Home Cinema Sobhita Dhulipala : అది చేయకపోతే శోభితాకు నిద్ర పట్టదు అంట.. ఓపెన్ గా చెప్పేసిన...

Sobhita Dhulipala : అది చేయకపోతే శోభితాకు నిద్ర పట్టదు అంట.. ఓపెన్ గా చెప్పేసిన నటి..

Sobhita Dhulipala : చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు శోభిత దూళిపాళ్ల. ఈమె తెలుగు లో ఇప్పటి వరకు గూఢచారి, మేజర్ వంటి సినిమాల్లో నటించింది. ఇక రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో ఒక హీరోయిన్ గా నటించి, ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిల్చింది. ఇకపోతే ఈమె తెలుగు లో కంటే కూడా ఎక్కువగా బాలీవుడ్ మీదనే ఫోకస్ చేసింది. అక్కడ సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఫుల్ బిజీ గా మారింది(Sobhita Dhulipala Habit). రీసెంట్ గానే ఈమె ‘ది నైట్ మ్యానేజర్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది.

See also  Lavanya Tripati - Niharika: నిహరిక వలన పీకల్లోతు ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతున్న లావణ్య.. ఎందుకు.?

sobhitha-dhulipala-actress

అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రీసెంట్ గానే డిస్నీ + హాట్ స్టార్ లో అప్లోడ్ అయ్యింది. ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ రావడం తో పాటుగా, శోభిత ధూళ్ళిపాళ్లకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ తర్వాత ఆమె రీసెంట్ గా ‘మేడిన్ హెవెన్ సీజన్ 2’ సిరీస్ లో నటించింది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ఈ సినిమా ‘రీసెంట్ గానే విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఈ సిరీస్ లో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు కరణ్ జోహార్ కి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను.

See also  Jailer first day collection : జైలర్ ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

actress-Sobhita

నా పాత్ర నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండ్తుంది. నైతిక విలువలు కలిగి ఉండి, పెద్దగా హంగులు, ఆర్భాటాలు మరియు హడావుడి లేని జీవితం నాది, ఈరోజు నాకున్న ప్రతిభ వల్లే ఈ స్థాయి లో ఉన్నాను, నన్ను ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. నా చేతి నిండా సినిమాలు ఉండాలి, అప్పుడే నాకు ప్రశాంతం గా నిద్ర పడుతుంది(Sobhita Dhulipala Habit ), లేకపోతే నిద్రపట్టదు’ అంటూ చెప్పుకొచ్చింది శోభిత దూళిపాళ్ల. ఈమె ప్రముఖ హీరో నాగ చైతన్య తో ప్రేమాయణం నడిపిస్తుంది అంటూ వార్తలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. పరోక్షంగా మా మధ్య అలాంటిదేమి లేదని ఇరువురు పలు సందర్భాలలో తెలిపారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

See also  Raasi : ఆ సీనియర్ హీరో రాశిని ఆ ఒక్కటి అంత నీచంగా అడిగాడనడంలో ఎంత నిజముంది?

Sobhita-dhulipala

శోభిత నాగ చైతన్య ని పెళ్లి చేసుకోబోతుంది అని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా అక్కినేని ఫామిలీ వాలు దీనిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. నాగ చైతన్య ఒక బిజినెస్ మ్యాన్ కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఇంటర్నెట్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు కానీ ఫాన్స్ మాత్రం ఈ వార్తలను విని మండిపడుతున్నారు. శోభిత కూడా ప్రస్తుతం ఎటువంటి సినిమా అవకాశాలు లేక కాలిగా ఉంది.