Home Cinema Sai Pallavi : అలాంటి టార్చర్ భరించలేక షూటింగ్ నుంచి ఏడుస్తూ వెళ్లిపోయిన సాయిపల్లవి..

Sai Pallavi : అలాంటి టార్చర్ భరించలేక షూటింగ్ నుంచి ఏడుస్తూ వెళ్లిపోయిన సాయిపల్లవి..

sai-pallavi-hurted-by-that-star-hero-and-with-crying-went-away-from-movie-shooting

Sai Pallavi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవి అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆమె అంత నేచురల్ గా చక్కగా నటిస్తాది. చేసేవి కొన్ని సినిమాలే అయినా అందరికీ గుర్తుండిపోయే ( Sai Pallavi hurted and crying ) పాత్రలనే వెతుక్కుంటాది. తన పాత్రలో ఎలాంటి వల్గారిటీ, ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా చక్కగా నటించుకుంటూ వెళ్ళిపోతుంటాది. అందుకే ఆమె ఎన్ని సినిమాలు చేసింది అనేది కాదు గాని.. ఆమెకు ఎంత క్రేజ్ ఉంది, ఎంత ప్రాముఖ్యతను ఇస్తారు అనేది ముఖ్యం. అలాగే నాచురల్ స్టార్ నాని కూడా ప్రేక్షకుల గుండెల్లో ఒక మంచి ముద్ర వేసుకున్న హీరో.

Sai-Pallavi-crying

అయితే అప్పట్లో సాయి పల్లవి షూటింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయిందని వార్తలు వచ్చేవి. అలా ఏడ్చుకుంటూ వెళ్లిపోవడానికి కారణం ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు మన న్యాచురల్ స్టార్ నాని. నాని – సాయి పల్లవి అని ఏడిపించడమేమిటి? ఏం జరిగి ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. అసలు ( Sai Pallavi hurted and crying ) సంగతి ఏమిటంటే.. నాని- సాయి పల్లవి కలిసి ఎంసీఏ సినిమా చేశారు. నాని కెరీర్లో మంచి రెస్పాన్స్ వచ్చిన సినిమా ఇదే. ఈ సినిమా కలెక్షన్స్ కూడా చాలా బాగా అదరగొట్టాయి. అయితే ఆ సినిమాలో నాచురల్ స్టార్ నానికి జతగా నాచురల్ గా నటించే సాయి పల్లవి అదరగొట్టింది.

See also  Allu Arjun : పుష్ప 2 తో తెలుగోడి సత్తా చాటే సంచలనమైన నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్..

Sai-Pallavi-Nani-hero

నాని అందరు హీరోయిన్స్ తోనీ చాలా సరదాగా ఉంటాడంట. అలాగే వాళ్ళని ఏదోరకంగా సరదాగా టీజ్ చేసి ఏడిపిస్తూ ఉంటాడు అంట. అలాగే సాయి పల్లవి తో కూడా మాట్లాడి ఆమెని ఏడిపించాడంట. అసలు నాకు పెద్దగా ( Sai Pallavi hurted and crying ) పరిచయమే లేదు. ఇతనితో నాకు పెద్ద క్లోజ్ లేదు.. నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడని హర్ట్ అయ్యి.. ఏడ్చుకుంటూ షూటింగ్ నుంచి సాయి పల్లవి వెళ్లిపోయింది అంట. ఆ తర్వాత ఆ సినిమా దర్శకుడు సాయి పల్లకి.. నాని గురించి చెప్పి.. నాని చాలా మంచివాడని సరదాగా అలా చేస్తూ ఉంటాడని చెప్పి.. అలాగే నాని కూడా కొత్త అమ్మాయి కదా అని సద్ది చెప్పి.. నానితో సాయి పల్లవికి సారీ చెప్పించాడట.

See also  Star Heroes : సొంత వదిన మరదళ్ళతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన స్టార్ హీరోల లిస్ట్..

Sai-Pallavi-Nani-hurted

ఆ తర్వాత నాని సాయి పల్లవి ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. అలా ఆ షూటింగ్లో సాయి పల్లవి ఏడ్చుకుంటూ నాని వల్ల వెళ్ళిపోయింది అంట. ఇక ఎంసీఏ సినిమా సంగతికి వస్తే ఆ సినిమాకి నాని ఎంత ప్లస్ పాయింట్ అయ్యాడో.. ఆ సినిమాలో నానికి వదినగా నటించిన భూమిక చాలా ప్లస్ పాయింట్ అయింది. వీళ్ళిద్దరి మధ్య వదినా మరిది రిలేషన్షిప్ ని చాలా అద్భుతంగా చూపించాడు. దర్శకుడు ఆ సినిమా ప్రతి తెలుగు వాడికి కూడా కనెక్ట్ అయ్యేలాగా.. ప్రతి సెంటిమెంట్ ని తీయగలిగాడు దర్శకుడు. అలాగే ఆ సినిమాలో మిగిలిన పాత్రలో నటించిన వారు కూడా.. ఎవరి పాత్రను బట్టి వాళ్ళు చక్కగా బాగానే నటించారు. మళ్లీ నాని అలాంటి సినిమా చేస్తే బాగుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక సాయి పల్లవి అయితే మళ్లీ నాగచైతన్యతో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది బ్లాక్ బస్టర్ అవ్వాలని అక్కినేని అభిమానులు, సాయి పల్లవి అభిమానులు కూడా మనసారా కోరుకుంటున్నారు.