Home Cinema Sreeja : శ్రీజ రెండవ భర్త రెండవ పెళ్లి చేసుకోబోయేది ఎవర్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అసలు...

Sreeja : శ్రీజ రెండవ భర్త రెండవ పెళ్లి చేసుకోబోయేది ఎవర్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అసలు ఇది నిజమేనా?

sreeja-husband-kalyan-dev-second-marriage-news-became-viral-on-social-media

Sreeja : సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏ వార్త చూసిన అందులో నిజం ఎంత ఉంటుందో.. రూమర్ ఎంత అనేది తెలియడం లేదు గాని.. ఒక్కొక్క వార్త మనకు ఆనందాన్ని, ఒక్కొక్క ( Sreeja husband Kalyan Dev marriage ) వార్త బాధని భయాన్ని కూడా ఇస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పై, ఆమె రెండవ భర్త కళ్యాణ్ రామ్ పై కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలియదు కానీ.. ఆ వార్తలు వినడానికి కూడా అంత ఆశ్చర్యంగా బాధగా అనిపిస్తున్నాయి.

Chiranjeevi-daughter-sreeja-second

తెలుగు సినిమా రంగంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మెగా కుటుంబంలో ఆడపిల్లలకు కూడా తమ పర్సనల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళు భర్తని వదిలేస్తున్నారు, వదిలేస్తున్నారు అని ( Sreeja husband Kalyan Dev marriage ) అందరూ అంటారు గాని.. వదిలేయడానికి ఉన్న రీజన్ ఏమిటి? వదిలేయకపోతే ఏం జరుగుతది అన్నది ఎవరికీ తెలియదు. అది ఎవరి బాధ వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీజ పై వస్తున్న కామెంట్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొందరు జాలి పడుతున్నారు. కొందరు ప్రోత్సహిస్తున్నారు. మరి కొందరు ఆమె చేసిన తప్పులు ఎత్తి చూపించే మాటలు అంటున్నారు.

See also  Rekha: ఇరవై ఏళ్ల క్రితం ఒక్క చిత్రంతో ఇండస్ట్రీ ని ఊపేసింది. కానీ ఆ తర్వాత

Chirajeevi-daughter-husband-kalyan-dev

శ్రీజ తన మొదటి పెళ్లి తన ఇష్టానుసారం ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఆమె ప్రేమని చిరంజీవి కుటుంబం ఒప్పుకోకపోవడంతో మీడియా సహాయంతో పారిపోతూ మరి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు అతని మధ్య ఏమి సమస్యలు వచ్చాయో తెలియదు కానీ.. అతన్ని వదిలేసి విడాకులు ( Sreeja husband Kalyan Dev marriage ) తీసుకొని.. అతనితో పుట్టిన ఒక పాపను తీసుకుని చిరంజీవి ఇంటికి వచ్చేసింది. చిరంజీవికి ఎంత కోపం వచ్చినా కూడా సహనం వహించి.. కూతురుని వదలడం కరెక్ట్ కాదు అని తెలిసి.. ఇంట్లో తెచ్చి పెట్టుకుని అన్ని చూసుకున్నారు. అలా శ్రీజ గాయపడిన మనసుని ఓదార్చి.. ఆమెను ఒక మనిషిని చేసి.. మళ్లీ శ్రీజ కి కళ్యాణ్ దేవ్ తో రెండో పెళ్లి ఎంతో ఘనంగా మెగా కుటుంబం చేసింది.

See also  Hi Nanna public talk : హాయ్ నాన్న పై పబ్లిక్ టాక్ కన్నీళ్లు తెప్పిస్తుంది..

Chiranjeevi-daughter-sreeja-marriage-viral

కళ్యాణ్ దేవ్ తో శ్రీజ జీవితం ఎంతో హాయిగా ఆనందంగా మొదలుపెట్టింది. వాళ్ళిద్దరికీ కూడా ఒక పాప పుట్టింది. ఆ తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందో తెలియదు గానీ.. వాళ్ళిద్దరూ దూరంగా ఉండడం మొదలుపెట్టారు. ఇక సోషల్ మీడియాలో అయితే శ్రీధర్ కచ్చితంగా కళ్యాణ్ దేవ్ ని వదిలేసిందని అంటున్నారు. వీళ్ళిద్దరూ దూరం దూరంగా ఉండడం.. వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు చూస్తే ఖచ్చితంగా విడిపోయారని.. బయటకు అఫీషియల్ గా చెప్పడం లేదని అనుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే.. కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని.. అది కూడా శ్రీజ స్నేహితురాలని చేసుకోబోతున్నాడని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమన్నది తెలీదు గానీ.. శ్రీజ ఫ్రెండుని పెళ్లి చేసుకోవడమేమిటి? అంటే ముందు నుంచి అలాంటి అఫైర్ ఉండే శ్రీజని బాధపెట్టే శ్రీజని వదిలేశాడా అని కొందరు అనుకుంటుంటే.. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజమందో ఎవరు నమ్మొచ్చారని మరికొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా అఫీషియల్ గా తెలిసే వరకు దేన్నీ నమ్మడానికి లేదు.