Home Cinema Director Atlee: స్టార్ డైరెక్టర్ అట్లీ అమ్మాయిలతో అలా ప్రవర్తిస్తుందంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన సిరి.

Director Atlee: స్టార్ డైరెక్టర్ అట్లీ అమ్మాయిలతో అలా ప్రవర్తిస్తుందంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన సిరి.

Director Atlee: ఇటీవలే షారుక్ ఖాన్ వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నాడు. సూపర్ డూపర్ హిట్లతో తన జోరుని కోన సాగిస్తున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం జవాన్ ఇంకా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. మనందరికీ తెలిసిందే బాలీవుడ్ ప్రతి ఒక్క చిత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్న తరుణంలో.. బాలీవుడ్ లో బడా బడా స్టార్ హీరోలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఎలాగైనా సరే టాలీవుడ్ మరియు కోలీవుడ్ డైరెక్టర్లను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. అలాంటి తరుణంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ రంగంలోకి దిగాడు. ఇక అట్లీ మొదట హీరోయిన్ గా నయనతారను రెండవ హీరోయిన్ గా దీపిక దీపిక పదుకొనేను ఈ చిత్రంలో తీసుకున్నాడు.

siri-made-sensational-comments-saying-that-star-director-atlee-behaves-like-that-with-girls-1

ఇక ఇద్దరి హీరోయిన్లు తన నటనతో సినిమాను ఊహించుకున్న దానికంటే ఎక్కువ హైట్ తీసుకొచ్చి కలెక్షన్లు సునామీని రాబట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం విడుదలై నిన్న నాటి నుండి ఇప్పటిదాకా ఎనమిది కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు అయినట్లు త్వరలో వెయ్యి కోట్ల క్లబ్బులో కూడా చేరనున్నట్లు మనకు తెలుస్తుంది. తాజా లెక్కల ప్రకారం తొమ్మిది కోట్ల రూపాయలు దాటినట్లు మనకు సమాచారం తెలుస్తుంది. కాగా ఈ చిత్రంలో షారుక్ ఖాన్ సరసన ఓ చిన్న పాత్రలో మన తెలుగు అమ్మాయి కూడా నటించింది. అది మనకు గర్వ కారణం అనే చెప్పాలి. మరి ఆ చిన్న రోల్ చేసింది యూట్యూబ్ లో మంచి పేరు సంపాదించుకొని ఆ తర్వాత బిగ్బాస్ లో చేరి తనదైన శైలిలో వరుస అవకాశాలను దక్కించుకుంటూ సోషల్ మీడియాలో పాపులాటి సంపాదించుకున్న సిరి హనుమంత్..

See also  Prabhas - Anushka : అనుష్కకు ఆ కోరిక తీర్చమని ప్రభాస్ ని అడగ్గా.. వామ్మో ఇంత వైలెంటా స్వీటీ అన్నాడట..

Siri

ఇక ఈ చిత్రంలో షారుక్ ఖాన్ సరసన ఒక చిన్న క్యారెక్టర్ లో నటించి ఎంతగానో అర్లించి అలరించింది కాగా ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సిరి జవాన్ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విషయాలపై ఓపెన్ అప్ అయింది సిరి హనుమంతు కాగా ఇలాంటి క్రమంలో షారుక్ ఖాన్ తో సినిమా ఆఫర్ వచ్చిందంటే ముందు తను అస్సలు నమ్మలేకపోయాను అని ఈ చిత్రంలో ఆఫర్ వస్తే అది ప్రాంక్ కాల్ అనుకున్నారని ఎవరో కాల్ చేసి నన్ను ఏడిపిస్తున్నారని భావించానని కానీ ఆ తర్వాత మా మేనేజర్ కూడా కాల్ చేసి అదే కన్ఫామ్ చేయడంతో ఎంతో హ్యాపీగా ఫీలయ్యానని నా ఆనందానికి అవధులు లేవంటూ చెప్పుకొచ్చింది సిరి హనుమంతు.. ఇదేకాక ముంబైకి నేనొక్కదాన్ని వెళ్లాలంటే భయం అసలే నాకు ఆ ఇండస్ట్రీ కొత్త ఏదో యూట్యూబ్లో అంటే సర్దార్ సరదాగా మనోళ్ళ మధ్యలో గడుపుతూ నటించేదాన్ని కానీ ముంబై వెళ్లాలంటే అదో కొత్త ప్రపంచం ఏకంగా టాలీవుడ్ నుండి బాలీవుడ్ కంటే అది మామూలు విషయం కాదు.

See also  Shakila: తన సొంత అన్నతో అలాంటి పని కూడా చేసానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన షకీలా..

Siri Sharukh Khan

అందుకే నాకు తోడుగా శ్రీహాన్ ను కూడా తీసుకువెళ్లాలని చెప్పుకొచ్చింది. ఇదేకాక డైరెక్టర్ నేను కూడా హిందీ అమ్మాయిని అనుకోని ఏకంగా ఓ డైలాగ్ సరిగా చెప్పినప్పుడు నామీద విపరీతమైన కోపంతో విరుచుకుపడ్డాడని అడిగాడని అందుకు నేను విపరీతంగా ఏడ్చేసాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇదే సమయంలో నా దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ నన్ను ఎమోషనల్ గా టచ్ చేసి మోటివేట్ చేశాడని అలాంటి సీన్ నా లైఫ్ లో వస్తున్న నేనెప్పుడూ కూడా ఊహించలేదు అసలు షారుఖ్ ఖాన్ తో సినిమాలో నటించడమే గొప్ప అనుకుంటే ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను మోటివేట్ చేయడం నా జీవితంలో నేను మర్చిపోలేని విషయం గారు చెప్పకు వచ్చింది మొత్తానికి అట్లే (Director Atlee) సీన్ బాగా రాకపోతే అరుస్తాడు అన్న విషయం నాకు ఆ రోజే తెలిసింది అంటూ ఆ విషయాన్ని తెలియపరచింది సిరి..