Home Cinema Chiranjeevi : చిరు కుటుంబంలో కష్టాలు దరిద్రం పట్టి ఇంకా అనేక సమస్యలు తెచ్చేది ఆ...

Chiranjeevi : చిరు కుటుంబంలో కష్టాలు దరిద్రం పట్టి ఇంకా అనేక సమస్యలు తెచ్చేది ఆ ఇల్లేనా?

in-chiranjeevi-family-happened-bad-things-because-of-that-house-is-it-true

Chiranjeevi : ఈ రోజుల్లో సెంటిమెంట్ అనేది రోజురోజుకీ పెరుగుతూనే ఉంటుంది. సెంటిమెంట్ అంటే సాటి మనిషిని రక్షించడంలోనూ, ఎవరికైనా సాయం చేయడంలోనూ, మన వాళ్ళని మనం కాపాడుకోవడంలోనూ.. పెరగడం లేదు. కొన్ని రకాల సెంటిమెంట్స్.. నాకు ఈ బండి కలిసి రాలేదు,. నాకు ఈ వాస్తు కలిసి ( Chiranjeevi and that house ) రాలేదు,నాకు ఇల్లు కలిసి రాలేదు, నాకింకేటో కలిసి రాలేదు.. ఇలా ఎవరికి వాళ్లు అనవసరమైన భయాలను పెట్టుకొని ఏవేవో భయపడుతూ బ్రతుకుతున్న రోజులువి. చాలామంది వీటిని నమ్మకపోయినా ఇంకా చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ రెండిట్లో ఏది నిజం అనేది అది దైవానికి తెలియాలి కానీ ఇలాంటి భయాల వలన చాలా లాభాలు ఉంటాయి.. ఇంకా చాలా నష్టాలు కూడా ఉంటాయి.

Chiranjeevi-house-bad-things

సోషల్ మీడియా ప్రపంచం మొదలైన తర్వాత ప్రతి విషయాన్ని చాలా డీప్ గా ఆలోచించి వెంట వెంటనే మాట్లాడుకుంటున్నారు. కొన్ని నిజాలు మాట్లాడితే.. చాలా వరకు రూమర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అలాగే సినిమా రంగంలో( Chiranjeevi and that house ) మహారాజుల ఒక వెలుగు వెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. గత కొంతకాలంగా మెగాస్టార్ కుటుంబంలో ఏదైనా ఒక శుభం జరిగితే.. వెంటనే కొద్ది రోజులకే ఏదో ఒక బ్యాడ్ జరుగుతూ వస్తుంది. అలాగే శ్రీజ, నిహారిక పెళ్లిళ్లు తరవాత విడాకులు తీసుకోవాల్సి రావడం ఇలా ఎన్నో జరుగుతున్నాయి.

See also  Naga Chaithanya : నాగ చైతన్య సమంతలలో ఎవరికి అమల న్యాయం చేస్తుందో తెలుసా?

Chiranjeevi-house

పర్సనల్ లైఫ్ లో సమస్యలే కాకుండా.. కెరీర్ పరంగా చూసుకున్న కూడా.. చిరంజీవి సినిమాలు గత కొంతకాలంగా పెద్దగా హిట్ కావడం లేదు. ఎన్నో సినిమాలు తీస్తే అందులో ఒక సినిమా హిట్ అవుతుంది. దీంతో చిరంజీవి ఇక సినిమాలు తీయడం ఆపేస్తే బెస్ట్ అని కూడా టాక్ వినిపిస్తుంది. ఇవన్నీ జరగడానికి అసలు కారణం ( Chiranjeevi and that house ) ఏమిటి అని ఆలోచిస్తుంటే.. ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది ఏమిటంటే.. చిరంజీవికి మొగల్తూరులో ఒక ఇల్లు ఉందని, ఆ ఇంటిని ఆ ఊర్లో వాళ్ళందరూ లైబ్రరీ పెట్టుకోవడానికి అడిగారని, కానీ దానికి చిరంజీవి ఇవ్వను అని చెప్పాడని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆ వార్త బయటకు వచ్చి దాని గురించి మాట్లాడుకుంటున్నారు.

See also  Richest South Indian Hero : సౌత్ ఇండియాలో ఊహకందని ఆ రిచెస్ట్ హీరో ఎవరంటే..

Chiranjeevi-house-news

చిరంజీవి జీవితంలో, ఆయన పిల్లల జీవితంలో ఏవైనా కష్టాలు వస్తున్నాయి అంటే దానికి కారణం ఆ ఇళ్లేనని.. ఆ ఇంటిని సొంత ఊర్లో వాళ్ళందరూ లైబ్రరీ పెట్టుకోవడానికి అడిగితే.. కనీసం ఇవ్వలేదని.. దానివల్ల కష్టాల అనుభవిస్తున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిజానికి ఇందులో ఎంతవరకు ఇలాంటి ఫీలింగ్ లో నిజం ఉంది అంటే.. ఒప్పుకోవడానికి గాని చెప్పుకోడానికి గాని ఏమీ లేదు. ఎవరిదైనా ఇల్లు లాగేసుకుంటే సమస్య గాని.. అతని ఇల్లు అతను ఏం చేసుకుంటే దాని వల్ల వచ్చిన సమస్య ఏముంది? దాని వలన వాళ్ళ జీవితంలో కష్టాలు వచ్చాయనుకోవాల్సిన అవసరమే లేదు అని చిరంజీవి అభిమానులు వాదిస్తున్నారు. కేవలం చిరంజీవి టైం బాలేదు. ఆ టైం బాలేని టైం లో ఏవో కష్టాలు వస్తూనే ఉంటాయి. అలాగే ఆయన టైం బాగున్నప్పుడు ఎన్నో మంచి కూడా జరుగుతూ వచ్చాయి. వాళ్ళ కుటుంబంలో ఎన్నో మంచి విశేషాలు కూడా జరిగాయి. వాటిని తీసుకోకుండా జరిగిన చెడును మాత్రమే తీసుకొని దానికి కారణం ఆ ఇల్లే అందుకే అలా జరిగింది అనుకోవడంలో అర్థం లేదని మెగా అభిమానులు గట్టిగానే వాదిస్తున్నారు.