Home Cinema Dhanush : ధనుష్ ని ఐశ్వర్య పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం అదా?

Dhanush : ధనుష్ ని ఐశ్వర్య పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం అదా?

was-aishwarya-married-dhanush-because-of-that-reason-is-it-true

Dhanush : రజనీకాంత్ లానే ధనుష్ కి కూడా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారి నుంచి అభిమానాన్ని సంపాదించుకునే నటన, ప్రతిభ ఉన్న హీరో ధనుష్. ధనుష్ సినిమా అన్ని భాషల వారు డబ్బింగ్ చేసి మరీ చూస్తారు. అందుకే ధనుష్కి నేషనల్ అవార్డు వచ్చింది. ధనుష్ ఎన్నుకునే ప్రతి సినిమా కూడా విభిన్నంగా ( Dhanush and Aishwarya ) ఉంటుంది. అందులో అతని నటన చాలా న్యాచురల్ గా ఉంటుంది. సహజత్వంతో కూడిన నటనతో అన్ని వయసుల వారిని తన వైపు ఆకట్టుకోగలిగే నటుడు ధనుష్. అయితే ధనుష్ అనేకమంది హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ నడిపించాడనే హిస్టరీ ఉంది. ఎప్పటికప్పుడు ధనుష్ పై ఈ విషయంలో మాత్రం ఏదో ఒక రకమైన వార్త వస్తూనే ఉంటుంది.

Dhanush-Ashvarya-marriage

నటుడుగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో పర్సనల్ విషయంలో మాత్రం అతనికి కొన్ని మైనస్ మార్కులు ఉంటాయి. చాలామంది హీరోయిన్స్ ధనుష్ కి అట్రాక్ట్ అవుతారు. అమ్మాయిలు చాలా ఎక్కువగానే ధనుష్ కి ఫ్యాన్స్ ఉంటారు. ఇదిలా ఉంటే సుచి లీక్స్ గురించి అందరికీ తెలిసిందే. సుఛీ లిక్స్ సమయంలో ధనుష్ పై ( Dhanush and Aishwarya ) అనేక లీక్స్ రావడం.. ఫోటోలు, వీడియోలు బయటకు రావడం అతనిపై అనేక ఆరోపణలు రావడం కూడా జరిగాయి. ధనుష్.. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ రెండు దశాబ్దాల పాటు చక్కగా కలిసి ఉండటమే కాకుండా.. వీళ్ళకి ఇద్దరు మగ పిల్లలు కూడా జన్మించారు.

See also  Uday Kiran : వెలుగులోకి వచ్చిన దారుణం.. ఉదయ్ కిరణ్ చావుకి రాజమౌళి కారణమా?

Dhanush-Aishvarya-children

వీళ్ళ సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా కనిపించేది. కానీ ఇటీవల ఏం జరిగిందో తెలియదు గానీ.. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్దలు పెరిగి విడాకులు తీసుకోవడం జరిగింది. ఐశ్వర్యతో విడిపోయిన తర్వాత ధనుష్ పై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక హీరోయిన్తో అఫైర్ ఉందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్ళయ్యి అన్నేళ్లు అయ్యి, ఇద్దరు పిలల్లు ఉన్నప్పటికీ.. వీళ్ళిద్దరూ విడిపోవడానికి గల కారణమేమిటి? వెంటనే ఎంత ( Dhanush and Aishwarya ) అడిగినా కూడా ఇద్దరిలో ఎవరూ కూడా సమాధానం ఇచ్చింది లేదు. ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ధనుష్ కి కోలీవుడ్ స్టార్ హీరో సింబుకి ఒకరంటే ఒకరికి పడదని వార్తలు వస్తూ ఉండేది. అయితే వీళ్ళిద్దరికీ ఎందుకు పడదు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు కానీ.. ఇద్దరు హీరోలకి అస్సలు పడదని మాత్రం అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఐశ్వర్య – శింబుపై అనేక వార్తలు వస్తున్నాయి.

See also  Hyper Aadi: అయన గెలుపు కోసం రాజకీయాల్లోకి వస్తాను అంటూ క్లారిటీ తెలిపిన హైపర్ ఆది..

Dhanush-wife-simbu

ఐశ్వర్య పెళ్లికి ముందు శంభుని ప్రేమించిందంట. వాళ్ళిద్దరి మధ్యన అప్పట్లోనే విభేదాలు రావడం వల్ల విడిపోయారంట. శింబు తో బ్రేకప్ చెప్పిన తర్వాత అతని మీద కోపంతోనే ధనుష్ ని ఐశ్వర్య పెళ్లి చేసుకుందట. అందుకే ఈ ఇద్దరు హీరోలు కూడా ఎప్పుడు ఒకరి మీద ఒకరు పడకుండా ఉంటారని కూడా అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇది మాత్రం చేస్తుంది. అంతే కాకుండా ప్రస్తుతం ధనుష్ – ఐశ్వర్య విడాకులు తీసుకున్న తర్వాత.. ఒక కోలీవుడ్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉండటమే కాకుండా.. ప్రస్తుతం ఆమె ధనుష్ ఇంట్లోనే ఉంది అని కూడా అంటున్నారు. మరి ఇవన్నీ నిజమా కేవలం రూమర్ సా అనేది తెలియాల్సి ఉంది.