Home Cinema Priyamani: అప్పట్లో ఇన్ని అవకాశాలు అందుకోలేని ప్రియమణి ఇప్పుడు భళే ఆఫర్స్ తో అదరగొడుతోందిగా.. ఇదా...

Priyamani: అప్పట్లో ఇన్ని అవకాశాలు అందుకోలేని ప్రియమణి ఇప్పుడు భళే ఆఫర్స్ తో అదరగొడుతోందిగా.. ఇదా అసలైన యవ్వారం.?

Priyamani Offers: చాలా మంది మొదటగా హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే వాళ్లు మొదలు పెట్టిన ఫస్ట్ ఇన్నింగ్స్ తో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే స్టార్ హీరోయిన్స్ గా తన పేరుని నిలుపుకొని వరుస సినిమాలలో తెగ హంగామా చేస్తుంటారు. అయితే అందరూ ఇండస్ట్రీలో అడుగు పెట్టగానే పాపులాటి సొంతం అవదు. దాంతో ఏవేవో కారణాల చేత కొన్ని పర్సనల్ విషయాల వల్ల కూడా ఇండస్ట్రీకి బ్రేక్ లేసి కాస్త సమయం తీసుకుని ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీ లోకి వచ్చి ప్రయత్నాలు మొదలు పెడదామనుకుంటారు. ఇక అది వాళ్ళకి సినిమాలపై ఉండే మోజు అలా ఇప్పటికే ఎందరో ఫస్ట్ ఇన్నింగ్ అచ్చిరాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తో అదృష్టం తలుపు తడుతుందేమో అని ఎందరో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ కొందరు అనుకున్నంత స్థాయిలో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రాణించలేక బొక్క బోర్లా పడ్డారు.

See also  Arundhathi Movie: 3 నెలలు వెంటపడ్డా అరుంధతి సినిమా చెయ్యను అని చెప్పిన హీరోయిన్ ఎవరో తెలుసా.??

Priyamani-3

కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకానొకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి ప్రియమణి మొదట్లో హీరోయిన్ గా మంచి అవకాశాలు పొందుతున్న సమయంలోనే ఏమైందో తెలియదు మంచి హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న సమయంలో ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ క్రేజ్ ని కైవసం చేసుకుని స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ప్రియమణి తన జీవితంలో ఎదురైన పలు పర్సనల్ కారణాల వల్ల తన జీవితంలో తీసుకున్న రాంగ్ స్టెప్స్ ల వల్ల ఇండస్ట్రీకి కొన్ని ఏళ్ళ పాటు దూరమైంది. కానీ ప్రస్తుతం మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ లో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతల కంటే రెండింతలు సెకండ్ ఇన్నింగ్స్ లో మొదలు పెట్టి సూపర్ డూపర్ గా ఇట్స్ అందుకుంటూ ఆమె ఖాతాలో వేసుకుంటూ

Actress Priyamani

ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా పేరు చెప్పాలి. ఇప్పటి వరకు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆమెకి చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఇటీవలే జవాన్ చిత్రంలో నటించిన ప్రియమణి క్యారెక్టర్ ఎంత బీభత్సం సృష్టించి హైలైట్ గా మారింది ప్రతి ఒక్కరం చూశాం.. మరి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అలా ఉన్న ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలాంటి అవకాశాలు అందుకోవడానికి అసలు సిసలైన కారణం అదే అంటూ వార్త అయితే వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ఆ వార్త ఏంటి అంటే అందుకు అవకాశాలు అందుకోవడానికి అసలు సిసలైన మెయిన్ రీసన్ ఆమె కాంప్రమైజ్ అవ్వడమే అంటూ ఒక న్యూస్ అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రియమణి హీరోయిన్ గా ఉన్నప్పుడు తన నటన రోల్ విషయంలో ఎన్నో రకాల కండిషన్లు పెడుతూ ఉండేదట.

See also  Nayanthara : ఆపని చేయలేకపోవడానికి కారణం మొత్తం ప్రభాస్ అంటున్న నయనతార..

Priya Mani

అందుకే ఆ కండిషన్ల కారణం చేత ఎన్నో రకాల మంచి మంచి అవకాశాలను మిస్ చేసుకున్నది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో అప్పట్లో చేసిన తప్పులు చేయకుండా సరిదిద్దుకోవడంతో ఎక్కువ అవకాశాలని అందిపుచ్చుకుంటుంది. దర్శకులు చెప్పిన విషయాలను ఎలాంటి కీ కండిషన్ పెట్టకుండా తలొగ్గుతూ కాంప్రమైజ్ అవుతూ కేవలం నటన ఉన్న పాత్రలకే ప్రాధాన్యతను ఇస్తూ ఇక మరికొన్ని సార్లు అయితే రెమ్యూనరేషన్ విషయంలో కూడా అడ్జస్ట్ అవుతూ మరి అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఆ కారణం చేత మరిన్ని అవకాశాలు ఆమె కు దరి చేరుతున్నాయంటూ సోషల్ మీడియాలో ఒక వార్త ఐతే విచ్చల విడిగా వినిపిస్తుంది. దాంతో మొదటి ఇన్నింగ్స్ లో హీరోయిన్ గా ఉన్నప్పుడు తను చేయలేని పని ప్రస్తుతం రెండవ చేసి అవకాశాల బాట పడుతుండడంతో ప్రియమణి (Priyamani Offers) అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..