Home Cinema Vijay Antony : కూతురు మరణం తరవాత మనసును పిండేసే భయంకరమైనవి బయట పెట్టిన విజయ్...

Vijay Antony : కూతురు మరణం తరవాత మనసును పిండేసే భయంకరమైనవి బయట పెట్టిన విజయ్ ఆంటోనీ..

vijay-antony-sensational-post-after-his-daughter-meera-death-became-viral

Vijay Antony : కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని గురించి తెలియని వారు ఎవరూ లేరు. బిచ్చగాడు సినిమాతో అన్ని భాషల వారికి పరిచయమయ్యి తెలుగువాళ్లలో కూడా ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ( Vijay Antony sensational post ) ఆ తర్వాత ఆయన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతున్నప్పటికీ.. పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ బిచ్చగాడు 2 సినిమా మళ్లీ కొంత ప్రజాదరణ పొందింది. ఇలాంటి తరుణంలో విజయ్ అంటోనీ ఇంటిలో ఒక విషాదం జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే. నిజంగా అది చాలా బాధాకరం.. ప్రతి తల్లిదండ్రుల హృదయాన్ని కలచివేస్తుంది.

Vijay-Antony-daughter-death

అంతటి సెలబ్రిటీ ఇంట్లో కూడా ఏ మనిషి ఏం చేస్తున్నారో చూసుకోవడానికి పని వాళ్ళు ఎవరూ లేకపోతే ఇలాంటి దారుణాలు జరుగుతాయా అని అనుకుంటున్నారు. విజయ్ ఆంటోనీ కూతురు ఇంత చిన్న వయసులో అలాంటి పని ( Vijay Antony sensational post ) ఎందుకు చేసింది? ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోవాల్సినంత కష్టం ఏమొచ్చింది అని ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం అయితే మాత్రం దొరకడం లేదు. చదువు స్ట్రెస్ భరించలేక చనిపోయిందా అని అంటే.. స్కూల్ టీచర్స్ విజయ్ ఆంటోనీ కూతురు మీరా చాలా తెలివైనదని.. ఆమె చదువుకి స్ట్రెస్ అయ్యే మనిషి కాదని.. మంచి రిజల్ట్స్ తెస్తుందని కచ్చితంగా చెబుతున్నారు.

See also  Anushka : సంచలనం.. ఆ కారణంగా అనుష్క ఇక సినిమాల్లో నటించదట!

Vijay -Antony-meera-post

మరి ఏ కారణంతో ఆమె ఇలా చేసింది అని అనేది ప్రశ్న అధికంగానే మిగిలిపోయింది. అధిక బరువు, లావు వలన ఆమెను ఎవరైనా టీజ్ చేస్తున్నారా? దాన్ని తట్టుకోలేక చేసుకుందాం అనేది కూడా తెలియడం లేదు. గత కొంతకాలంగా ఆమె మానసిక పరిస్థితి బాలేదని, చాలా డిప్రెషన్ లో ఉంటుందని, దానికి మెడిసిన్ కూడా ( Vijay Antony sensational post ) వాడుతున్నారని కోలీవుడ్ వార్తల్లో వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియడం లేదు. అయితే కూతురు చనిపోయిన తర్వాత విజయ్ ఆంటోని ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. హృదయంలో ఎంతో బాధని కలిగిస్తుంది.. ఇంతకీ విజయ్ ఆంటోనీ తన కూతురు చనిపోయిన తర్వాత ఏమని స్పందించారో తెలుసుకుందాం..

See also  ఒరినాయనో.! సాయి ధరమ్ తేజ్ మూడ్ తెచ్చుకోవడానికి ఆ వీడియోలు చూస్తాడా.?

Vijay-Antony-post-viral

కూతురు చనిపోయిన తర్వాత విజయ్ ఆంటోని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. డియర్ హార్ట్స్.. నా కూతురు మీరా దయామయిరాలు, ధైర్యవంతురాలు.. ఆమె ఇప్పుడు కులం, మతం, డబ్బు ,బాధ ,పేదరికం, ద్వేషం లేని ఓ పీస్ ఫుల్ లోకంలోకి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది కానీ.. ఆమె నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమెతోపాటు నేను కూడా చనిపోయాను. నేను ఇప్పుడు తనతో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆమె ప్రారంభించిన మంచి పనులన్నీ తన పేరు మీద నేనే పూర్తి చేస్తాను అంటూ చాలా ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు విజయ్ ఆంటోని. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నా కూతురు నాతో మాట్లాడుతుంది అనే మాట అందరికీ చాలా భయంకరమైన, బాధాకరమైన అనిపించి ఇది నిజమేనా అని అనుకుంటున్నారు..