Home Cinema Pooja Hegde: ఆ స్టార్ క్రికెటర్ తో పూజా హెగ్డే త్వరలో పెళ్ళి జరగబోతుందా.? ఇదిగో...

Pooja Hegde: ఆ స్టార్ క్రికెటర్ తో పూజా హెగ్డే త్వరలో పెళ్ళి జరగబోతుందా.? ఇదిగో సాక్ష్యం.

Pooja Hegde Star Cricketer: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించినటువంటి అల వైకుంఠపురము లోని చిత్రం తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకొన అందరి మతులు పోకూడదు అనధి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా స్టార్డమ్ అయితే కైవసం చేసుకుంది. ఇక అప్పట్లో బుట్ట బొమ్మ పాట ఎంత పాపులాటీనీ సంతరించుకుందో మనమంతా చూసాం. కేవలం మన దేశంలోని పలువురు యాక్టర్లు, పలువురు సెలబ్రిటీలే కాకుండా విదేశాలకు చెందిన వాళ్లు కూడా ఈ పాటకి చిందులు లేయడం గమనార్ధం. అలాంటి సినిమాలో హీరోయిన్ గా చేసిన పూజా హెగ్డే గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త ఐతే వినిపిస్తుంది. మరి ఆ వార్త ఏంటంటే మరీ ముఖ్యంగా చెప్పాలంటే పూజ హెగ్డే అభిమానులకి ఇది సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. పూజా హెగ్డే త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట..

See also  Lavanya Tripathi : లావణ్య త్రిపాఠికి ఉపాసన మరియు స్నేహరెడ్డి ఎలాంటి రొమాంటిక్ సలహా ఇచ్చారంటే..

అయితే.. సోషల్ మీడియా ద్వారా మనకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. పూజా హెగ్డే త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని ఓ స్టార్ క్రికెటర్ ని పెళ్లి చేసుకోబోతుందని అతని తోనే ప్రేమలో ఉందని త్వరలో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారని వార్త అయితే విపరీతంగా ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది.. మరి అసలు కథ ఏందని వివరాల్లోకి వెళ్ళనట్లయితే.. పూజా హెగ్డే కెరియర్ ఈ మధ్య కాలంలో అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి. దాదాపు ఈమె నటించిన అర డజను చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవడం తో ప్రస్తుతం ఈ అమ్మడికి అప్పట్లో వచ్చిన గోల్డెన్ లెగ్ పేరు బోయి ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు పడిపోయింది.

See also  Malli Pelli : మళ్లీ పెళ్లి అమెజాన్ నుండి ఔట్.. రీజన్ పెద్దదే..

Pooja Hegde 1

ప్రస్తుతం పూజా హెగ్డే తో నటించడానికి ఏ హీరో ముందుకు రావడం లేదు. దర్శక నిర్మాతలు అయితే చేతులెత్తేస్తున్నారు. పూజా హెగ్డే పేరు చెప్తేనే తెగ భయపడిపోతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఉన్న ఒకే ఒక చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్  చిత్రం తప్ప తెలుగు లో ఇంకే చిత్రంలో అవకాశం లేదు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం నుండి స్వయంగా పూజా హెగ్డే తప్పుకున్నట్లు మనకైతే క్లారిటీ ఇచ్చింది.. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ముంబైకి చెందిన ఓ స్టార్ క్రికెటర్ ని గత కొద్ది రోజులు గా ప్రేమిస్తుందట.

See also  Amitabh Bachchan: పవన్ కళ్యాణ్ చేసిన పనికి.. కోపంతో చేతిలో వస్తువు విసిరేసిన అమితాబ్..

is-pooja-hegde-getting-married-to-that-star-cricketer-soon-here-is-the-evidence-1

ఇక ఈమె కాలంలో ఓ ప్రైవేట్ పార్టీలో ఆ క్రికెటర్ తో కలిసి రావడంతో వీళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో పాటు వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. దాంతో వీళ్లిద్దరి మధ్య నిజంగానే ఏదో నడుస్తుందని అందరూ మాట్లాడుకున్నారు. ఒక వేళ అయితే నిజమైతే అందరూ మాట్లాడుకున్నట్టు పూజా హెగ్డే స్టార్ క్రికెటర్ ని పెళ్లి చేసుకోబోతుందా లేదా అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ విషయంపై (Pooja Hegde Star Cricketer) పూజ హెగ్డే స్పందించాల్సిందే.