Home Cinema Nayanatara: ఆ పొలిటికల్ లీడర్ ఏకంగా నయనతారను అనుభవించడానికి రమ్మని పిలిచాడా.?

Nayanatara: ఆ పొలిటికల్ లీడర్ ఏకంగా నయనతారను అనుభవించడానికి రమ్మని పిలిచాడా.?

Political Leader Call Nayanatara: సౌత్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది నయనతార. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించి నార్త్ లో కూడా హీరోయిన్ గా అగుపెట్టింది. కాగా సౌత్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ మొదటి స్థానంలో తన పేరే ఉండడం గమనార్ధం. ఇక సౌత్ స్టార్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు తెచ్చుకున్న నయనతార తాను చేయలేను అనే పాత్ర ఏది ఉండదు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోతుంటుంది నయనతార. ప్రస్తుతం అయితే వరుస చిత్రాలతో మంచి జోరు మీద ఉన్నది. ఆ మధ్య కాస్త తన దూకుడు తగ్గించినప్పటికీ పెళ్లి తర్వాత మళ్ళీ హీరోయిన్ గా బిజీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం జవాన్ చిత్రం హిట్ అవడంతో బాలీవుడ్ లో సైతం వరుస అవకాశాలు నయనతారను వెతుక్కుంటూ వస్తున్నాయి. నయనతార కూడా వచ్చిన అవకాశాలని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని తెగ ఆరాటపడుతుందట..

See also  Bahubali - Dasara : బాహుబలి దశరా హిట్ వెనుక ఉన్న ఈ అదృశ్య శక్తి గురించి మీకు తెలుసా?

did-that-political-leader-call-nayanatara-to-come-and-experience-it

అయితే నయనతార సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్ లో అసలు కనబడదు. ఇప్పటికే ఆమె నటించిన ఎన్నో చిత్రాలు మనం గమనించినట్లయితే ప్రమోషన్ లో ఆమె పాల్గొనదు. అందుకు ఆమె పై ఎన్నో రకాల వార్తలు కూడా రాసాగాయి. అయితే ప్రస్తుతం మరొక వార్త ఆమెకు సంబంధించింది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే నయనతార సినిమా ప్రమోషన్ లో రాకపోవడానికి కారణం ఆ రాజకీయ నాయకుడే అంటూ.. అతడు చేసిన ఇబ్బందులు, అతడు పెట్టిన టార్చర్ వల్లే నయనతార ఏ చిత్రం యొక్క ప్రమోషన్ లో పాల్గొనక పోవడానికి కారణం అంటూ సోషల్ మీడియాలో వార్త అయితే వైరల్ గా తిరుగుతుంది. మరి ఆ వార్త ఏంటి అసలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే..

See also  Anasuya Bharadwaj: తన అందాలతో సోషల్ మీడియానే షేక్ చేస్తున్న యాంకర్ అనసూయ..

Lady-Super-Star-Nayanatara

రెబల్ స్టార్ ప్రభాస్ తో నయనతార కలిసి నటించిన చిత్రం యోగి. కాగా ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుందని అందరు భావించారు. కానీ అంచనాలు తారుమారు చేస్తూ ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మారిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ చిత్రం ఎంతో పెద్ద హిట్ అవుతుంది అని అందరూ భావించినప్పటికీ కమర్షియల్ గా డిజాస్టర్ అయింది. అయితే ఈ చిత్రం యొక్క ప్రమోషన్ లో భాగంగా నయనతార ప్రభాస్ తో పాల్గొన్న సమయంలో ఆ రాజకీయ నాయకుడు నయనతారని చాలా వేధింపులకు గురి చేశాడట.

నువ్వు ఒక రాత్రి మొత్తం నాతో గడపాలి, నా పక్కలో పండాలి, నా కోరికలన్నీ తీర్చాలి అంటూ ఆమె వెంట పదేపదే పడసాగాడట. ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురిచేసి టార్చర్ పెట్టే వాడట. ఇక ఆ టార్చర్ తట్టుకోలేకనే నయనతార అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ చిత్రం యొక్క ప్రమోషన్ లో పాల్గొనలేదు. ఒక వేళ పాల్గొన్న ప్రమోషన్స్ అంతగా కలిసి రావు అందుకే ఆమె ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నట్టు మనకు తెలుస్తుంది. ఇక ఆ రాజకీయ నాయకుడు పెట్టిన ఇబ్బందులకు నయనతార ఎంతగానో ఏడ్చిందట. ప్రస్తుతం జవాన్ చిత్రం హిట్ అవడంతో నయనతార (Political Leader Call Nayanatara) టాపిక్ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెకు సంబంధించిన ఒకప్పటి వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ రాజకీయ నాయకుడు నయనతారను అంతగా వేధించాడా ఇంతకు ఎవరు ఆ రాజకీయ నాయకుడు అంటూ సోషల్ మీడియా కామెంట్లలో పెద్ద రచ్చే జరుగుతుంది. ఇక నయనతార అభిమానులు అతని కోసం ఆరా తీయడం మొదలుపెట్టారు.