Home Cinema Nabha Natesh: ఉప్పొంగుతన్న పరువాలు ఆగలేరు పోరగాళ్ళు నభా నటేష్ సోయగాలు.

Nabha Natesh: ఉప్పొంగుతన్న పరువాలు ఆగలేరు పోరగాళ్ళు నభా నటేష్ సోయగాలు.

Nabha Natesh: ఇండస్ట్రీలోకి ఇలా రాగానే అందరికీ కలిసి రాదు కొందరికి ఒక్క సినిమాతో అది హిట్ అయినా ఫట్ ఐనా ఫాలోయింగ్ మాత్రం యూత్ నుంచి భారీ స్థాయిలో ఉంటుంది. అలాంటి భారీ ఎత్తున యూత్ మనసులను కొల్లగొట్టిన భామ నబా నటేష్. మొదటి కన్నడ చిత్రం వజ్రకాయలో నటించింది ఆ తర్వాత తెలుగులో సుధీర్ బాబు సరసన నన్ను దోచుకుందువటే సినిమాతో అడుగుపెట్టింది. కన్నడలో రానించలేకపోయిన ఈ భామకు తెలుగులో అవకాశాలు రావడంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది మొదటి సినిమా ఆశించిన ఫలితమివ్వలేదు.

See also  Manchu Brothers Fight: అసలు కథ అక్కడ మొదలయ్యిందా..!! మంచు అన్నదమ్ముల్ల మధ్య చిచ్చు రగిలించింది ఆ అమ్మాయేనా..??
Nabha Natesh Looks Stunning

కానీ ఇస్మాట్ శంకర్ తో మంచి గుర్తింపు లభించింది. తనదైన గ్లామర్, నటనతో యూత్ లో అతి తక్కువ సమయంలో ఇస్మాట్ పోరి గా గుర్తింపు తెచ్చుకుని యువతలో భారీ అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇస్మాట్ బేబీకి ఎదురే లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. సోలో బ్రతుకే సో బెటర్ మంచి కమర్షియల్ హిట్ కొట్టిన తర్వాత కొన్ని సినిమాలు దెబ్బతీసినప్పటికీ ఓటీటీలో రిలీజైన మ్యాస్ర్టో పరవాలేదనిపించింది. రవితేజ సరసన డిస్కో రాజా పంట పండించలేకపోయింది మరియు అల్లుడు శ్రీను అదుర్స్ కూడా ఊహించిన ఫలితాలు ఇవ్వలేదు.

See also  Singer Sunitha : సింగర్ సునీత.. నేను దారుణంగా మోసపోయాను..
looks stunning in her latest white top outfit

గెలుపు ఓటములు లెక్కచేయకుండా  తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది, వచ్చిన సినిమాలతో ముందుకుపోదాం అనుకున్న టైములో కారు ప్రమాదం ఆమె జీవితంలో ఓ మలుపు తిప్పింది. ప్రస్తుతానికి ఇస్మాట్ బేబీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సినిమా అవకాశాల కోసం, సోషల్ మీడియాలో పరువాల పంటలు పండిస్తుంది. బేబీకి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు మరీ హట్ గా పిచ్చెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తే క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు విపరీతమైన క్రేజ్ పెంచుకున్నాయి.