Home Cinema Vijay Antony: విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య కు అసలు కారణం అదా.. దీనికి విజయ్...

Vijay Antony: విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య కు అసలు కారణం అదా.. దీనికి విజయ్ సమాధానం?

what-is-the-real-reason-for-vijay-antony-daughter-suicide

Vijay Antony: ఏ మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు చెప్పలేకపోతున్నాము. అంతా బాగుంది అనుకున్న క్రమంలో ఏదో ఒక ఉప్పెన, ఆ ఉప్పెన రావడానికి సామాన్యుడు నుంచి సెలబ్రిటీ వరకు ఎవ్వరిని కూడా ( Vijay Antony daughter suicide ) వదలడు భగవంతుడు. ఇటీవల సినిమా రంగంలో అనేకమంది మరణాలు విని ఇప్పటికే ఎంతో బాధగా ఉన్న సినిమా ఇండస్ట్రీ.. ఇప్పుడు మరొక వార్తను విని చాలా బాధపడుతుంది. విజయ్ ఆంటోని కూతురు పదహారేళ్ళ వయసు అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఈ వార్త అందరిని చాలా బాధిస్తుంది.

Vijay-Anthony-daughter

పదహారేళ్ళ వయసు ఉన్న కూతురు ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోవడంతో కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం విషాదఛాయల్లో మునిగిపోయింది. 16 ఏళ్ల అమ్మాయి అంటే ఇంకా ఎంతో జీవితాన్ని చూడాల్సిన ఆ చిన్నారి ( Vijay Antony daughter suicide ) ఎందుకు అలా చేసిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకపక్క విజయ్ ఆంటోని కెరీర్ మంచి సక్సెస్ అవుతున్న సమయంలో ఇలాంటి వార్త ఆయన వినాల్సి రావడం నిజంగా బాధాకరమే. 12వ తరగతి చదువుతున్న అమ్మాయి చనిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆమెకు అంత కష్టం ఏమొచ్చింది? దీని వెనక ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా అని నెటిజనులు ఆలోచనలో పడ్డారు.

See also  Pawan Kalyan - Allu Arjun : కెలవం 10 నిముషాల్లో అంత పెద్ద సంచలనం.. వర్కౌట్ అవుతుందా!

vijay-Anthony-daughter-suiside

అయితే ఈ సందర్భంగా విజయ్ ఆంటోని గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ ఇంటర్వ్యూలో .. అసలు సూసైడ్ ఎవరైనా ఎందుకు చేసుకుంటారు? దాని వెనుక రీజన్స్ ఎలా ఉంటాయి అనేదానిపై విజయ్ అంటోనీ మాట్లాడారు. ఆయన ఈ సబ్జెక్టు మీద మాట్లాడుతూ.. మనం దేనికైనా ( Vijay Antony daughter suicide ) కమిట్మెంట్ ఇచ్చి.. దానికి తగ్గట్టు వర్క్ చేయలేకపోయినా.. ఒకవేళ వేరే వాళ్ళని ఎక్కువగా నమ్మి వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వస్తుంటాయి అని చెప్పారు. మరి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూసైడ్ మీద అంత అవగాహన ఉన్న విజయ్ ఆంటోని ఆయన ఇంట్లో అలాంటి పని జరగకుండా ఉండే జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోయారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

See also  Sai Pallavi Sister: సాయి పల్లవి చెల్లి సినిమాల్లోకి రాకపోవడానికి ఆ హీరో వేధింపులే కారణమా.?

Vijay-Anthony

12వ తరగతి చదువుకున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అంటే బహుశా చదువు ఒత్తిడి పడలేక అయినా చనిపోయి ఉంటుంది. లేదా ఎవరినైనా నమ్మి మోసపోవడం లేదా ఎవరైనా బెదిరిస్తుంటే భయపడటం ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటుంది. కనీసం అలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వాళ్లకి చెప్పుకునే స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదు. ఏ సమస్య అయినా నా తండ్రితో చెప్పకుంటే ఆయన తీరుస్తాడు ఆయన దగ్గర నాకు గిల్టీ అనేది ఏమీ లేదు, భయం అనేది లేదు అనే భరోసాని ఎందుకు ఇవ్వలేదు. ఇన్ని తెలిసిన విజయ్ ఆంటోని అక్కడ ఎందుకు అలా బిహేవ్ చేశాడు అని నెటిజనులు అంటున్నారు. మరి కొంతమంది ఇప్పటికే కూతురు పోయిన దుఃఖంలో ఉన్న అంటోనీకి ఇలాంటి ప్రశ్నలు సరైన పద్ధతి కాదని.. వారి ఆలోచనలు వారికి ఎలా చెప్తాయో.. అలా చేస్తారు తప్పితే.. ఎవర్ని అనుకోవడానికి ఏమీ ఉండదని.. ఆమెకు ఆ టైంకి అలాంటి ఆలోచన రావడం నిజంగా బాధాకరం అంతే అని చివరికి నెటిజనులు అనుకుంటున్నారు.