Home Cinema Samantha: సమంత లైఫ్ లోకి మరొక నాగ చైతన్య వచేస్తున్నాడోచ్..

Samantha: సమంత లైఫ్ లోకి మరొక నాగ చైతన్య వచేస్తున్నాడోచ్..

netizens-comments-on-samantha-about-coming-to-another-naga-chaitanya-in-her-life

Samantha: జీవితంలో బాధ్యతలను ప్రేమిస్తూ, సొసైటీకి రెస్పెక్ట్ ఇస్తూ లేదా భయపడుతూ, ఉన్నదానితో అడ్జస్ట్ అవుతూ లేదా పోరాడుతూ.. ఇలా ఒక్కొక్కరు జీవన విధానం ఒక్కొక్కలా ఉంటుంది. కానీ తనకి నచ్చినట్టు ( In Samantha life another Naga Chaitanya ) తాను ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండేలా మనుషులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో సమంత కూడా ఒకటి. దీనికి ఎక్కువ టెన్షన్ పడకుండా జీవితంలో ఏం జరుగుతున్నా కూడా తనకు నచ్చినట్టు తాను ఎంజాయ్ చేస్తూ బ్రతికే మనిషి సమంత. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

Samantha-life-another

సమంత.. నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడిపోవడం కూడా జరిగింది. వీటితోపాటు ఈమెకు ఒక విచిత్రమైన జబ్బు వచ్చి చాలా రోజులు బాధలు పడింది. అయినా దాన్ని కూడా ఎదుర్కొని సరైన డైటింగ్, వ్యాయామాలు, డాక్టర్ సలహాలు తీసుకుని అన్ని పాటించి.. తనను తాను కాపాడుకుంది. ఇటీవల ( In Samantha life another Naga Chaitanya ) రిలీజ్ అయినా ఖుషి అనే సినిమా కాస్త సక్సెస్ ని సాధించుకుంది. సమంతకి గత కొంతకాలంగా సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగులుతున్నాయి. శాకుంతలం సినిమా గురించి ఇంక చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయ్యి.. అంత భారీ బడ్జెట్లో తీసిన సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

See also  Allu Arjun - Jr NTR : అల్లు అర్జున్ తో ఉన్న పాపకి ఎన్టీఆర్ కి ఉన్న రిలేషన్ ఏమిటో మీకు తెలుసా?

Samantha-life-another-Naga-Chaitanya

దానికి తోడు ఆ సినిమా అంత డిజాస్టర్ అవ్వడానికి కారణం సమంతానే అని అనేక రివ్యూలు రావడంతో.. ఆమెకు ఇంకా బ్యాడ్ నేమ్ వచ్చింది. కానీ ఇటీవల రిలీజ్ అయిన ఖుషి సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని.. డిజాస్టర్ అవ్వకుండా ఏదో అలా నడిపించుకుని వెళ్లడం వలన కొంత ఉపశమనం సమంతకి. ప్రస్తుతం సమంత తన విదేశ ( In Samantha life another Naga Chaitanya ) పర్యటనలో తెగ ఎంజాయ్ చేస్తుంది. సమంత ఆస్ట్రియా మొత్తం తిరిగేసింది. ఇప్పుడు ఇటలీలో ఉం.ది ఆమె ఎప్పటికప్పుడు తాను ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ఎక్కడున్నా తన అభిమానులకు దగ్గరగా ఉంటూ.. అన్నిటిని వాళ్లతో పంచుకోవడం ఆమెకున్న ఒక మంచి అలవాటు.

See also  Keerthy Suresh: జాన్వీ కపూర్ మొగుడుతో అలాంటి స్థితిలో అడ్డంగా దొరికిపోయిన కీర్తి సురేష్.

Samantha-life-another-chaithu

సమంత రీసెంట్ గా ఒక ఫోటోని షేర్ చేసి.. దానితోపాటు కొటేషన్ పెట్టింది సోషల్ మీడియాలో. వినీస్ లోని ఒక కొత్త ఫోటోలు షేర్ చేసింది. అక్కడ నడి మధ్యలో ఉన్న గెలాటలో స్వర్గధామం అయిన గెలాటో టెకా సుసో ఇటాలియన్ అడ్వెంచర్స్ ఫొటోస్ తో పెట్టిన కొటేషన్ ఏమిటంటే.. ” వేచి చూసే వారికి ఎప్పుడూ మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి ” అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే దీని వెనక మీనింగ్ ఏమిటా అని అభిమానులు ఆలోచించడం మొదలుపెట్టారు. అంటే ఆమె సహనంగా వేచి చూడడం వల్ల ఆమెకేదో మంచి విషయం జరిగింది. అంటే ఆమెకు ఖచ్చితంగా ఒక బాయ్ఫ్రెండ్ దొరికి ఉంటాడని.. అతనిని త్వరలో పెళ్లి చేసుకోబోతుందని అర్థమవుతుంది అంటున్నారు. నాగచైతన్య కంటే మంచివాడు, గొప్పవాడు ఇప్పుడు తన జీవితంలోకి వచ్చి ఉంటాడు. అందుకే సహనంగా వేచి చూస్తే వస్తుందని, మంచి జరుగుతుందని అంటున్నారు.