Home Cinema Tamannaah: అదే గనుక జరిగితే ఒక వేళ ఆ హీరోయిన్ లాగే తమన్నా బ్రతుకు ఛీకేసిన...

Tamannaah: అదే గనుక జరిగితే ఒక వేళ ఆ హీరోయిన్ లాగే తమన్నా బ్రతుకు ఛీకేసిన తాటిపండేనా..?

If Tamannaah: సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటనే దాని గురించి ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మనందరికీ తెలిసిన ఒక డైలాగ్ ఓడలు మేడలు అవుతాయి మేడలు వడలు అవుతాయి అంటారు కదా అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతు ఉన్నటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి ఫేడ్ అవుట్ హీరోయిన్లు గా మారిపోవచ్చు. ఇక ఇప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తొలి చిత్రం తోనే రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతూ దశాబ్దాల తరబడి ఇండస్ట్రీలో స్థానిక కొనసాగుతూనే ఉండొచ్చు ఇలా ఎన్నో జరగచ్చు.

See also  Tripti Dimri : యానిమల్ లో ఆ సీన్ లో నటించాక తృప్తికి అవి బాగా పెరిగాయంట..

Tamannaah

ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక మాయలోకం ఊసరవెల్లి తాను రంగులు ఎలా మారుస్తుందో ఇండస్ట్రీలో కూడా నిమిషం నిమిషానికి రంగులు మారుతూనే ఉంటాయి. ఇక ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసే ఉంటాం. ఎందుకంటే మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు తన బిల్లీ నడుముతో తన అందాలని ఉలకపోస్తూ బొంగరం లా గిరగిరా తిప్పేసింది ఇలియానా.. కానీ ప్రస్తుతం ఆమె పని అయిపోయింది. ఇప్పుడు ఏమి తిప్పడానికి కూడా లేకుండా అయిపోయింది. ఇలా రాత్రికి రాత్రి ఏమైనా జరగొచ్చు. అంతలా రాత్రికి రాత్రి జరిగిపోతుంటాయి సినీ ఇండస్ట్రీలో సంఘటనలు.

See also  Animal Audience Review : అనిమల్ సినిమా పబ్లిక్ ఆడియన్స్ రివ్యూ పాయింట్స్ అదిరాయి..

Tamannaah 2

ఇక కేవలం ఇలియానానే కాకుండా ఇటీవలే ఇండస్ట్రీలో అడుగు పెట్టి గోల్డెన్ లెగ్ పేరు తెచ్చుకొని తెలుగు చిత్ర పరిశ్రమలలో ఎన్నో సూపర్ హిట్స్ సాధించి బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే సైతం ప్రస్తుతం అవకాశాలు లేక ఫేడౌట్ అయిపోయింది. కాగా ఈ వరుసలోకి ప్రజెంట్ త్వరలోనే తమన్నా కూడా చేరబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లిన ఇలియానా మరియు పూజా హెగ్డేలు సేమ్ తమన్నా లాగే ముందు విర్ర వీగిపోయారు.

if-the-same-thing-happens-if-tamannaah-lives-like-that-heroine

ఇంకేముంది ఇక నాకేందిగ అనే రేజ్ లో విరుచుకు పడింది. అయితే ఫైనల్లీ బాలీవుడ్ లో ఆమెను పట్టించుకోని నాదిలే లేకుండా దిక్కు లేకుండా పోయారు ఇద్దరు. ఇక ప్రజెంట్ తమన్న (If Tamannaah) కూడా తన కళ్ళు నెత్తికెక్కి టాలీవుడ్ హీరోలు అంటే కనిపించడం లేదని బాలీవుడ్ లోనే వరుస సినిమాలకు కమిట్మెంట్ అవుతుందని ఇచ్చినవిడిగా అందాల ఆరబోతలు వస్తుందంటూ సేమ్ ఇలియానా పరిస్థితి పూజా హెగ్డే ల పరిస్థితి ఎలా ఉందో చివరికి ఆమె పరిస్థితి కూడా అలాగే అవుతుందంటూ చీకేసిన తాటికాయ అయిపోయేలా ఉందంటూ దారుణమైన కామెంట్లు సోషల్ మీడియాలో అయితే కొనసాగుతున్నా యి.