Home Cinema Pushpa Raj – Baahubali : పుష్ప రాజ్ కి బాహుబలి కి ఆ స్టార్...

Pushpa Raj – Baahubali : పుష్ప రాజ్ కి బాహుబలి కి ఆ స్టార్ హీరోయిన్ తో ఉన్న కామన్ లింక్ ఇదా.. వామ్మో అసలు విషయం బయటపడింది..

this-is-the-common-link-between-pushpa-raj-and-baahubali-with-that-star-heroine

Pushpa Raj – Baahubali : అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో.. దానిద్వారా అందులో నటించిన అల్లు అర్జున్కి బెస్ట్ నేషనల్ ( Pushpa Raj and Baahubal ) యాక్టర్ గా అందుకున్న అవార్డు ద్వారా ఇంకా బాగా తెలుస్తుంది. పుష్ప సినిమాపై తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా నార్త్ ఇండియన్స్ కూడా చూపించిన ఆదరణతో ఆ సినిమా సాధించిన ఘనత అలా ఇలా లేదో. ఆ ప్రేరణతో పుష్ప 2 సినిమాని సుకుమార్ ఇంకా ప్రతిష్టాత్మకంగా, ఇంకా అద్భుతంగా తీయడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాడు.

Pushpa-raj-bahubali-common-link

పుష్ప 2 సినిమాలో రష్మిక తో పాటు.. ఇంకొక బాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంటుందని.. కానీ ఆ హీరోయిన్ ఎవరు అనేది బయటికి చెప్పమని.. ఆమెను స్క్రీన్ పైన చూస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎవరు బాలీవుడ్ హీరోయిన్? ఆమెను ( Pushpa Raj and Baahubal ) స్క్రీన్ పై చూసి నిజంగా ఆడియన్స్ ఎంత ఇష్టపడతారో అప్పుడు చూడాలి. ఇదిలా ఉంటే మరోపక్క పుష్ప 2 సినిమా గురించి మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఇక మామూలు హిట్టు కొట్టదని.. అభిమానులు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ వార్తేమిటో తెలుసుకుందాం.

See also  Hyper Adi: నేను తప్పు చేసాను ప్లీజ్ నన్ను క్షమించండి.. హైపర్ ఆది భహిరంగ క్షమాపణ..!!

Pushpa-raj-bahubali-heroine

మొదటి పాన్ ఇండియా సినిమాగా తెలుగు వాళ్ళందరూ గర్వపడేలా చేసిన సినిమా బాహుబలి. రాజమౌళి నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త ప్రాణాన్ని పోశాడు. అక్కడి నుంచి అనేక సినిమాలు పాన్ ఇండియా సినిమాలు చిత్రీకరించడం మొదలుపెట్టాయి. బాహుబలి సినిమాలో హీరో పాత్రకి, హీరోయిన్ పాత్రకి ఎంత పేరు వచ్చిందో ( Pushpa Raj and Baahubal ) శివగామిని పాత్రకి అంత పేరు వచ్చింది. ఆ పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది. కొన్ని తరాల వరకు గుర్తుండేలా ఆమె పాత్రని చెక్కాడు జక్కన్న రాజమౌళి. అయితే ఇప్పుడు సుకుమార్ కూడా పుష్ప 2 సినిమాలో రమ్యకృష్ణను పెట్టాలని నిర్ణయించుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ రమ్యకృష్ణ అందులో చేయబోయే పాత్ర గురించి కూడా వార్తలు వస్తున్నాయి.

See also  Abhiram Daggubati: శ్రీ రెడ్డి కంటే దారుణంగా ఆ డైరెక్టర్ నన్ను టార్చర్ పెట్టాడంటూ.. సంచలనమైన కామెంట్స్ చేసిన దగ్గుబాటి అభిరామ్.

Pushpa-raj-bahubali-heroine-Ramyakrishna

ఈ సినిమాలో కూడా శివగామిని హీరోకి బాగా ఆత్మబంధువుగా ఉంటుందని.. హీరో ఆమె కనుసందుల్లో ఆమెకు నచ్చిన విధంగానే అన్ని పనులు చేస్తాడని అంటున్నారు. బాహుబలికి శివగామిని అంటే ఎంత ప్రాణమో.. ఈ సినిమాలో పుష్ప రాజ్ కి కూడా ఆమె అంటే అంత గురి, ప్రాణం ఉంటుందని అంటున్నారు. అయితే పుష్పరాజ్ కి బాహుబలికి కామన్ లింకు అలనాటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ అన్నమాట అని అనుకుంటున్నారు. నిజంగా ఈ వార్త నిజమే అయితే రమ్యకృష్ణ ఆ సినిమాలో పాత్రని కల్పించేటప్పుడు సుకుమార్ కచ్చితంగా మంచి అద్భుతమైన పాత్రనే కల్పించి.. మంచి సీన్లు పెడతాడని అందరూ ఆశిస్తున్నారు. ఏదేమైనా పుష్ప2 సినిమా మాత్రం రోజురోజుకి కొత్త కొత్త లేటెస్ట్ అప్డేట్ లతో ముందుకు వస్తూ.. ఇంకా అందరిలో ఆసక్తిని పెంచుతూ వస్తుంది.