Home Cinema Nagarjuna: నాగార్జున కోసం టబు విషం ఎందుకు తాగిందో అమలకి తెలిసి ఎం చేసిందంటే..

Nagarjuna: నాగార్జున కోసం టబు విషం ఎందుకు తాగిందో అమలకి తెలిసి ఎం చేసిందంటే..

what-did-amala-when-tabu-took-poison-for-nagarjuna

Nagarjuna : సినిమా రంగంలో నటీనటులపై ఏదో రకమైన రూమర్స్ వస్ వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ పై ఎక్కువగా వస్తుంటాయి. వాళ్లకది మంచి యాంగ్జైటీగా, అభిమానుల వాళ్ల కోసం తలుచుకుంటూ చేస్తున్న కామెంట్స్ ని ఆనందంగా తీసుకుంటారు. తప్పితే.. దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోరు. , అందుకే( Tabu took poison for Nagarjuna ) సినీ అభిమానులకు కూడా వాళ్ల గురించి ఏదో ఒక న్యూస్ వినడం, చూడ్డం, స్ప్రెడ్ చేయడం అంటే ఇష్టం. ఇదిలా ఉంటే అక్కినేని నాగార్జున అక్కినేని నాగేశ్వరావు గారి కొడుగ్గా సినిమా రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఒక మంచి స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

Nagarjuna-Tabu-Amala

నాగార్జున సినిమాలు అంటే ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ కి చాలా ఇష్టం. ఎందుకంటే.. ఆయన సినిమాలో పాటలు గాని, లవ్ ఎఫెక్షన్ గాని అన్నీ కూడా చాలా ఆకట్టుకుంటాయి. ఇక యువతని కుర్రాలని ఆకట్టుకునే విధంగా శివ ( Tabu took poison for Nagarjuna ) సినిమాతో ఆయన అందరిని అన్ని వర్గాల వారిని కూడా తన సొంతం చేసుకున్నారు. అలాగే అన్నమయ్య లాంటి సినిమాతో ఒక ఏజ్ గ్రూపు వాళ్ళను కూడా నాగార్జునకు ఫ్యాన్ గా తయారు చేసుకున్నాడు. ఇలా నాగార్జున తనదైన శైలిలో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సాగుతున్న ఒక మంచి హీరో.

See also  Niharika - Lavanya : ఇలా అయితే మా పెళ్ళికి నువ్వు రావద్దు అని నిహారికకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి..

Nagarjuna-Tabu-movie

అయితే నాగార్జున మీద మాత్రం ఎప్పటికప్పుడు ఏవో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. నాగార్జునకి ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది.. ఈ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అని వార్తలు వస్తూనే ఉంటాయి. దానికి కారణం ఆయన ఎక్కువగా ప్రేమ కథ ( Tabu took poison for Nagarjuna ) చిత్రంలో నటించడం.. ఆ సినిమాల్లో ఆ హీరోయిన్స్ తో మంచి కెమిస్ట్రీ చూపించడం అని అనుకోవచ్చు. అయితే అందరూ హీరోయిన్స్లోకి నాగార్జునతో బాగా కనెక్షన్ ఉన్న హీరోయిన్ టబు అని అంటారు. టబుకు నాగార్జున అంటే చాలా ఇష్టమని.. ఆమె ఇప్పటికీ నాగార్జున సై అంటే పెళ్లి చేసుకుంటాడని అభిమానులు సరదాగా కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని.. మంచి స్నేహమేనని.. అమలు కూడా టబుకి మంచి స్నేహితురాలని ఎన్నో వార్తల్లో చూసాము.

See also  Samyuktha Menon : వరస హిట్లతో.. ఆ వ్యక్తి గోభ గుయ్యమనిపించిన సంయుక్త మీనన్ వైరల్ అవుతుంది..

Nagarjuna-Tabu-Amala-poison-news

అయితే ఇప్పుడు నాగార్జున, టబు గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. టబూ.. నాగార్జున కోసం విషం మింగింది అని. టబు నాగార్జున కోసం విషం మింగటమేమిటి? అంత చిన్నతనంగా బిహేవ్ చేయడం ఏంటి? అసలు కారణమేమిటి అని ఎందరో అనుకుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. నాగార్జున-టబు కలిసి నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో.. టబు, నాగార్జున కోసం లాస్ట్ లో విషం మింగుతుంది. ఆ న్యూస్ ని ఎప్పుడు తీసుకువచ్చి టబు నాగార్జున కోసం విషయం మింగింది అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటె.. టబు నాగార్జున్ కోసం విషయం మింగింది అనే వార్త తెలిసి అమల ఎలా రియాక్ట్ అయి ఉంటుంది అని కూడా అనుకుంటున్నారు. అమల వీటన్నిటికీ ఒకటే రియాక్షన్ చూపిస్తుందని నాగార్జున ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పాడు అదే ఆమె చిరునవ్వు మాత్రమే..