Home Cinema Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి గూస్ బంప్స్ న్యూస్.. ఇండస్ట్రీలో వైరల్..

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి గూస్ బంప్స్ న్యూస్.. ఇండస్ట్రీలో వైరల్..

jr-ntr-next-movie-with-that-director-news-became-viral-in-industry

Jr NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి స్థానం ఉందో మనందరికీ తెలిసిందే. నందమూరి వంశం నుంచి వారసుడిగా అడుగుపెట్టి తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న హీరో ఎన్టీఆర్. ఎంతటి స్థాయిలో ఉన్నా ఎంతో వినయంగా ఉంటూ అందరి మన్ననలు అందుకునే అంత ఉత్తమమైన గుణం ( Jr NTR next movie with that director ) ఉన్నవాడు కూడా ఎన్టీ. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారి ప్రపంచవ్యాప్తంగా తన పేరుని చాటి చెప్పుకున్న హీరో ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా చేస్తుంది.

JrNtr-Next-movie-director

దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రష్మిక మందనాని గాని లేదా మృణాళి ఠాకూర్ గాని పెట్టాలని ఆలోచనలో ఉన్నట్టు ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరిని పెడతారు ఏం జరుగుతుంది అనేది ఇంకా ముందు ముందు చూడాలి. సెకండ్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాన్వీ కపూర్ డామినేట్ చేసే హీరోయిన్ నే ( Jr NTR next movie with that director ) పెట్టకూడదని.. అలా పెడితే కష్టపడి ఫస్ట్ టైం తీసుకుని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్న ఫలితం దక్కదని కూడా ఆలోచిస్తున్నారంట. మరి సెకండ్ హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారు అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. కాకపోతే ఆయనకే దేవర సినిమా పూర్తయిన తర్వాతనే వాటిని మొదలు పెట్టె పరిస్థితి.

See also  Leo First Day Collection : లియో ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

Jr Ntr-next-movie

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత వస్తున్న దేవరా సినిమాపై నందమూరి అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా మరో సంచలనాన్ని క్రియేట్ చేస్తుందని భారీ అంచనాలతో వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా ( Jr NTR next movie with that director ) చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వం అంటే ఆ ప్రాజెక్ట్ ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నది అందరూ అంచనాలు వేయగలుగుతున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక బాలీవుడ్ లో ఒక్కసారి తన ట్యాలెంట్ ని చూపిస్తే ఆ తర్వాత ఏ రేంజ్ కి ఎలా ఎదుగుతాడో వాళ్ళ హీరో అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

See also  Animal : అనిమల్ లో ఆ సీన్స్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన దర్శకుడు.. మరీ ఈ నాకుడు బాధేమిటో..

Jr Ntr -movie-news-viral

ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు మరొక కొత్త న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ న్యూస్ వినగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ తో మరొక యంగ్ డైరెక్టర్ సినిమాని ప్లాన్ చేస్తున్నాడంట. కేవలం మూడు నెలల్లో ఆ సినిమాని పూర్తి చేస్తానని అంటున్నాడంట. ఈ సినిమా టోటల్ పిరియాడికల్ డ్రామా అని తెలుస్తుంది. ఆ డైరెక్టర్ సినిమా కథను చెప్పగానే ఎన్టీఆర్ చాలా ఇన్స్పైర్ అయిపోయాడు అంట. కచ్చితంగా ఈ సినిమానే ఏదో ఒక రెండు సినిమాల మధ్య గ్యాప్ లో మూడు నెలల్లో ఈ సినిమాని కంప్లీట్ చేద్దామని అంటున్నాడంట. ఇంతకీ డైరెక్టర్ ఎవరో కాదు శ్యాంసింగ్ రాయి డైరెక్టర్ రాహుల్ సంకృతన్యన్ అన్న ఈ వార్తలో ఎంత నిజమందో తెలియదు గానీ.. ఒకవేళ వార్త నిజమే అయితే ఆ దర్శకుడు జాక్పాట్ కొట్టినట్టే. అంతే కాకుండా కేవలం కథ విని మూడు ఇలాంటి బిజీ టైంలో నెలల్లో కంప్లీట్ చేస్తానని ఎన్టీఆర్ ఆ కథకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే కచ్చితంగా ఆ సినిమా మరొక సంచలనాన్ని క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.