Home Cinema Namrata : నమ్రతకి కోపం వస్తే.. పాపం మహేష్ బాబుకి ఇలాంటి కష్టంతో పాటు అలాంటి...

Namrata : నమ్రతకి కోపం వస్తే.. పాపం మహేష్ బాబుకి ఇలాంటి కష్టంతో పాటు అలాంటి నష్టం కూడా..

if-namrata-gets-angry-will-give-that-punishment-to-mahesh-babu

Namrata : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంటల్లో.. మంచి అండర్స్టాండింగ్ ఉన్న జంటల లిస్టులో మహేష్ బాబు – నమ్రత మొదటి స్థానంలో ఉంటారేమో. మహేష్ బాబు కంటే నమృత నాలుగు ( Namrata gets angry with Mahesh Babu ) సంవత్సరాలు పెద్దది. అయినా కూడా వీరిద్దరి అన్యోన్యత చూస్తే అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. మహేష్ బాబు, నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరి ప్రేమకి మొదట్లో కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినప్పటికీ.. కంగారు పడకుండా కొంత టైం తీసుకుని చివరికి పెద్దవాళ్ళను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు, కూతురు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

Mahesh-Babu-Namrata

ఇక మహేష్ బాబు కెరీర్ పరంగా చూసుకుంటే.. సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులకు విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఎందుకంటే.. ఈ సినిమా టీజర్ అంతహైప్ క్రియేట్ చేస్తుంది. ఈ ( Namrata gets angry with Mahesh Babu ) సినిమాలో మహేష్ బాబు స్టైల్, లుక్కు అంతా కూడా చాలా బాగుంటుందని అనిపిస్తుంది. సాధారణంగానే మహేష్ బాబు అంటేనే ఒక రకమైన స్టైల్ కానీ.. ఈ సినిమాలో ఇంకా బాగుంటాడని అనిపిస్తుంది. దీని తర్వాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చే సినిమాని గ్లోబల్ సినిమాగా చిత్రీకరించేలా చూస్తున్నారని అంటున్నారు.

See also  Sharwanand : తాళి కట్టడమే.. అంత కట్నమిచ్చి ఆ కండిషన్ చెప్పిన శర్వానంద్ భార్య!

Mahesh-Babu-Family

గ్లోబల్ వైజ్ ఖ్యాతిని సంపాదించబోయే మహేష్ బాబు గురించి ఇప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. సెలబ్రిటీస్ మీద ఏదో ఒక మాట మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే మహేష్ బాబు నమ్రతల గురించి మాట్లాడుకుంటూ.. ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది ఎంతవరకు నిజమో ( Namrata gets angry with Mahesh Babu ) తెలియదు గాని వినడానికి సరదాగా ఉంది. మహేష్ బాబు – నమ్రతకి కి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది.. భార్య చేతికే మొత్తం అన్ని అప్పజెప్పి తనకేం కావాలో చెప్తూ చేయించుకునే మనస్తత్వం ఉన్నాడు మహేష్ బాబు. నమ్రత కూడా కుటుంబ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని మహేష్ బాబు తరపు వాళ్ళను కూడా ఆమె అన్ని చూసుకుంటూ వస్తుందని అంటారు.

See also  Mega Family: Mega Family: అవాక్కయ్యే అసలైన సత్యం.. మెగా డాటర్ల పరిస్థితికి అసలు కారణాలు అవి కావు..

Mahesh-Namrata-Angry

అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది ఎవరి వల్ల వస్తుంది అంటే.. పిల్లల వల్ల వస్తుంది అంట. మహేష్ బాబు తన కొడుకు, కూతురికి ఏం కావాలో అన్ని కొని తెస్తాడట. దాంతో నమ్రతకి కోపం వస్తుంది అంట. ఇలా ఏది అడిగినా అడిగింది అడగగానే ఇచ్చేస్తూ పోతుంటే.. వాళ్లకు డబ్బు విలువ ఎలా తెలుస్తుంది అని గొడవ చేస్తది అంట. అప్పుడు మహేష్ బాబు పట్టించుకోకుండా ఉంటే.. నమ్రతకి కోపం వస్తుంది అంట. ఆ కోపంతో మహేష్ బాబుతో రెండు రోజులు మాట్లాడటం మానేసి.. విపరీతమైన షాపింగ్ చేస్తుందంట. ఆ షాపింగ్ లో ఆమె కోపాన్ని తగ్గించుకుంటాదంట. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే నేటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నమ్రత అలక తట్టుకోవడం కష్టమంటే.. మరోపక్క విపరీతమైన షాపింగ్ చేస్తే పాపం మహేష్ బాబుకు డబ్బు కూడా నష్టం అని సరదాగా కామెంట్ చేస్తున్నారు.