Home Cinema Prabhas: ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమించిన ప్రభాస్ నిజంగానే కోట్లు విలువ చేసే ఆ...

Prabhas: ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమించిన ప్రభాస్ నిజంగానే కోట్లు విలువ చేసే ఆ గిఫ్ట్ ను ఇచ్చాడా.?

Prabhas Heroine: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇక ఈ హీరో పెళ్లి విషయమై ప్రస్తావించని వార్త లేదు.. వినని చెవులు లేవు. ఎంతలా అంటే ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే ఎంత మంది హీరోయిన్లతో ఆ వార్త వినే ఉంటారు. అలాంటి ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ ఎప్పటికప్పుడు వస్తున్న వార్తల పై స్పందిస్తూ వాటిని కొట్టి పడేస్తూ ఖండిస్తూ వచ్చారు తప్పితే ప్రభాస్ పెళ్లి మరి అవుతుందో లేదో అభిమానులకి నిరాశే.. అలా ఇప్పటికే ప్రభాస్ సినీ జీవితంలో త్రిషతో అనుష్క తో కృతి సనన్ తో ఇంకా ఎంతో మంది హీరోయిన్లతో పెళ్లి రూమర్స్ వినిపించసాగాయి.. ఇప్పటికి వినిపిస్తున్నాయి కూడా..

See also  విధ్వంసం సృష్టించిన వీరసింహారెడ్డి. బాలయ్య చరిత్రలో అరుదైన రికార్డు.

Prabhas Kajal agarwal

అయితే ఇక ఈ హీరోయిన్ కాకుండా మరొక హీరోయిన్ కూడా ఉందట. మరి ఆమె ఎవరు అనుకుంటున్నారు.? కాజల్ అగర్వాల్.. అవును మీరు విన్నది నిజమే.. కాజల్ అగర్వాల్ తో కూడా ప్రభాస్ కి ఎఫైర్లు ఉన్నాయన్నట్లు వార్తలు వినిపించసాగాయి. ఎందుకంటే ప్రభాస్ కాజల్ అగర్వాల్ కలిసి రెండు బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలలో కలిసి నటించారు. మరి అవే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్. ఇక ఈ రెండు చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రభాస్ కాజల్ మద్య మంచి బాండింగ్ ఏర్పడిందట.. అప్పుడే ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయట. వీరిద్దరి మధ్య ఏదో సీక్రెట్ రిలేషన్ నడుస్తుంది అంటూ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపించ సాగాయట..

Magadheera Kajal

కానీ ఆ విషయాల్ని వీళ్లిద్దరు పట్టించు కోకుండా ప్రభాస్ కాజల్ చాలా సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చాయట.. మరీ ముఖ్యంగా ఆ మధ్య కాలంలో ప్రభాస్ కి కాజల్ పై ఉన్న విపరీతమైన ప్రేమతో ప్రతి రోజు గంటల గంటలు ఫోన్లు కూడా మాట్లాడుకునే వాళ్లంట.. అలాగే వీళ్లిద్దరు చిన్న చిన్న బహుమతులు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే వారట. ఇలా ఎన్నో రకాల వార్తలు ఇండస్ట్రీలో గుస గుసలాడ సాగాయి. మరీ ముఖ్యంగా మగధీర చిత్రంలో కాజల్ వేసుకున్న చైన్ కూడా ప్రభాస్ (Prabhas Heroine) ఇచ్చాడు అంటూ ఆ మధ్య కాలంలో రూమర్ అయితే తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఇటు కాజల్ కాని అటు ప్రభాస్ కానీ ఆ రూమన్ ని కొట్టి పడేయకుండా

See also  Pooja Hegde: ఓహో ఇదా అసలు కథ.! అందుకేనా ఇన్ని రోజులు సినిమాలు చెయ్యకుండా దూరంగా ఉంటుంది పూజా హెగ్డే..

Prabhas Kajal Aggarwal

ఆ క్రేజీ రూమర్ అవును ఇది మాత్రమే నిజం అంటూ అందరూ భావించేలా క్లారిటీ తెలుపకపోవడంతో నిజంగానే ప్రభాస్ కాజల్ కి గిఫ్ట్స్ గా ఇచ్చారని అందరూ భావించారు. ఇక రామ్ చరణ్ హీరోగా మగధీర చిత్రంలో కాజల్ పంచదార బొమ్మ అనే పాటలు వైట్ చుడిదార్ వేసుకుంటుంది కదా ఈ చుడిదారిలో ఆమె తన మెడలో వేసుకున్న చైన్ ప్రభాస్ ఇచ్చారని అప్పట్లో రక రకాల వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. కాజల్ పై ప్రభాస్ (Prabhas Heroine) కి విపరీతమైన ప్రేమ ఉండేదని కానీ అప్పటికే కాజాల్ తన చిన్ననాటి స్నేహితులను గౌతం కిచ్లు లవ్ లో ఉందనే విషయం తెలిసి తన ప్రేమని చెప్పలేదని టాక్ కూడా జోరుగా ఇండస్ట్రీలో వినిపించ సాగింది. ఇక ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడిని కాజల్ పెళ్లి చేసుకుని పండంటి బిడ్డ కూడా జన్మనిచ్చింది.