Home Cinema Sadha : సదా వద్దని ఏడుస్తున్నా కూడా ఆ హీరో మీదపడి అంత అసహ్యంగా బిహేవ్...

Sadha : సదా వద్దని ఏడుస్తున్నా కూడా ఆ హీరో మీదపడి అంత అసహ్యంగా బిహేవ్ చేయడాన్ని దర్శకుడు కూడా ప్రోత్సహించాడా?

sadha-didnt-agree-to-do-that-scene-with-that-hero-but-with-the-directors-support-he-did

Sadha : కొన్ని సినిమాలు ఎంత కాలం అయినా కూడా మరిచిపోవడానికి అవకాశం ఉండవు. వాటిని ఎప్పటికీ అలానే గుర్తు ఉంచుకుంటారు. అలాంటి సినిమాలు ఎన్నిసార్లు ఎంతమంది తీసినా కూడా ఆ మొదటి సినిమా మీదే ( Sadha didn’t agree to do that scene ) అందరి మనసు ఉంటుంది. అలా లవ్ ట్రాక్ లో ఒక కొత్త సెన్సేషన్ సృష్టించిన సినిమా జయం. నితిన్ హీరోగా, సదా హీరోయిన్గా, తేజ దర్శకత్వంలో రూపొందించిన జయం సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో నితిన్ మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోగా పరిచయం అయ్యాడు. అలాగే సదా కూడా ఈ సినిమాతోనే మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా పరిచయమైంది.

See also  Anasuya : సింపుల్ గా ఇక నేను వదిలేస్తాను అంటున్న అనసూయ.. కారణం అదేనా?

Sadha-Jayam-Movie

ఈ సినిమాలో చూపించిన లవ్ ట్రాక్ గాని, పాటలు గాని అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర ( Sadha didn’t agree to do that scene ) రికార్డులను సృష్టించింది. ప్రేమించుకునే ప్రతి జంట అలాగే వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా ఈ సినిమాపై విపరీతంగా మొగ్గు చూపించారు. ఇలా అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమాలో సదా నటన అద్భుతంగా ఉంటుంది. వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ ఆమె చెప్పే డైలాగ్ ఇప్పటికీ అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాంటి సదా ఈ సినిమాలో ఒక సీను మాత్రం చేయనని, చేయలేనని తెగ ఏడ్చిందంట.

Sadha-nithin-jayam

ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ఒక పక్క అయితే.. విలన్ పాత్రలో నటించిన గోపీచంద్ సినిమాని చాలా వరకు భుజం మీద వేసుకొని క్యారీ చేశాడు అని చెప్పుకోవచ్చు. విలన్ గా ( Sadha didn’t agree to do that scene ) అతని నటన అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ప్రతి సీను కూడా చాలా చక్కగా కుదిరింది. సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ కలవకుండా విలన్ చేస్తాడు కానీ.. హీరోయిన్ గుడికి వెళ్లి గుడి వెనకాల హీరోని కలిసే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఈ విషయం తెలుసుకున్న గోపీచంద్ వాళ్ళిద్దర్నీ పట్టుకుంటాడు అయితే నితిన్ ఎదురుగా సదాని గోపీచంద్ ముఖం మీద నాకుతూ ఒక సీన్ ఉంటుంది.

See also  Ustaad Bhagat Singh: కోటి ఆశలతో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇక లేనట్లేనా.?

Sadha- didnt-agree-hero

ఆ సీన్ చేయడానికి సదా కి అస్సలు నచ్చలేదంట. ఇది చేయనని ఏడ్చిందంట కానీ దర్శకుడు తేజ మాత్రం అసలు ఒప్పుకోలేదంట. ఈ సీన్ చాలా బాగా పండుతుందని.. సినిమాకి మంచి ప్లస్ అవుతుందని.. కచ్చితంగా చేయాలని పట్టు పట్టడంతో దానితో గోపీచంద్ తన పని తాను చేసుకు వెళ్ళిపోయాడు. అలా సదా ముఖం మీద పడి.. దర్శకుడు చెప్పాడని నాకేసిన సీన్.. గోపీచంద్ బాగానే చేశాడు గానీ.. ఆమె మాత్రం ఆ సీన్ అయిపోయిన తర్వాత ఏడ్చుకుంటూ ముఖాన్ని నాలుగైదు సార్లు కడిగిందంట. ఇలా మొదటిసారి సినిమా రంగంలో అడుగుపెట్టిన సదా కి ఇలాంటి ఒక సంఘటన ఎదురయ్యిందన్న మాట అని అభిమానులు వాపోతున్నారు.