Home Cinema Rasi Khanna: తెలుగు సినిమా దర్శకులు హీరోయిన్లలో వాటిని చూసి పెద్దగా ఉంటేనే అవకాశాలు ఇస్తారు...

Rasi Khanna: తెలుగు సినిమా దర్శకులు హీరోయిన్లలో వాటిని చూసి పెద్దగా ఉంటేనే అవకాశాలు ఇస్తారు అటూ రాశి కన్నా కామెంట్స్ వైరల్..

Tollywood Directors: తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడెక్కడ నుంచో వచ్చిన హీరోయిన్లకి అవకాశాలు కల్పిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ నుంచి వచ్చిన భామలు ఎంతమంది ఇక్కడ సూపర్ డూపర్ హిట్స్ ను అందుకున్నారు.  అదే విధంగా ముంబై మరియు చెన్నై నుంచి వచ్చిన హీరోయిన్లు సైతం తెలుగు ఇండస్ట్రీలో హిట్టయ్యి భారీ స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్నారు. ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ అలా ఎదిగిన క్రమంలో ఎక్కడైతే స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ ప్లేస్ ని మర్చిపోయి ఆ ఇండస్ట్రీని సైతం వదిలి మళ్లీ వేరే ఇండస్ట్రీకి వెళ్లడంతో అక్కడికి వెళ్లి టాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఎన్నో కాంట్రవర్సీలో ఇరుక్కుని ఎందరో హీరోయిన్లు మళ్లీ అవకాశాలు రాక కొట్టుమిట్టాడుతున్న వారి సంఖ్య చాలామంది ఉన్నారు.

See also  సినిమా రంగ చరిత్రలో అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రం అది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో..

tollywood-directors-give-chances-to-heroines-only-if-they-are-big

ఇప్పటికే అలాంటి జాబితాలో చేరిపోయిన వాళ్లలో రష్మిక మందన, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్ను, ఇలియానా ఇలా చాలా మంది హీరోయిన్ల సంఖ్య ఉంది. ఇక వీళ్ళందరూ వారి సొంత భాషల్లో కంటే ముందుగా తెలుగు చిత్ర పరిశ్రమలు చాలా మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్లు ఇక్కడ వరుస చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోల్లో సరసన స్థానం సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టార్డమ్ అని దక్కించుకొని సౌత్ ఇండస్ట్రీ అందుకు కారణం సౌత్ ఇండస్ట్రీ అనే చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడైతే స్టార్ట్ వచ్చిందో ఆ తర్వాత వారికి లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీని మర్చిపోయి వేరే భాషల్లో అవకాశాలు రావడంతో అక్కడికి వెళ్లిపోయి మన సౌత్ ఇండియా చలా చిన్నచూపు చూసినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

See also  Nani - Mahesh Babu : మహేష్ బాబు కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టిన నాని.. ఇక ఆ సినిమాని..

Rashi Khanna 1

అయితే తాజాగా ఇదే లిస్టులోకి వచ్చి చేరుతుంది అమ్మడు రాసి కన్నా. రాశి కన్నా మనందరికీ తెలిసిన హీరోయిన్ చూడ్డానికి అచ్చ తెలుగు అమ్మాయిలా ఉండే మన రాసి కన్నా టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలు నటించే మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని తనదైన శైలిలో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇటీవల కాలంలో సౌత్ లో ఎక్కువగా కనిపించడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా రాసి కన్నా పాల్గొని ఆ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ గురించి పలు సంచలమైన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం ఆమె వైరల్ అయింది.

See also  Sreeleela: పవన్ కళ్యాణ్ బ్రో చిత్రంలో ఐదు నిమిషాల ఐటమ్ సాంగ్ కోసం శ్రీ లీల ఎంత డిమాండ్ చేస్తుందో తెలుసా.?

Rashi Khanna 2

ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ సౌత్లో చాలా మంది ప్రొడ్యూసర్స్ మరియు డైరెక్టర్ (Tollywood Directors) హీరోయిన్ ఎంపిక చేసుకునే విధానం ఉంటుంది చూడండి అది కేవలం బొద్దుగా, ముద్దుగా ఉండే అమ్మాయిలను మాత్రమే ఎంపిక చేస్తారట. మిగతా వారిని అస్సలు పట్టించుకోరు అంటే షాకింగ్ కామెంట్లు చేసింది రాసి కన్నా.ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవ్వడంతో అందరిలాగా నువ్వు మారిపోయావా? అన్నం పెట్టిన చేతిని నరకాలని చూస్తున్నావా.? నువ్వు ఇలా చేయడం పద్ధతి కాదు తెలుగు ఇండస్ట్రీ నీకు ఎంత పేరు తీసుకొచ్చింది అలాంటిది నువ్వు ఇండస్ట్రీ గురించి మర్చిపోయిన మాట్లాడుతున్నావు అంట రకరకాల కామెంట్లు రాయడం మొదలు పెడుతున్నారు.