Home Cinema Nayanthara : ఆపని చేయలేకపోవడానికి కారణం మొత్తం ప్రభాస్ అంటున్న నయనతార..

Nayanthara : ఆపని చేయలేకపోవడానికి కారణం మొత్తం ప్రభాస్ అంటున్న నయనతార..

nayanthara-cannot-go-for-promotion-because-of-prabhas

Nayanthara : లేడీ సౌత్ ఇండియన్ స్టార్ నయనతార ఎంత పెద్ద స్టార్ అనేది మనందరికీ తెలిసిందే. సౌత్ ఇండియా మొత్తాన్ని ఎంతో కాలంగా ఒకే రకమైన క్రేజ్ ఇంకా ఇంకా పెంచుతూ వెళ్తుందే తప్పా.. తగ్గకుండా తనని తాను ( Nayanthara cannot go for a promotion ) నిలబెట్టుకున్న హీరోయిన్ నయనతార. ఆమెకు పెళ్లి జరిగింది, ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా ఇప్పటికే ఆమెను స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది. అయితే మొదటిసారిగా బాలీవుడ్ లో కూడా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మనందరికీ తెలిసిందే.

Nayanathara-Jawan

జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నయనతార కు ఇంకా క్రేజ్ పెరిగింది. అయితే నయనతార తన రెమ్యూనరేషన్ ని గట్టిగానే తీసుకుంటుంది. ఎందుకంటే.. నయనతార నటించిన సినిమాల్లో చాలా వరకు సినిమాలు హిట్ అవుతాయి. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా కూడా అది ఆమె ఖాతాలో పడదు.. అంత ఇమేజ్ ఉన్న ( Nayanthara cannot go for a promotion ) స్టార్ హీరోయిన్. నయనతార మీద ఒక కంప్లైంట్ అయితే మాత్రం ఉంది. నయనతార అలా చేయడం వలన నిర్మాతలు చాలా వరకు నష్టపోతున్నారని.. ఆమె ఎందుకు అలా చేస్తుందని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆమె చేస్తున్నా తప్పేమిటంటే ఆమె ప్రమోషన్స్ కి రాదు..

See also  మెగా అభిమానులకి షాక్ - నిలిచిపోయిన గేమ్ చేంజర్ షూటింగ్. నా వల్ల కాదంటున్న శంకర్

Prabhas - Nayanthara -yogi

సినిమా నటించే వరకు ఆమె తన పనిని తాను గట్టిగా బాగా చేసుకుంటుంది. అందులో ఆమె ఎక్కడా కూడా రాజీపడదు. ఇచ్చిన పాత్రని ఇచ్చినట్టుగా ఎంతో అద్భుతంగా నటిస్తుంది. కానీ ప్రమోషన్ టైం లో ఆమెని దర్శక, నిర్మాతలు ఎటువంటి సపోర్టు ఇవ్వదు. ప్రమోషన్స్ మాత్రం రాదు అనే ఈ మాట మీద ఆమెకు చాలా పేరే ఉంది. అయితే ( Nayanthara cannot go for a promotion ) ఇప్పుడు జవాన్ సినిమాకు మాత్రం ఆమె ప్రమోషన్స్ కి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కి వచ్చి ఆమె మాట్లాడుతూ.. కొన్ని నిజాలను చెప్పుకొచ్చింది. నేను అసలు ఏ సినిమా ప్రమోషన్ కి రాను.. రాకపోవడానికి నాకు కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే అంటూ చెప్పుకుంటూ వచ్చింది.

See also  Anushka: ఆ మూడొస్తే ఎక్కడైనా ఆపుకోలేనంటున్న అనుష్క.. ఇది నిజంగా అదేనంటారా?

Nayanathara-pramotion

నయనతార ప్రమోషన్ కోసం వచ్చి ఎందుకు ప్రమోషన్ చెయ్యడం లేదు అనేది ఆమె చెప్పిన రీజన్ ఏమిటంటే.. ప్రభాస్ తో కలిసి ఆమె నటించిన యోగి సినిమా గురించి చెప్పుకొచ్చింది. యోగి సినిమా ఆడియో ఫంక్షన్ కి నేను వెళ్ళాను. ఆ వేడుకలో ఒక రాజకీయ నాయకుడు నన్ను లైంగికంగా వేధించాడు. అయితే నేను ఆ సమయానికి సైలెంట్ గా ఉండిపోయాను కానీ.. ఆ తర్వాత నుంచి ప్రమోషన్స్ కి వెళ్ళాలి అంటే నాకు ఆ సంఘటన గుర్తుకొస్తుంది. అందుకే నాకు ఆ ఫీలింగ్ తో నేను ఏ ప్రమోషన్స్ కి వెళ్లడం మానేశాను.. అని ఆమె చెప్పకు వచ్చింది. ఇప్పుడు ఆమె అంత ధైర్యంగా అప్పటి విశేషాన్ని ఇప్పుడు చెప్తే ఈ వార్తను సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు..