Home Cinema Vijay Devarakonda – Rashmika : చివరికి అదిరిపోయేలా ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్న విజయ్...

Vijay Devarakonda – Rashmika : చివరికి అదిరిపోయేలా ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక..

vijay-devarakonda-and-rashmika-mandanna-took-that-decision-finally

Vijay Devarakonda – Rashmika : ఏ జంటకి ఎప్పుడు దేవుడు ఎలా రాసి పెడతాడు అనేది ఎవరికి తెలియదు. రియల్ లైఫ్ లో అయినా రీల్ లైఫ్ లో అయినా ఒక జంట ఎంత ఆనందంగా ఉంటుందో అందరికీ ఆ జంట ఎంత కన్నుల విందుగా ఉంటుందనేది వాళ్ల వాళ్ల పరిస్థితిని బట్టి ఉంటుంది. అలాగే టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda and Rashmika Mandanna ) రష్మిక జంట అంటే అందరికీ చాలా ఇష్టం. గీత గోవిందం సినిమాతో ఈ జంట ఒక సంచలనాన్ని సృష్టించి, ఒక అందమైన కొత్త ట్రెండు ను క్రియేట్ చేసింది. ఒక అబ్బాయి ఎంతో మౌనంగా, అమాయకంగా ఉండి.. ఒక అమ్మాయి దాన్ని ఎంతగా ఇష్టపడుతుందో తీసిన గీతాగోవిందం నిజంగా యూత్ నీ అందర్నీ ఆకట్టుకుంది.

See also  NTR : ఎన్టీఆర్ శతజయంతికి తారక్ రాకపోవడానికి అసలు కారణం అదా?

Rashmika -Mandanna- vijay-devarakonda-latest

అలాగే డియర్ కామ్రేడ్ సినిమాలో ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ప్రేమించిన తర్వాత.. ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలడు.. ఆలాగే ఆ అమ్మాయి సమస్యల్లో ఉన్నప్పుడు ఎంత సపోర్ట్ ఇస్తాడు అనేదానిపై కూడా చాలా అద్భుతంగా వీళ్ళిద్దరూ నటించారు. ఏ పాత్రలో అయినా వాళ్ళిద్దరికీ కెమిస్ట్రీ మాత్రం అదురుతుంది. యూత్ ( Vijay Devarakonda and Rashmika Mandanna ) అందరికీ వీళ్ళ కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం. అయితే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ కి మంచి హిట్స్ అనేవి తన ఖాతాలో లేవు. ఇటీవల రిలీజైన ఖుషి సినిమా యావరేజ్ గా బానే ఉందని.. కలెక్షన్స్ వస్తున్నాయని వార్తలు వినిపించాయి. అయితే ఇందులో సమంత – విజయ్ దేవరకొండ జంట కూడా బానే ఉంది కానీ.. రష్మిక – విజయ్ దేవరకొండ జంటలా మాత్రం అనిపించలేదు.

See also  Ram Charan - Jr NTR : ఎన్టీఆర్ కి పోటీగా రామ్ చరణ్ ఆ స్టార్ హీరోయిన్ కూతుర్ని ఎలా బుక్ చేసాడో చూడండి..

Rashmika-Mandanna-Vijay-Devarakonda-viral

ఇక రష్మిక సంగతి కి వస్తే ఆమె పుష్ప సినిమాతో ఆమె స్థాయి ఎక్కడికో వెళ్లిపోవడమే కాకుండా.. ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉంది. ఇంతే కాకుండా రష్మిక కి బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అందులో చేసిన ఒకటి రెండు సినిమాలు హిట్ కాకపోయినా కూడా ఆమెకు ఉండాల్సిన క్రేజ్ అయితే ఉంది. అందుకే ఆమెని నేషనల్ క్రెష్ అని కూడా అంటారు. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమా ( Vijay Devarakonda and Rashmika Mandanna ) తర్వాత ఒప్పుకున్న ఒక సినిమాకి అందులో హీరోయిన్గా శ్రీలీల అని అనుకున్నారు. కానీ శ్రీలీల మొదటి సినిమాకు ఒప్పుకొని.. తర్వాత తన డేట్స్ ఖాళీ లేవు అంటూ డిలీట్ చేసింది. ఇక శ్రీలీల ఒప్పుకోకపోతే.. విజయ్ దేవరకొండ కోరి శ్రీలీల ని పెట్టమన్నాడని ఆమె ఒప్పుకోకపోవడం వల్ల చాలా అప్సెట్ అయ్యాడని వార్తలు కూడా వచ్చాయి..

See also  Star heroines Marriages: రహస్యంగా పెళ్లి చేసుకుని అందరిని షాక్ కు గురి చేసిన స్టార్ హీరోయిన్స్ విళ్ళే..

Rashmika- Mandanna-latest

అయితే ఇప్పుడు శ్రీలీల సినిమా చేయను అనడంతో సెకండ్ ఆప్షన్ గా విజయ్ దేవరకొండ వెంటనే రష్మిక మందన్నా పేరు చెప్పాడంట. అంతే విజయ్ దేవరకొండ సినిమాలో రష్మిక మందన్నా నటిస్తుంది అనే వార్త హల్చల్ చేయడంతో.. అభిమానులు పొంగిపోతున్నారు. ఎంత కాదనుకున్న ఈ జంటను మించిన జంటలేదు. భగవంతుడు అనే వాడు మళ్ళీ ఈ జంటని కలిపాడని.. వీళ్లిద్దరూ కలిసి మళ్ళీ నటిస్తే చూసే ఆనందం, అదృష్టం ఉందని అంటున్నారు. శ్రీల ఈ సినిమాలో చేయడానికి పెద్ద టెక్కు చేస్తే కూడా విజయ్ దేవరకొండ రష్మిక కలిసి అదిరిపోయే నిర్ణయం తీసుకొని.. చివరికి వీళ్లిద్దరూ కలిసి నటించాలనే నిర్ణయం తీసుకోవడం మాత్రం అభిమానులకు ఎంతో ఆనందంగా ఉంది.