Home Cinema Naga Chaitanya – Sai Pallavi: అదిరిపోయే టాక్.. చైతు జీవితంలోకి సమంత ప్లేస్ లో...

Naga Chaitanya – Sai Pallavi: అదిరిపోయే టాక్.. చైతు జీవితంలోకి సమంత ప్లేస్ లో సాయి పల్లవి..

in-naga-chaitanya-life-sai-pallavi-will-come-to-samantha-place

Naga Chaitanya – Sai Pallavi: అక్కినేని నాగచైతన్య కస్టడీ సినిమా తర్వాత చేయబోతున్న సినిమా చందుమోండేటి దర్శకత్వంలో రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న సంగతి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. జాలర్ల జీవితం నిజంగా ఎలా ఉంటుందో.. వాళ్ళ జీవన ( Naga Chaitanya and Sai Pallavi ) విధానం ఎలా ఉంటుందో.. రియల్ గా తెలుసుకోవడం కోసం నాగచైతన్య కొన్ని రోజులు పాటు అక్కడికి వెళ్లి.. వాళ్లతో గడిపినవి కూడా ఉన్నాయి. అలా ఎంతో ఉత్సాహంగా ఈసారి ఎలాగైనా గట్టి సక్సెస్ కొట్టాలని ఆలోచనతో నాగచైతన్య కష్టపడుతున్నాడు.

Naga-chaitanya-sai-pallavi-love

నాగచైతన్య కష్టపడుతున్న తీరు చూసి ఎప్పటికప్పుడు అక్కినేని అభిమానులకు ఈసారి గట్టిగా హోప్స్ వస్తున్నాయి. ఈ సినిమా ఎలాగైనా నాగచైతన్య మంచి హిట్ కొడతాడని అక్కినేని కుటుంబ ఖ్యాతిని నిలబెడతాడని అనుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ని ఇటీవలే సాయి పల్లవి పెట్టినట్టు అనౌన్స్ చేశారు. అయితే మొదట్లో ( Naga Chaitanya and Sai Pallavi ) ఈ సినిమాలో హీరోయిన్ నేను సాయి పల్లవిని పెట్టాలని అనుకోలేదంట. ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్గా జాన్వీ కపూర్ ని పెట్టాలని అనుకున్నారట. అలానే జాన్వికపూర్ దగ్గరికి వెళ్లి కథ మొత్తం చెప్పారంట. ఆమెకు కథ నచ్చిందట కానీ అభ్యంతరం చెప్పిందంట.

See also  Chiranjeevi : రామ్ చరణ్ రానా కంబైన్డ్ స్టడీ అంటూ ఆ పని చేసేవారని చిరు బయట పెట్టారు!

Naga-chaitanya-sai-pallavi

జాన్వికపూరి సినిమా ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటంటే.. తెలుగు సినిమాలో మొదటిగా నేను నటిస్తున్నది దేవర సినిమాలో.. ఆ సినిమాలో కూడా నా పాత్ర ఇలాంటిదే.. మళ్లీ అదే పాత్రలో నేను కనిపిస్తే.. ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. అసలు ( Naga Chaitanya and Sai Pallavi ) నాకు బాగా గ్లామర్ రోల్స్ ఉంటే చాలా ఇష్టం. అలాంటిది ఆ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఎన్టీఆర్ సరసన నటించాలని.. ఇప్పుడు మళ్ళీ అదే అలాగే నటిస్తే.. నా ఇమేజ్ తగ్గుతాది అని చెప్పిందంట. దానితో ఇక జాన్వీ కపూర్ ని డ్రాప్ చేసుకున్నారట. నాగచైతన్య సెకండ్ ఛాయస్ సాయి పల్లవి అని చెప్పాడంట.

See also  Nandamuri Balakrishna - Taraka Ratna: బాలయ్య, తారకరత్న ల గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్ న్యూస్...

Naga-chaitanya-sai-pallavi-movie

అప్పుడు సాయి పల్లకి దగ్గరకి వెళ్లి సినిమా కథ చెప్పిన తర్వాత ఆమె ఓకే చెప్పిందంట. సాయి పల్లవి కూడా కొన్ని రోజులుగా టాలీవుడ్ లో నటించడం లేదు. టాలీవుడ్కు దూరంగా ఉండడానికి కారణం.. ఆమె గతంలో వచ్చిన సినిమాలు ఫెయిల్ అవ్వడమా అని కూడా అనుకుంటున్నారు. అయితే నాగచైతన్యతో కలిసి సాయి పల్లవి ఇంతకు ముందు నటించిన సినిమా ఏంటంటే.. లవ్ స్టోరీ. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. వీళ్లిద్దరి ఈడు జోడు కూడా బాగుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్లిద్దరూ కలిసి ఈ సినిమా నటించబోతున్నారు. అయితే నాగచైతన్య అభిమానులు మాత్రం మా చైతు ఎంతమందితో నటించినా.. సమంత తర్వాత అంత మంచి కెమిస్ట్రీ, అంత బాగా తనకు ఈడు జోడు సెట్ అయింది సాయి పల్లవి అని అంటున్నారు. ఎలాగైనా సాయి పల్లవి, సమంత ప్లేస్ ని తీసుకుని.. చైతు జీవితంలోకి వచ్చేస్తే బాగున్ను.. వీళ్ళిద్దరి జోడి కూడా బాగుంది అని అందరు అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు జరిగే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ అభిమానులైతే ఆశపడుతున్నారు..