Home Cinema Dhanush – Janhvi Kapoor : ధనుష్ జాన్వి ల మధ్య.. ఆ రిలేషన్ బయటకొచ్చి...

Dhanush – Janhvi Kapoor : ధనుష్ జాన్వి ల మధ్య.. ఆ రిలేషన్ బయటకొచ్చి బోనికి కొంపమునిగిగింది..

boney-kapoor-does-not-agree-to-dhanush-and-janhvi-kapoor-acting-in-a-movie

Dhanush – Janhvi Kapoor : ప్రస్తుతం అన్ని భాషల్లోనూ అందరి దృష్టి అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పై ఉంది. శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ రంగంలో ఆమె బ్రతికి ఉండగానే ( Dhanush and Janhvi Kapoor ) అడుగు పెట్టింది. దురదృష్టకరం ఏమిటంటే.. కూతురికి సినిమా సెలెక్ట్ చేయడం వరకు ముందుగానే ఆ సినిమాని చూసే అదృష్టం లేకుండానే వెళ్లిపోయింది. ఎప్పుడైతే జాహ్నవి కపూర్ ని హీరోయిన్గా పరిచయం చేసి ఆ సినిమాను చూడకుండా శ్రీదేవి వెళ్ళిపోయిందో.. అక్కడ నుంచి ఆమె అభిమానులకు జాహ్నవి కపూర్ ని స్టార్ హీరోయిన్గా చూడాలని కోరిక అయితే మిగిలిపోయింది.

janhvi - dhanush

జాన్వి కపూర్ బాలీవుడ్లో కొన్ని సినిమాలు నటించినప్పటికీ.. అంత పెద్ద స్టార్ గా క్లిక్ అవలేదు కానీ.. ఆమె క్రేజ్ మాత్రం అలానే ఉంది. జాన్వికపూర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా దేవర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో ఆశగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ అంచనాలతో ఉన్నారు. కొరటాల శివ కూడా ఈ సినిమాని ఎంతో పట్టుదలతో, ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నాడు. దానికి కారణం ఆర్ఆర్ఆర్ లాంటి సంచలనమైన సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ వెంటనే ఈ సినిమాకి డేట్స్ ఇవ్వడం అంటే నిజంగా పెద్ద విషయం అని.. ఆ పెద్ద మనసుతో ఇచ్చిన ఆఫర్ ని చక్కగా నిర్వర్తించుకోవాలని.. కచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి ఆనందాన్ని ఇవ్వాలని కొరటాల డిసైడ్ అయ్యాడు.

See also  Venu Madhav: వేణు మాధవ్ మరణం గురించి సంచలన విషయాలు చెప్పిన తల్లి - 20 కోట్లు ఉన్నప్పటికీ...!!

Janhavi -Kapoor

పైగా ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులో మొదటిసారి నటిస్తుంది. అయితే జాన్వి కపూర్ కి కోలీవుడ్ లో కూడా సినిమా ఆఫర్స్ వస్తున్నాయంట. అందులో ముఖ్యంగా ధనుష్ సరసన హీరోయిన్గా నటించేందుకు జాన్వీ కపూర్ కి ఆఫర్స్ ( Dhanush and Janhvi Kapoor ) వచ్చాయంట కానీ బోనికపూర్ మాత్రం సినిమాలైన మానేగాని ధనుష్ సరసన చేయడానికి వీలు లేదని ఆపేసాడంట. అసలు ధనుష్ కి జాన్వి కపూర్ కి ఉన్న ప్రాబ్లం ఏంటి? వాళ్ళిద్దరూ కలిసి నటిస్తే సమస్య ఏంటని అనుకుంటున్నారా? అది ఎవరికి తెలియదు.. కొందరైతే బోనీకపూర్ వీళ్ళిద్దరిని కలిసి నటించద్దు అనడానికి కారణం గతంలో శ్రీదేవి రజనీకాంత్ చనువుగా ఉండటమే అని కొందరు అంటున్నారు.

See also  Anjali: నాకు అదున్నోడే కావాలంటూ అంజలి ఓపెన్ కామెంట్స్ అప్పుడే పెళ్లి చేసుకుంటా..

Janhavi - Kapoor -movie

అయితే వాళ్ళిద్దరూ చనువుగా ఉంటే మాత్రం వీళ్ళిద్దరూ కలిస్తే ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారు. అయితే ధనుష్ కి ఎంత మంచి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. అలాగే ధనుష్ సరసన జాన్వి కపూర్ నటిస్తుంది అంటే ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది. కానీ బోని కపూర్ కేవలం అప్పటి స్టోరీస్ ని గుర్తు తెచ్చుకొని ( Dhanush and Janhvi Kapoor ) ఇప్పుడు దీన్ని నో అనాల్సిన అవసరం లేదు. కానీ అతను ఏదో తట్టుకోలేని స్థితిలో అలా అనడం వల్ల అతనికి నష్టం. ఆఖరికి శ్రీదేవి కథని మళ్లీ గుర్తు తెచ్చుకోవడం వల్ల బోనికపూర్ కొంప మునిగిందంటూ నెటిజనులు సరదాగా నవ్వుకుంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ తెలీదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ చెక్కర్లు కొడుతుంది.