Home Cinema Samantha : సమంతకి చైతు తో కాకూండా ఆ పెళ్ళి పిల్లలు గురించి సంచలన వార్త...

Samantha : సమంతకి చైతు తో కాకూండా ఆ పెళ్ళి పిల్లలు గురించి సంచలన వార్త బయటపడటంతో హాట్ టాపిక్ గా మారింది..

Samanthas Horoscope: తెలుగు చిత్ర పరిశ్రమలోకి మరియు సినీ రంగంలోకి ఏం మాయ చేసావే చిత్రం ద్వారా అడుగు పెట్టింది సమంత. అనది కాలంలోనే సౌత్ స్టార్ బ్యూటీగా ప్రాచుర్యం సంతరించుకుంది. ఇలాంటి సమంత గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేని లేదు. ఇంకా పుష్ప సినిమాలో పాటకు చిందులేసిన తర్వాత పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక సినిమా రంగం ద్వారా మంచి పాపులాంటి సంపాదించుకుంది. కానీ.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటంకాలు ఇప్పటికే ఎదుర్కొంటూనే ఉంది. మొదట హీరో సిద్ధార్థ ప్రేమలో పడింది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఎందుకంటే అప్పట్లో ఎందరో మంది హీరోయిన్లతో తిరిగి లేడీస్ మాన్ గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ పెళ్లి అనే బంధంలోకి అడుగు పెట్టకుండా విడాకులు తీసుకోవడమే కరెక్ట్ అని భావించింది అందుకే అతడికి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత తను నటించిన తొలి చిత్రం హీరో నాగచైతన్య తోనే ప్రేమలో పడింది.

See also  Chiranjeevi : మనవరాలి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి!

Samantha Naga Chaitanya

పదేళ్ల సుదీర్ఘ ప్రేమాయణం నీకు కొనసాగించిన అనంతరం 2017 సంవత్సరంలో గోవా వేదికగా ఇరి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కాగా మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉంటూ టాలీవుడ్ లో న్యూ బెస్ట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న వీళ్ళ బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. 2021 సంవత్సరంలో పలు విభేదాల కారణంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సమంత సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తూ సినిమాల పై ఫోకస్ పెట్టింది. అయితే ఇప్పుడు సమంత గురించి ఒక షాకింగ్ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమంత పెళ్లిళ్ల ముచ్చట.. మరి సమంత అతను జీవితంలో మూడు సార్లు పెళ్లి చేసుకుంతుందట..

See also  Allari Naresh: అల్లరి నరేష్ మామూలోడు కాదు గా.. ఏకంగా ఇంత హీరోయిన్లతో ఎఫైర్ నడిపాడా.?

Actress Samantha

అయితే ఆమె జాతక దృశ్య ఆమె జీవితంలో మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకోబోతుందని మూడు సార్లు పెళ్లిళ్లు అవుతాయని వాదనైతే జోరుగా ప్రచారం అందుకుంది. ఇదే కాదు మూడు సార్లు వివాహమైనప్పటికీ కూడా అమ్మ అని పిలిపించుకునే రాత మాత్రం ఆ అదృష్టం ఉండదట. మరి ఆమె జాతకంలో ఇదే రాసిందని వార్త అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీని పై సమంత ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

See also  Natu Natu song: నాకు నచ్చని నాటు నాటు కి అవార్డు రావడటానికి అసలు కారణం ఇదే.. సినిమా కోసం 300 ఎకరాలు పోగొట్టుకున్నాను..

Samantha

ఇక సమంత సినీ కెరియర్ విషయాని కొస్తే.. ఇటీవల విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఇక శివా నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలై అశేషంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చేసుకుంది. ఇక ఈ చిత్రం ఒక రకంగా సమంత కు బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి. ఇక త్వరలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో నార్త్ ప్రేక్షకులను సైతం పలకరించబోతోంది సమంత. కాగా ప్రస్తుతం పలు అనారోగ్య సమస్యలతో సమంత (Samanthas Horoscope) రెస్ట్ మూడ్లు ఉందని ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నిటిని పక్కనపెట్టి షూటింగ్ నుంచి కొంత విరామం తీసుకుంటుందట.