Home Cinema Prabhas – Anushka : అనుష్కకు ఆ కోరిక తీర్చమని ప్రభాస్ ని అడగ్గా.. వామ్మో...

Prabhas – Anushka : అనుష్కకు ఆ కోరిక తీర్చమని ప్రభాస్ ని అడగ్గా.. వామ్మో ఇంత వైలెంటా స్వీటీ అన్నాడట..

anushka-shared-her-wish-to-prabhas-news-viral

Prabhas – Anushka : సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో హీరోయిన్ కి ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంటుంది. అలాగే అభిమానుల గుండెల్లో వాళ్ళకంటూ ఒక స్పెషల్ స్థానం ఉంటుంది. అభిమానులకు చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకో తెలియదు ( Anushka shared her wish to Prabhas ) ఆ జంట విడిపోతే వాళ్లకి నచ్చదు.కొన్ని జంటలు కలవకపోయినా వాళ్లకు నచ్చదు. నాగచైతన్య, సమంత విడిపోవడం ఎవరికి నచ్చలేదు. అలాగే ప్రభాస్, అనుష్క ఇంకా కలవకపోవడం కూడా ఎవరికి నచ్చడం లేదు. ప్రభాస్ అనగానే అనుష్క.. అనుష్క అనగానే ప్రభాస్ కచ్చితంగా అందరికి గుర్తుకు వస్తారు. వీళ్లిద్దరు జోడి అంటే ప్రతి అభిమానికి ఎంతో ఇష్టం.

prabhas-anushka-wish

ఎంతమంది ఎన్నిసార్లు వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని చెప్పినా.. వీళ్ళిద్దరూ మాకు మా మధ్య అలాంటిదేమీ లేదు, మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంతే అని అంటూ వస్తున్నారు. వీళ్ళిద్దరూ కచ్చితంగా ప్రేమించుకుంటున్నారని.. కొందరు ఫ్రెండ్స్ మాత్రమే అయ్యి ఉంటారని.. మరికొందరు వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉందని అంటున్నారు. నిజానికి ( Anushka shared her wish to Prabhas ) వాళ్ళిద్దరి మధ్య నిజంగా స్నేహం మాత్రమే ఉన్నా కూడా.. దాన్ని బ్యాలెన్స్ తప్పకుండా ఇంతకాలం చక్కగా అలాగే నడిపించడం కూడా ఒక మంచి చక్కటి బంధమే. ఇద్దరు వ్యక్తులు మధ్య ఒక బంధాన్ని ఎంతకాలం అందంగా మోస్తే అంత గొప్పతనం. అదే వాళ్ళిద్దరిలో ఇప్పటికీ కనిపిస్తుంది. ఇప్పటికీ అనుష్క తనకి ఏం కష్టమొచ్చినా, ఆనందం వచ్చినా ప్రభాస్ తో అన్ని షేర్ చేసుకుంటుందట.

See also  Ganesh Chaturthi - Klin Kaara : మెగా వారి గణేష్ చతుర్థి వేడుకలో క్లింకార చేసిన సందడి ఫోటోలు వైరల్..

prabhas-anushka-wish-love-news

అలాగే ప్రభాస్ కూడా ఎన్ని సినిమాలు తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అనుష్క ని మాత్రం అసలు ఇగ్నోర్ చేయడంట. ప్రతిదీ వీళ్లిద్దరూ ఒకరితో ఒకరు వల్ల కష్టసుఖాన్ని షేర్ చేసుకుంటారంట. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది ఏమిటంటే.. అనుష్క తన మనసులో కోరిక ప్రభాస్ కి చెప్పిందంట. ఆ కోరిక తీర్చుకోవాలని ఉంది అని అడిగిందంట. దానితో ప్రభాస్.. అమ్మ స్వీటీ నువ్వు ( Anushka shared her wish to Prabhas ) ఇంత వైరల్ బాబోయ్ అన్నాడంట. ఇది చూడగానే అభిమానులు అందరూ నవ్వుకుంటున్నారు. ఇంతకీ అనుష్క ఏం అడిగింది? మన ప్రభాస్ ఎందుకు అంత భయపడిపోయాడు? ఏమిటి అంత వైరల్ కోరిక అడిగింది అంటూ తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటో తెలుసుకుందాం.

See also  Custody Review: కస్టడీ ఫస్ట్ రివ్యూ..ఇక అక్కినేని ఫ్యాన్స్ కి పండగే పండగో..

అనుష్కకి ఎప్పటినుంచో ఒక కోరిక ఉందంట. అదేంటంటే ఆమె అనేక రకాల పాత్రలు నటించింది. గ్లామర్ రోల్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు అన్నిటినీ నటించింది. అన్నిటిలోనీ అదరగొట్టింది. అయితే తనకి ఎప్పటినుంచో లేడీస్ సైకో విలన్ గా ఆమెకు నటించాలనుంది అంట. ఈ కోరికనే ఎవరికి చెప్పకుండా మొదట ప్రభాస్కే చెప్పిందంట. నాకు లేడీస్ అయిపోవాలని నటించాలని ఉంది. అలాంటి ఆఫర్ వస్తే బాగుండు నువ్వు ఏమైనా ఐడియా ఇవ్వు. నువ్వు ఎవరితోనైనా మాట్లాడు అని చెప్పిందంట. దానితో ప్రభాస్ ఆమ్మో.. స్వీటీ నువ్వు ఇంత వైరల్ పాత్రలో నిన్ను అలా చూడలేము అన్నాడంట. అయితే ఇప్పటివరకు అనుష్క గురించి అలాంటి పాత్రను రాయడానికి రైటర్స్ కూడా ధైర్యం చేయడం లేదు. చూద్దాం మరి ఫ్యూచర్లో అనుష్క కోరిక తీరుతుందేమో అని అభిమానులు అనుకుంటున్నారు.