Home Cinema Trisha Krishnan: సీక్రెట్ గా ఆ స్టార్ నిర్మాతతో ఎఫైర్ పెట్టుకున్న త్రిష త్వరలో పెళ్ళి...

Trisha Krishnan: సీక్రెట్ గా ఆ స్టార్ నిర్మాతతో ఎఫైర్ పెట్టుకున్న త్రిష త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతుందా.?

Trisha Affair:  ఈ చెన్నై బ్యూటీ త్రిష తెలుగు చిత్ర పరిశ్రమ లోకి ప్రభాస్ సరసన నటించిన వర్షం చిత్రంతో అడుగు పెట్టి తను నటించిన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపుని తప్పించుకుంది. అలా తొలి చిత్రం సూపర్ హిట్ అవడంతో తెలుగులో వరుస చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి మంచి అవకాశాల తో దూసుకుపోతూ కేవలం తెలుగు లోనే కాకుండా ఇటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో చిత్రాలు నటిస్తూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ముద్దుగుమ్మ. అయితే సినీ కెరియర్ పరంగా తన జీవితం సాఫీగా సాగుతున్నప్పటికీ తన కెరీర్ విషయం మాత్రం అంతా వివాదాల ద్వారానే ఆమె కెరీర్ కొనసాగుతుందని చెప్పాలి. మరి ముఖ్యంగా ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాటి నుండి స్టార్ హీరోలతో ఎఫైర్ పెట్టుకుందని వాదనలు వినిపిస్తూ అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనాలే రేకెత్తించింది అని చెప్పాలి.

See also  Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే ముందే ఆ మెగా హీరోతో ఎఫైర్ కొనసాగించిందా?

Trisha Krishnan Vijay Prabhas

అలాంటి చెన్నై బ్యూటీ తెలుగులో స్టార్ హీరోలైన ప్రభాస్ మరియు రానాల వంటి హీరోలతో పాటు తమిళంలో ధనుష్,  విజయ వంటి హీరోలతో ప్రేమాయణాన్ని కొనసాగించినట్లు ఎన్నో రకాల వార్తలైతే వినిపించ సాగాయి. ఇక గతంలో వరుణ్ మానియన్ అనే వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇక పెళ్లి పీటలు ఎక్కవలసి ఉంది కానీ వీళ్ళిద్దరి మధ్య ఏవేవో కారణాల చేత మనస్పర్ధలు రావడంతో పెళ్లి చేసుకోకుండా ఎవరికి వారు విడిపోయి రద్దు చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు త్రిష కృష్ణన్ తనకి సంబంధించిన పెళ్లి గురించి ఊసు కూడా ఎత్తడం లేదు.

See also  Samantha: రెండో పెళ్లి గురించి అదిరిపోయే క్రేజీ ట్విస్ట్ ఇచ్చిన సమంత.

is-trisha-who-secretly-had-an-affair-with-the-star-producer-going-to-get-married-soon

కాగా తాజాగా త్రిష గురించి ఒక వార్త అయితే నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వైరల్ అయిన కథనం ప్రకారం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాతతో గత కొద్ది రోజులుగా ఎఫైర్ కొనసాగిస్తున్నట్టు మలయాళ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం. ఇక అతనితో గత కొద్ది రోజులుగా ప్రేమలో మునిగి తేలిపోతుందట. ఇక ఈ విషయాన్ని మలయాళ ప్రొడ్యూసర్ కి సంబంధించి పలువురు సన్నిహితులు బయట పెట్టడంతో ఆ నోట ఈ నోటపడి ఈ విషయం వైరల్ అయినట్టు సమాచారం. కాగా త్వరలోనే త్రిష ఆ మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతోంది అన్నట్లు వాదనలైతే వినిపియడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

See also  Anushka : రాజమౌళిని రామ్ చరణ్ ని కంబైన్డ్ గా అనుష్క అంత మాట అన్నదా?

Trisha Krishnan Vijay Leo

అయితే వీరిద్దరి ప్రేమ గత కొన్ని రోజులుగా సీక్రెట్ గా కొనసాగించారని త్వరలో త్రిష ఇందుకు సంబంధించిన విషయాన్ని అఫీషియల్ చేయాలని వీళ్ళిద్దరి ప్రేమ గురించి తెలియజేస్తున్నట్లు సమాచారం అంటూ సోషల్ మీడియాలో అయితే త్రిష అభిమానులు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నట్లు మనకు వినిపిస్తున్నాయి. మరి వైరల్ అవుతున్న త్రిష (Trisha Affair) పెళ్లి వార్తల్లో నిజం ఎంత ఉందనేది ఇప్పటి వరకు మనకు సరైన సమాచారం లేదు. కానీ ఈ వార్త అయితే కచ్చితంగా నిజమవ్వాలని త్రిష అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె ఒక ఇంటిదైతే చాలా అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో దూసుకుపోతుంది మలయాళ చిత్రాలైన ఐడెంటిటీ, రామ్ పార్ట్ వన్ అనే చిత్రాలతో కూడా నటిస్తూ సినిమాలలో దూసుకుపోతుందని చెప్పాలి.