Home Cinema Sonia Agarwal: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్ ధనుష్ ని పీకల్లోతు ప్రేమించి వాళ్ళ అన్నని...

Sonia Agarwal: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్ ధనుష్ ని పీకల్లోతు ప్రేమించి వాళ్ళ అన్నని పెళ్లి చేసుకుందట.. మరి ఇందులో నిజం ఎంత.?

Sonia Agarwal: 7/G బందావన్ కాలనీ.. ఈ చిత్రం అప్పట్లో విడుదలయ్యి సంచలనాలు సృష్టించిందనే చెప్పాలి. అయితే ఈ చిత్రం థియేటర్ లోకి విడుదలైన మొదటి ఆట నుండి నెగటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత బ్లాక్ బాస్టర్ టాక్ ను కైవసం చేసుకుని ఎంతో మంది ప్రేమికుల మనసులు గెల్చుకుంది ఈ చిత్రం.. ఇక లవ్ స్టోరీస్ కి సంబంధించిన చిత్రాలు ఎన్నో ఉండొచ్చు అలాంటి చిత్రాలలో టాప్ ప్లేస్ లో ఖచ్చితంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పాలి. అప్పటి జనరేషన్ కి తగ్గ పర్ఫెక్ట్ స్టోరీ ఎలా ఉందో అలా అచ్చు దించేశారు ఈ చిత్రం యొక్క డైరెక్టర్.. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. కరెంట్ చిత్రంలో కూడా నటించిందు. ఐతే ఈ ఒక్క చిత్రంతో ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని సంపాదించి మంచి టాప్ ప్లేస్ కి వెళ్లిందని చెప్పాలి. కాగా ఇండస్ట్రీ అంటేనే ప్రేమలు, పెళ్లిళ్లు హీరోలతో దర్శకులతో కామన్ గా జరుగుతుంటాయి. ఇక్కడ కూడా అంతే సానియా అగర్వాల్ ఈ చిత్రం యొక్క డైరెక్టర్ సెల్వ రాఘవన్ ను ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది.

See also  Nagarjuna : ఆ టాలీవుడ్ హీరో భార్యకి నాగార్జున మీద ఇష్టంతో పెళ్ళికి ముందు కాలేజీ బంక్ కొట్టి మరీ..

Sonia Agarwal Husband

కాగా ఇక్కడ మనకు తెలియాల్సిన మరొక విషయం ఏమిటంటే.. సినీ ఇండస్ట్రీ గురించి ప్రతి ఒక్కరికి అంతగా పరిజ్ఞానం ఉండకపోవచ్చు. అయితే ఈ చిత్రం యొక్క దర్శకుడు సెల్వ రాఘవన్ తమ్ముడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అన్న విషయం అతి తక్కువ మందికే తెలుసు. అయితే సెల్వ రాఘవన్ కంటే ముందే సోనియా అగర్వాల్ ధనుష్ ని పీకల్లోతు ప్రేమించిందట. ఇక వీళ్లిద్దరూ కలిసి నటించిన చిత్రం కాదల్ కొండేన్ అనే చిత్రానికి దర్శకుడిగా సెల్వ రాఘవన్ కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా సమయంలోనే ధనుష్ కు సోనియాకి మధ్య మంచి బంధం ఏర్పడిందట, ఇక అది కాస్తా ప్రేమగా మారడంతో కోలీవుడ్ మీడియా వీళ్లిద్దరి మధ్యల ప్రేమ కొనసాగుతుందనే విషయాన్ని వైరల్ చేసింది. దాంతో ఇండస్ట్రీలో వీళ్ళ ప్రేమ హార్ట్ టాపిక్ గా నిలిచింది

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. అదే ఆఖరు సినిమా!

Sonia Agarwal

కాగా ప్రతి ఒక్కరూ వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని భావించారు. కానీ ఏమైందో తెలియదు పలు అనివార్య కారణాల చేత వీళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న సమయంలో ధనుష్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తో పెళ్లి సంబంధం వచ్చింది. ఇక ఈ పెళ్లి సంబంధం కాదని లేకనే తండ్రి కస్తూరి రాజా వీళ్ళ పెళ్లికి ఓకే చేశారట. దాంతో ఈ విషయం ధనుష్ ని అగర్వాల్ చెప్పిందని మర్చిపో నా నుండి దూరంగా ఉండమని తెలిపారట

See also  Prabhas - Sai Pallavi: బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చిత్రాన్ని సాయి పల్లవి తో కలిసి నటించకుండా మిస్ చేసుకున్న ప్రభాస్..

7-g-brindavan-colony-heroine-loves-dhanush-very-much-but-married-their-brother-how-true-is-this

ఇక సోనియా అగర్వాల్ ధనుష్ తనని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునడానికి కోపంతో కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ఇక ఆ సమయంలోనే ఆమె దగ్గరికి 7/g బృందావన్ కాలనీ చిత్రం రావడంతో అందులో నటించడానికి ఒప్పుకుందట. ఇక ఇదే సమయంలో డిప్రెషన్ లో ఉన్న సోనియా అగర్వాల్ (Sonia Agarwal ) కి ధనుష్ అన్న సెల్వ రాఘవన్ దగ్గర అయ్యాడట. దాంతో వీళ్ళ మధ్య ప్రేమ చిగురించి చివరికి పెళ్లి వరకు వెళ్ళింది వీళ్ళ బంధం. కాగా వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు కొనసాగ లేకపోయింది. దాంతో కొద్ది రోజుల్లోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.