Home Cinema Samantha : సమంతకు మయోసైటీస్ కంటే భయంకరమైన కొత్త జబ్బు వచ్చిందా?

Samantha : సమంతకు మయోసైటీస్ కంటే భయంకరమైన కొత్త జబ్బు వచ్చిందా?

is-samantha-suffering-with-another-dangerous-disease

Samantha : ఇటీవల సమంత సినిమా ఖుషి రిలీజ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎలా ఉంటుందో, ఎలా ఉంటుందో అని అందరూ భయపడ్డారు. కానీ ( Samantha suffering with another disease ) సినిమా రిజల్ట్ అయితే మొదట్లో కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా.. తర్వాత నెమ్మదిగా బాగుందని మంచి పేరు వచ్చింది. చాలా కాలంగా సమంత ఇలాంటి రిజల్ట్ కోసం ఎదురుచూస్తూనే ఉంది. అందులోనూ ఈ సినిమాకు ముందు రిలీజ్ అయిన శకుంతల సినిమా ఎంత డిజాస్టర్ గా మిగిలిందో మనందరికీ తెలిసిందే. దీనితో సమంతా అభిమానులకు కొంత ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.

Samantha-another-disease- news

ముఖ్యంగా సినిమా హిట్టు, ఫెయిల్యూర్ విషయం కాకపోయినా సమంత ముఖంలో ఒకలాంటి మార్పు వచ్చేసింది. శాకుంతలం సినిమాలో ఆమె ముఖం చూసి అందరికీ ఒక లాంటి భయం పట్టుకుంది. ఎందుకు ఈ మొఖం ఎలా ( Samantha suffering with another disease ) అయిపోయింది చూడలేనంత అసహ్యంగా ఎలా జరిగింది అని అనుకున్నారు. ఎందుకంటే సమంత ముఖం జబ్బు మనిషిలాగా చాలా దీనంగా అయిపోయింది అని అందరూ అనుకున్నారు. దీనికి సమంత సినిమా కెరీర్ ఫుల్ స్టాప్ అని అనుకున్నారు. కానీ ఖుషి సినిమాలో సమంత మళ్లీ చిగురించింది. సినిమా ఎలా ఉన్నప్పటికీ.. బ్లాక్ బస్టర్ అవ్వకపోయినప్పటికీ.. ఆమె ఫేస్లో గ్లో మాత్రం వచ్చింది. మళ్లీ చాలాకాలం తర్వాత మన సమంతాను చూసినట్టు అనిపించింది.

See also  Honey Rose: మన తెలుగు దర్శకులు ఏది అడిగినా నో అనే మాట రాకుండా హనీ రోజ్ చేస్తున్న పనులేంటో తెలుసా.?

Samantha-disease-news-viral

అయితే ఇప్పుడు సమంతా గురించి ఒక లేటెస్ట్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వార్త నిజమే అయితే నిజంగా సమంత అభిమానుల్ని ఓదార్చే వారే ఉండరేమో. గత కొంతకాలంగా సమంత వయోసైటీస్ అనే జబ్బుతో బాధపడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సంగతిని ఆమె శాకుంతలం సినిమా ( Samantha suffering with another disease ) ప్రమోషన్ టైంలో చెప్పి ఏడ్చింది కూడా. ఆ తర్వాత ఆమె ట్రీట్మెంట్ పూర్తిగా చేయించుకొని అంత బాగుపరచుకొని ఆ సమస్య నుంచి బయటకు వచ్చేసాను అని కూడా చెప్పింది. ఆ తర్వాత ఆమె కొంతకాలం నాకు సినిమాల నుంచి బ్రేక్ కావాలని అమెరికా వెళ్లి ఎంజాయ్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంకొక భయంకరమైన వార్త హల్చల్ చేస్తున్నారు.

See also  Uday Kiran : ఉదయ్ కిరణ్ కి అసలు హీరో ఛాన్స్ రాకూడదని విశ్వప్రయత్నం చేసిన ఆ పెద్ద మనిషి ఎవరో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..

Samantha-another-disease-viral

సమంత వయోసైటిస్ జప్పుని పూర్తిగా నయం చేసుకోవడం కోసం అమెరికా వెళ్ళిందని.. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా ఆమెకి మరొక భయంకరమైన జబ్బు ఉందని బయటికి వచ్చిందని.. ఆ విషయమే ఆమె సతమతమవుతుందని.. దానికి ట్రీట్మెంట్ ఎలా అని అది చేసుకునే క్రమంలో సినిమాలకు ఇంకా దూరం అవ్వాలని ఆలోచిస్తుందని.. వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఒక సమస్య నుంచి బయటపడింది అమ్మయ్య.. అనుకుంటే మళ్ళీ జబ్బు సమస్య అంటే వినడానికి చాలా బాధగా ఉంది. కచ్చితంగా ఈ వార్త అబద్దం అవ్వాలని, సమంత ఆరోగ్యంగా ఆనందంగా సినిమాల్లో నటిస్తూ మనందరినీ అలరించాలని ప్రతి సినీ అభిమాని కూడా కోరుకుంటున్నాడు.