Telugu Star Producer: శ్రియ శరన్.. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించినది. తన అంద చందాలతో తన నటన ప్రతిభతో అదిరిపోయే డ్యాన్స్ తో కుర్రకారులను ఉర్రూతలూగిస్తూ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల నటించిన చరిత్ర సృష్టించింది. ఇక రెండు వేల ఒకటవ సంవత్సరంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇష్టం అనే సినిమాతో అడుగు పెట్టింది శ్రియ. ఆ తర్వాత స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు రావడంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎగబాకింది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. మన తెలుగు చిత్ర పరిశ్రమనే కాక మరే ఇతర సినిమా ఇండస్ట్రీలలో అయినా
ఓ హీరోయిన్ ని ఆమె స్టార్ హీరోయిన్గా మారిన లేక పెళ్లయినప్పటికీ కూడా ఆ హీరోయిన్లని సెక్సీ డాల్ గానే చూస్తుంటారు. ఈ విషయం సినిమా ఇండస్ట్రీ గురించి పరిజ్ఞానం లేని వాళ్లకు కూడా తెలిసే ఉంటుంది. అవకాశాల పేరుతో ముఖ్యంగా హీరోయిన్ లని కాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలని కింది నుంచి పై వరకు రుద్ది రుద్ది వాడేస్తుంటారు కొందరు డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్లు అవకాసం లభిస్తే హీరోలు కూడా.. మరి మన ఇండస్ట్రీలో కూడా అలాంటి మహానుభావులు ఉన్నారంటూ క్యాస్టింగ్ కౌచ్ కి బలైన బాధితులు ఎంతమంది ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత బహిరంగంగా ఈ విషయాల గురించి వెల్లడించడం కూడా జరిగింది. ఎన్నో రకాల వీడియోలు కూడా ఇప్పటికే మనం చూసాం.
అయితే ప్రస్తుతం అలాంటి న్యూస్ ఒకసారి వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తన దైన శైలిలో మంచి గుర్తింపు దక్కించుకున్న శ్రేయ శరణ్ ఆ స్టార్ ప్రొడ్యూసర్ నీచాతి నీచంగా అవమానకర మాటలు మాట్లాడుతూ అవమానించాడట. ఇక ఇదే కాక ఆమె ముఖం మీద చెక్ విసిరేసి ఇగో ఇదే నీ ఫిగర్ రేటు ఇంతే అంటూ దారుణమైన కామెంట్లు చేశాడట. ఇష్టం సినిమా తర్వాత చాలామంది శ్రేయ శరణ్ తో చాలా మంది స్టార్ హీరోలు సినిమా చేయాలని భావించారు. ఆమె ఫిజిక్ కు ఎందరో పడిపోయారు. కుర్రాల నుంచి అయితే ఆమె ఫాలోయింగ్ వర్ణనాతీతం అనే చెప్పాలి. టాప్ హీరోయిన్ కి వెళ్లిపోతుందని అప్పట్లోనే రేంజ్ లో ఈ హీరోయిన్ ని ట్రెండ్ చేయ సాగారు.
అందులో భాగంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రొడ్యూసర్ (Telugu Star Producer) ఆమెని లొంగ తీసుకొని అనుభవించాలని చూశాడట.. అందులో భాగంగానే ఆమెని అనుభవించేందుకు ప్రయత్నాలు కూడా చేశాడట.. ఇక శ్రీయ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆమె ఫేస్ మీద అప్పట్లోనే యాభై లక్షల రూపాయలు చెక్ రాసే విసిరేసి కొట్టాడట.. ఇగో ఇది నీ ఫిగర్ కి నేను ఇస్తున్న రేట్ అంటూ దారుణంగా నీచాతి నీచంగా అనరాని మాటలు అంటూ కామెంట్స్ చేశాడట. ఇక ఆ స్టార్ డైరెక్టర్ మాట్లాడిన మాటలకు పిచ్చి కోపం వచ్చిన శ్రేయ అతని ముందే అ చెక్ చించేసి నీ ఫిగర్ కి నేను ఇచ్చిన రేటు ఇదే అంటూ బోల్ కామెంట్ చేసి ఆ చెక్ అతనిపై విసిరేసిందట.. అప్పట్లో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది అదే కాకుండా అప్పటి నుంచి శ్రియా శరణ్ ఎవరైనా కమిట్మెంట్ అడగాలంటే భయపడేవారట.