Home Cinema Ram Charan – Upasana : రామ్ చరణ్ ఉపాసన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్లి ఎం...

Ram Charan – Upasana : రామ్ చరణ్ ఉపాసన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్లి ఎం చేశారంటే.. పైగా అదంటే చాలా ఇష్టమంట..

ram-charan-and-upasana-went-friend-marriage-occasion-details

Ram Charan – Upasana : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న అన్యోన్యమైన దంపతులలో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. రాంచరణ్ – ఉపాసన ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఎంతో అనురాగంగా, గౌరవంగా ( Ram Charan and Upasana go for marriage ) బ్రతుకుతున్న జంట. వీళ్లు ప్రొఫెషన్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కూడా అంతే శ్రద్ధగా ఎంజాయ్ చేసే జంట. రామ్ చరణ్ – ఉపాసన లకు పెళ్లి అయిన చాలా కాలం తర్వాత క్లీన్ కారా అనే అమ్మాయి పుట్టింది. కూతురిని చూసుకొని రామ్ చరణ్ , ఉపాసన ఆనందానికి అవధులు లేవు. వీళ్లకు మాత్రమే కాకుండా మెగా కుటుంబానికి మెగా అభిమానులకి అందరికీ ఎంతో ఆనందం అనిపించింది.

Ramcharan - Upasana

రామ్ చరణ్, ఉపాసన లకి పాప పుట్టిన తర్వాత.. ఇప్పుడు ఫారిన్ కంట్రీ వెళ్లారు. వీళ్లిద్దరూ ఎందుకు వేరే కంట్రీ వెళ్ళారా అని అందరూ అనుకున్నారు. అయితే వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ మ్యారేజ్ వేడుకకి హాజరయ్యారు. రోస్మిన్ మాధవ్ జి అనే ప్రియమిత్రుడు పెళ్లిలో పాల్గొనేందుకు రామ్ చరణ్, ఉపాసన వెళ్లారు. ఈ పెళ్లి ప్యారిస్లో జరిగింది. ఈ ( Ram Charan and Upasana go for marriage ) పెళ్లిని చూసేందుకు రాంచరణ్,ఉపాసన వెళ్లారు. ఈ పెళ్ళిలో ఈ జంట షో స్టారర్ గా నిలిచారు. రామ్ చరణ్ ఎప్పుడు పాంట్స్, సూట్స్ వేసే దానికి భిన్నంగా ఆఫ్ లైన్ స్టైల్ తో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచాడు. ఫరాన్ మీనన్ రూపొందించిన వస్త్రాలను ధరించాడు రామ్ చరణ్. చరణ్ ను చూసిన వాళ్లందరూ ఫిదా అయిపోయారు.

See also  Samyuktha Menon : సంయుక్త మీనన్ ఒరిజినల్ క్యారక్టర్.. ఏ హీరోయిన్ చెయ్యనంత పాడు పని చేసిందా!

Ram- Charan-Upasana-Paris

ఇక ఉపాసన అయితే ఇంకా స్పెషల్ గా కనిపించింది. ఒక రిచ్ బ్రౌన్ అనార్కలి సూట్ ధరించి.. బంగారు వస్తువులతో దగదమని మెరుస్తూ ఆకట్టుకుంది.ఇలా రామ్ చరణ్, ఉపాసన చక్కటి జంటగా అందరి ముందుకు వచ్చి ఆ పెళ్లిలో ఎంతో ఆనందంగా ఆ వేడుకలో ఎంజాయ్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ వేడుక జరిగినా ( Ram Charan and Upasana go for marriage  ) వాళ్ళ దగ్గరగా ఉన్న వాళ్ళ వేడుకలకు కచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు. కేవలం ఇంట్లో వాళ్ళదాన్ని మాత్రమే కాకుండా బయట వాళ్ళు కూడా ఎవరైనా పిలిచినా కూడా ఆ టైం సెట్ అయితే వెంటనే వెళ్తారు. రామ్ చరణ్ ఉపాసన ఈ పెళ్లిలో ఎంతో చక్కటి కపుల్ గా ఆకర్షణీయంగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకున్నారు.

See also  Prabhas : ప్రభాస్ కాకూండా ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను అంటున్న ఆ స్టార్ హీరోయిన్!

Ram - Charan - marraige

రామ్ చరణ్, ఉపాసనలకి లైఫ్ ఎంత బిజీగా ఉన్నా కూడా.. వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ప్రతి చిన్నదాన్ని ఎంజాయ్ చేయడమంటే చాలా ఇష్టం అంట. వీళ్ళిద్దరికీ ప్రతి వేడుకకు వెళ్లి ఆనందంగా ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం అంట. అందుకే ఇంట్లో వాళ్ళ అకేషన్ అయినా ఫ్రెండ్స్ ఒకేషనైనా కూడా ఇద్దరూ జంటగా వెళ్లి చక్కగా ఎంజాయ్ చేసి వస్తారు ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని ఆశపడుతున్నారు. అలాగే ఉపాసనా కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్లకి చేయూతనివ్వాలని ప్రయత్నం చేస్తుందని అంటున్నారు.