Home Cinema Allu Arjun : పుష్ప 2 తరవాత అల్లు అర్జున్ ఆ దర్శకుడితో అలాంటి అదిరిపోయే...

Allu Arjun : పుష్ప 2 తరవాత అల్లు అర్జున్ ఆ దర్శకుడితో అలాంటి అదిరిపోయే సినిమా..

allu-arjun-next-movie-with-director-atlee

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా సినిమా పుష్ప ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ ( Allu Arjun and Atlee ) తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు తగ్గేదేలే అంటూ మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమాకి అల్లు అర్జున్కి నేషనల్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు కూడా సంపాదించుకున్నాడు.

Allu-Arjun-Pushpa2-next-movie

 

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే పుష్ప2 మామూలు రేంజ్ లో హిట్టు కొట్టలేదన్న విషయం అందరికీ తెలుసు. ఆ సినిమా పుష్పా కంటే ఇంకా గట్టిగా మంచి ( Allu Arjun and Atlee ) హిట్టు కొడుతుంది అని తెలుసు. అయితే అది ఏ స్థాయిలో కొడుతుంది అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అలాగే అలాంటి అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా అని అందరూ అనుకుంటుంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం అందరి దృష్టి దర్శకుడు అట్లీ మీదే ఉంది. జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది.

See also  Mahesh Babu - Rana: మహేష్ బాబు వలన రానా వందల కోట్లు నష్టపోయాడట!

Allu-Arjun-Atlee

జవాన్ సినిమా కలెక్షన్స్ కుంభవృష్టి కురిపిస్తుంది. అట్లీ ఇప్పటికే ఏ సినిమా చేసినా కూడా అది సూపర్ హిట్ అవుతుంది.రాజా రాణి సినిమా దగ్గర నుంచి మొదలుపెట్టిన అతని సినిమా కెరీర్ హ్యాట్రిక్ తో బ్లాక్ బస్టర్లు కొట్టిన కూడా ( Allu Arjun and Atlee ) ఇంకా ఆగడం లేదు. జవాన్ సినిమా అదిరిపోయే రేంజ్ లో రిజల్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడా అని అందరు అనుకుంటున్నారు. అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ టాలీవుడ్ హీరో ద్వారా చేస్తాడంట. ఆ టాలీవుడ్ హీరోలో కూడా ఎవరో హీరో కాదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ నెక్స్ట్ సినిమా ఉంటుందంట. ఇక వీళ్లిద్దరూ కాంబినేషన్లో సినిమా అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించగలరు.

See also  Nandita Swetha: నందిత శ్వేతకి అలాంటి భయంకరమైన వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసా?

Atlee-jawan

అయితే అట్లీ.. అల్లు అర్జున్తో కలిసి సినిమా చేస్తాడు అన్న ప్రచారం ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకంటే.. అది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా హల్చల్ చేస్తుంది. అంతేకాదు అట్లీ కూడా మౌనంగా ఉంటూ ఈ ప్రచారం నిజమే అన్నట్టుగా కనిపిస్తున్నాడు. మరి ఇదే నిజమే అయితే.. అట్లీ అదిరిపోయే కాన్సెప్ట్ తో.. అల్లు అర్జున్ తో సినిమా అంటే.. అది ఎలాంటి తారా స్థాయికి చేరుకుంటుందని అందరూ అనుకుంటున్నారు. అట్లీ అల్లు అర్జున్తో కలిసి తీయబోయే సినిమాలో హీరోయిన్ ని ఎవరు పెడతారో తెలీదు కానీ.. నెటిజన్లు మాత్రం అల్లు అర్జున్ సరసన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరుంటారో? అసలు ఎలాంటి కాన్సెప్ట్ ని వీళ్లిద్దరూ ఎన్నుకుంటారో అని తెగ చర్చించుకుంటున్నారు..