Home Cinema Vijay Devarakonda : సమంత తో స్నేహం చేసి విజయ్ దేవరకొండ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం...

Vijay Devarakonda : సమంత తో స్నేహం చేసి విజయ్ దేవరకొండ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు రైట్ అంటారు?

is-vijay-devarakonda-also-making-decisions-like-samantha

Vijay Devarakonda : అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. కుర్రాళ్ళు అందరికీ అర్జున్ రెడ్డి తో.. విజయ్ దేవరకొండ అంటే ఇష్టమైతే.. అమ్మాయిలందరికీ గీతాగోవిందం సినిమాతో ఇష్టం. ఇలా అందరి మనసుల్ని దోచుకునే ( Vijay Devarakonda and Samantha ) కొన్ని సినిమాలు చేసి అందరి దగ్గర తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. కానీ గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ ఫ్లాప్స్ తో బాధపడుతున్నాడు. లైజర్ లాంటి పరమ డిజాస్టర్ సినిమాతో కొంతకాలం మౌనంగా ఉండిపోయాడు కూడా.. సినిమాల్లో కొంతకాలం తనకి అవకాశాలు కూడా దొరకలేదని చెప్పుకోవాలి.

Vijay-Devarakonda-Samantha-movie

అయితే ఇటీవల ఖుషి సినిమా రిలీజ్ అయ్యి ఒక మోస్తరు హిట్ ని కొట్టాడు. అయితే ఈ హిట్టు కూడా పూర్తిగా విజయ్ దేవరకొండ ఖాతాలో పడలేదు. అందులో సగం క్రెడిట్ సమంత తీసేసుకుంది. కాబట్టి సగం హిట్ దేవరకొండ ఖాతాలో పడింది. అయినా కూడా పరవాలేదు మా హీరోకి కొంత జోష్ వచ్చింది కాబట్టి ఇంక ఇక్కడ నుంచి ( Vijay Devarakonda and Samantha ) అదిరిపోయే సినిమాలు వస్తాయని విజయ్ దేవరకొండ అభిమానులు అనుకుంటున్నారు. నిజమే విజయ్ దేవరకొండ అయితే అప్పటికి ఇప్పటికీ అలానే స్మార్ట్గా, తన వంతు తాను నటిస్తూ చక్కగా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ సమంతల మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరింది. విజయ్ దేవరకొండ కంటే సమంత పెద్దగా అనిపిస్తుంది ఎలా ఉంటుందో అనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ జంట బాగానే నచ్చింది అందరూ ఆడియన్స్ ని వాళ్ళ కెమిస్ట్రీ తో బానే మెప్పించగలరు.

See also  Game Changer : గేమ్ ఛేంజర్ గురించి అదిరిపోయే వార్త..

vijay-devarakonda-decission

అయితే సినిమా అనేది ఎప్పుడూ ఉండే కదలాగే చాలా నిమ్మదిగా ఏదో అలా సాగింది కాబట్టి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలవలేకపోయింది గాని.. హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా వాళ్ళు వంతు కృషి వాళ్ళు చేశారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కి సమంత కి మంచి స్నేహం కుదిరిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఒక సినిమాలో హీరో, హీరోయిన్ ( Vijay Devarakonda and Samantha ) నటించిన తర్వాత వాళ్ళ మధ్య కొంత స్నేహం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే.. కొన్ని నెలలపాటు లేదా రాజమౌళి లాంటి సినిమా అయితే కొన్ని సంవత్సరాలు పాటు షూటింగ్లో వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తూ కలిసి పని చేయాలి కాబట్టి.. ఇక విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి వాటి సంగతి ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు.

See also  Vijay Devarakonda - Sreeleela : విజయ్ దేవరకొండ పెట్టిన ఆ మెస్సేజ్ కి రగిలిపోయి ఫోన్ తో అలాంటి పని చేసిన శ్రీలీల..

vijay-devarakonda-decission-making

విజయ్ తిన్నూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాను ఒక యంగ్ డైరెక్టర్ కి అప్పజెప్పాడంట అని వార్తలు వస్తున్నాయి. ఆ యంగ్ డైరెక్టర్ కూడా పెద్దగా నేమ్, ఫేమ్ లేని డైరెక్టర్ అవడం అంట. ఇంతకీ డైరెక్టర్ ఎవరో కాదు రాజా వారు రాణీవారు సినిమాని తీసిన కిరణ్ తో కలిసి విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడం విజయ్ దేవరకొండ అభిమానులకు నచ్చడం లేదంట. ఈ డైరెక్టర్ ఏం పెద్ద టాలెంట్ ఉన్న అతను కాదు. ఇతనితో కలిసి.. విజయ్ దేవరకొండ విధానానికి, ఇతనికి సెట్ అవ్వదని.. ఆ సినిమా లైగర్ కంటే డిజాస్టర్ అవుతుందేమో అని భయపడుతున్నారు. విజయ్ దేవరకొండ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నాడు? ఎంత సమంతతో ఫ్రెండ్షిప్ పెరిగితే మాత్రం సమంత లాగే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాడా అంటూ పాపం సమంతని యాడ్ చేసి మరి కామెంట్ చేస్తున్నారు.