Home Cinema Mega Family: ఆ స్టార్ హీరోయిన్ ఏ ఆడది చేయలేని పని చేసి మెగా ఇంటికి...

Mega Family: ఆ స్టార్ హీరోయిన్ ఏ ఆడది చేయలేని పని చేసి మెగా ఇంటికి కోడలు అవుడామనుకుందట.. ఎవరో తెలుసా.?

Mega House: తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ కుటుంబానికి లేని అరుదైన ఘనత కేవలం ఒక్క మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి దక్కుతుంది. ఎందుకంటే అందరిలా మెగాస్టార్ వంశ పారపర్య హీరోగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించుకుని వచ్చిన హీరో కాదు. స్వయం కృషి తో స్వతహాగా అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని హీరోగా, విలన్ గ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తొలుత ఏ అవకాశాన్ని అయినా సరే వదులు కోకుండా నటించాడు. అలా అలా ఎన్నో చిత్రాలలో నటించి మెగాస్టార్ గా అవతరించి ఇప్పటికీ కూడా స్టార్ హీరోగా తన దైన శైలి లో కుర్ర హీరోలకు ధీటుగా దూసుకుపోతూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు. రెమ్యునరేషన్ పరంగా ఏ మాత్రం తక్కువ తీసుకోవడం లేదు.

See also  Sandeep Reddy Vanga : వామ్మో.. చిరంజీవితో అలాంటి కోరిక ఉందని చెప్పిన సందీప్ రెడ్డి వంగ..

Mega House

ఇక ఇలాంటి మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టి హీరోలుగా కొనసాగుతున్నారు. అందులో మెగాస్టార్ తనయనిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. ఇక తండ్రికి తగ్గ తనయంగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం ఒక్కో సినిమా కు వంద నుంచి నూట యాభై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నాడు అంటేనే మనకు అర్థం అవుతుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత జెట్ స్పీడ్ లో సినిమా రంగంలో దూసుకు పోతున్నాడో.. తండ్రికి మించిన తనయుడుగా ఊరికే పేరు రాలేదు. ఇక మన టాపిక్ విషయంలోకి వెళితే.. ఇలాంటివి గొప్ప కుటుంబానికి కోడలుగా వెళ్లాలని ఆ స్టార్ హీరోయిన్ ఎంతగానో పరితపించేదట..

See also  Janhvi Kapoor: జాన్వీ కట్టుకున్న ఈ చీర రేటెంతో తెలిస్తే కళ్ళు తేలేస్తారు. ఎందుకంటే..

Ram Charan 8

రామ్ చరణ్ భార్యగా ఎలాగైనా సరే మెగా ఇంట కోడలుగా అడుగు పెట్టి ఇండస్ట్రీ లో సెటిల్ అయిపోవాలని ఆమె ఓ పెద్ద స్కెచ్ వేసింది. అదేంటంటే మెగా ఫ్యామిలీ (Mega House) హీరో చరణ్ తో ఎఫైర్ ఉన్నట్లు ఆయనతో లవ్ లో ఉన్నట్లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు రాసుకుని పూసుకుని తిరిగేదట.. ఇక ఇదే కాక తన పై కావాలని రూమర్స్ క్రియేట్ చేసించి మరి ఆ రూమర్స్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యేలా పబ్లిసిటీ చేయించుకునేదట.. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇక ఆవిడను స్వయంగా పిలిచి మరి గట్టి వార్నింగ్ ఇచ్చాడంట కూడా.. అప్పట్లో రూమర్ అయితే ప్రచారం సాగింది. మరి ఆ ప్రచారంలో ఇంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఆ హీరోయిన్ అయితే రామ్ చరణ్ తో చిత్రంలో నటించగా ఆ చిత్రం డిజాస్టర్ గా మారిందట.

See also  చరణ్ - తారక్ ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం..

Ram Charan

దీంతో అప్పట్లో ఈ న్యూస్ హట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. ఇక మెగా అభిమానులు మెగా కోడలు అవ్వడానికి ఆ స్టార్ హీరోయిన్ అలాంటి చీప్ పనులు చేస్తుందా అంటూ ఆ హీరోయిన్ పై విపరీతమైన బూతుల వర్షాన్ని కామెంట్ల రూపంలో కురిపించ సాగరట మెగా అభిమానులు దాంతో మరొక సారి ఈ వార్త వైరల్ గా మారింది.