Home Cinema Ashu Reddy: బ్లూ చీరలో కొంగు చాటున దాగున్న అందాలు ఆరబోస్తున్న అషు రెడ్డి

Ashu Reddy: బ్లూ చీరలో కొంగు చాటున దాగున్న అందాలు ఆరబోస్తున్న అషు రెడ్డి

Ashu Reddy: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అషు రెడ్డి రోజు కత్తిలాంటి ఫోటోషూట్ లతో కుర్రకారులను తెగ రెచ్చగొడుతుంది. గతంలో టిక్ టాక్ వీడియోలతో డబ్స్మాష్ చేసి అషు రెడ్డి బాగా ఫేమస్ అయింది సమంత ఉన్నట్టు కొద్దిగా అందాలను పోలి ఉండటం ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రతి ఒక్కరికి ఇట్టే తెలిసిపోయింది. ఇటీవలే రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూలో కూడా చేసిన రచ్చ తెలిసిందే దాంతో ఈ  బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది.

See also  Anupama Parameswaran: అవును నేను హీరోయిన్ గా పనికిరాను దానికి మాత్రమే పనికొస్తానంటూ హాట్ కామెంట్స్ చేసిన అనుపమ.

బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగు పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది మధ్యలోనే బయటికి వచ్చేసింది ఆ తర్వాత కొన్నేళ్లపాటు సింగర్ రాహుల్ సిప్లిగంతో ప్రేమ వ్యవహారం అంటూ నాన రచ్చ జరిగింది. ఆ తర్వాత స్టార్ మాలో ఎక్స్ ప్రెస్స్ హరితో కూడా లవ్ ట్రాక్స్, కిస్సులు, హగ్గులు అంటూ రచ్చ రంబోలా చేసింది కానీ దాంతో కూడా ఆమెకి అంతగా క్రేజ్ రాలేదు ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో ఎలాంటి ఆఫర్లు లేవు. అందుకే సోషల్ మీడియా వేదికగా అవకాశాల కోసం పరువాలు పరదాల్లా పరుస్తుంది.

See also  Allu Arjun: పార్టీలో ఆ హీరోయిన్ గురించి అల్లు అర్జున్ ఇంత నీచంగా మాట్లాడాడా..

ఇన్ని రోజులు ఈ అమ్మడికి బిగ్ బాస్ బ్యూటీ, జూనియర్ సమంత అని రకరకాల పేర్లతో పిలుచుకునేవారు కానీ ప్రస్తుతానికి మాత్రం ట్రెండ్ వర్మ బ్యూటీ అని పిలుస్తున్నారు. ఎప్పుడూ బోల్డ్ డ్రస్సులతో అందాన్ని మొహమాట పడకుండా చూపించే వర్మ బ్యూటీ బ్లూ శారీలో మత్తెక్కించే ఫోజులిస్తూ పరువాలన్నీ పంచుకుంటూ నడుము సోయగాల సోకుల విందు చేస్తూ దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా అవి వైరల్ గా మారాయి. బ్లూ చీరలో చాలా హాట్ నెస్ గా ఉన్నావంటూ నీ వేడికి మీటర్లు పగిలిపోతాయి ఏమో అని కామెంట్లు చేస్తూ రచ్చ రచ్చ లేపుతున్నారు.