అంట రాజమౌళి.
అయితే ఉదయ్ కిరణ్ తో ఆ సినిమా చేయాలని అన్ని రకాలుగా అనుకున్న తర్వాత.. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు కొందరు ఆ హీరోతో సినిమా చేస్తే మేము సినిమాకి స్పాన్సర్స్ గా ఉండమని.. ఎలాంటి సపోర్టు చేయమని చెప్పారట. దీనితో రాజమౌళి చేసేదేమీ లేక ఉదయ్ కిరణ్ ని కాదనుకొని నితిన్ ని తీసుకున్నాడు అంట. నితిన్ అప్పట్లో ఒక చిన్న హీరో.. ఆ సినిమా సక్సెస్ తరువాత నితిన్ లైఫ్ ఎక్కడికి వెళ్ళిందో, ఎన్ని ఆఫర్స్ వచ్చాయో మనందరికీ తెలిసిందే. ఆ స్థానంలో ఉదయ్ కిరణ్ ఉంటే.. ఖచ్చితంగా సక్సెస్ ని అందుకొని అక్కడి నుంచి ఎన్నో సినిమాలతో బిజీ అవ్వాల్సిన ఉదయ్ కిరణ్ జీవితం.. రాజమౌళి నో అనుకోవడం వలన ఛాన్స్ మిస్ అయ్యాడు. అందుకే ఉదయ్ కిరణ్ చావులో రాజమౌళి కూడా ఒక కారకుడు అయ్యాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు. ప్రస్తుతం రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేస్తున్నాడు అనే సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమా కథ మీద చాలా గట్టిగా కూర్చుని సినిమాని ఎక్కడికో తీసుకెళ్లే క్రమంలో రాజమౌళి తన కష్టం పడుతున్నాడు.