Home Cinema Rajamoulis Heroine: అస్సలు గుర్తు పట్టలేకుండా మారిపోయిన రాజమౌళి లక్కీ హీరోయిన్..

Rajamoulis Heroine: అస్సలు గుర్తు పట్టలేకుండా మారిపోయిన రాజమౌళి లక్కీ హీరోయిన్..

Rajamoulis Heroine: తెలుగు చిత్ర పరిశ్రమ లో అందానికి అందం నటనకి మంచి ప్రాముఖ్యత అంతకు మించి అభినయం ఉన్నప్పటికీ విజయ తీయడానికి ఎదగలేకపోయిన హీరోయిన్లలో సలోని కూడా ఒకరు. 2003 వ సంవత్సరంలో పరదేశి హోగయా అనే బాలీవుడ్ చిత్రం తో చలన చిత్ర రంగం లోకి అడుగు పెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఆ తర్వాత అనుకున్నంత స్థాయి లో అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడం తో తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టింది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి పాపులాటినైతే దక్కించుకుంది. అలా తెలుగులో తరుణ్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వం లో వచ్చినటువంటి ఒక ఊరిలో మొదలైన ప్రేమ కథ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ చలన చిత్రానికి రంగ ప్రవేశం ఇచ్చింది సలోని..

See also  Adipurush movie tickets : ఈ నంబర్ కలిస్తే ఆదిపురుష్ టికెట్ ఫ్రీ అంట!

Saloni

అలా తొలి చిత్రం తో పరవాలేదు అనిపించుకున్న సలోనికి ఆ తర్వాత మంచి మంచి అవకాశాలే వచ్చాయి. అలా సుమంత్ హీరో గా నటించిన ధన 51 చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రం లో ఓ చిన్న పాత్రలో నటించి మంచి క్రేజ్ ని కైవసం చేసుకుంది. ఆ వెంటనే రాజమౌళి దర్శకత్వం లో సునీల్ హీరో గా తెరకెక్కినటువంటి చిత్రం మర్యాద రామన్న తో సూపర్ హిట్ కొట్టి మంచి హీరోయిన్ గా పాపులాటి దక్కించుకొని సలోని. ఇక ఈ హిట్ తో రాత్రికి రాత్రే మంచి నటిగా పాపులాటీ అయితే అందుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ అనుకున్నంత స్థాయి లో పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేకపోయింది.

See also  Daggubati Rana : ఆ హీరోయిన్ తో ఎఫైర్ గురించి ధైర్యంగా చెప్పేసిన రానా..

Maryada Ramanna

అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్న సలోనికి ఒక్క సారిగా అవకాశాలు ఎక్కడ కనిపించకపోవడం తో ఫెడ్అవుట్ హీరోయిన్ జాబితాలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా కమెడియన్ల తో కూడా సినిమాలలో నటించడం తో ఈమె ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోయింది. తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడం తో ఒకసారి ఎమ్మటి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో అందానికి అందంతో కూడిన అభినయం కలిగిన హీరోయిన్గా సలోని ఉండేది. కానీ తాజా ఫోటోలతో ఒక్కసారిగా అభిమానులకి జిలకించింది అని చెప్పాలి.

See also  Naga Chaitanya-Samantha: అందుకేనా విడిపోయింది..?? చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు.!!

Saloni 1

తన ఫేస్ ఒకపట్టిలా అస్సలు కనిపించడం లేదు. ఈ ఫోటోలో సలోని చూస్తే చాలా గుర్తుపట్టడం కష్టం. అసలు ఈ అమ్మడు సలోని (Rajamoulis Heroine) నేను అనంతల మారిపోయింది. తన స్కిన్ కూడా ఏదో అతుక్కుపోయినట్లుగా కనిపించింది. గతంలో అచ్చ తెలుగు ఆడపిల్లల కనిపించిన అమ్మాయి ఒక్కసారిగా తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే రాజమౌళి ఫేవరెట్ హీరోయిన్లలో ఈమె కూడా చాలా మంచి స్థానాన్ని సంపాదించుకుంది ప్రస్తుతం చలోనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.