Simbu Crush Hansika: సినిమా రంగంలో ఉన్న హీరో హీరోలు వాళ్ళు ఏ ఇండస్ట్రీకి చెందిన వారు అయినా హీరో హీరోయిన్ల మధ్య ఏదైనా చిత్రం సమయంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక మంచి ఎఫెక్షన్ బాండింగ్ అనేది కచ్చితంగా జరుగుతుంది. ఇక అది హీరో హీరోయిన్ల కి మాత్రమే కాకుండా హీరోయిన్ డైరెక్టర్ కి లేదా హీరోయిన్ ప్రొడ్యూసర్ కి ఇలా రక రకాలుగా జరుగుతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న తంతు ఇదే దీని గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మనం మన టాపిక్ విషయంలో దూరి ఆ ముచ్చట గురించి మాట్లాడే పని చూద్దాం. ఇక మనందరికీ తెలిసిందే దేశలముదురు చిత్రంతో తెలుగు కుర్రకారులని ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ హన్సిక గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే..
ఇక కేవలం అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తను ఏంటో నిరూపించుకుంది. మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకుంటూ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన తెలుగు లోనే కాకుండా తమిళంలో సైతం తను ఓ రేంజ్ లో యవ్వారం నడిపింది అని చెప్పాలి. ఇక ఇన్నాళ్లు ఎన్నో ప్రేమాయణాలు కొనసాగిస్తూ సినీ ఇండస్ట్రీలో హంగామా నడిపినటువంటి హన్సిక పోయిన సంవత్సరం తన బ్యాచ్లర్ జీవితానికి బై బై చెప్పి వివాహ దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి మనకి తెలిసింది. ఇక ఈమె హీరోయిన్రగా ఉన్న సమయంలో అంటే ఒంటరిగా వివాహానికి ముందు శింభుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఎంతలా వీళ్లిద్దరి ప్రేమ వైరల్ అయిందంటే ఒకానొక సమయంలో హన్సిక శింభులు ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అగో పెళ్లి చేసుకుంటున్నారు అంతా మీడియా మొత్తం కోడై కూసింది.
ఇక అందరూ అనుకున్నట్టే శంభు హన్సికల మధ్య ఓ రేంజ్ లో ప్రేమ ఎవ్వరం అనేది చాలా దూరమై నడిచింది. ఇక అంతకు ముందు శింబు నయనతారలు ఇద్దరు పీకల్లోతు ప్రేమించుకునే ప్రేమలో మునిగిపోయిన సంగతి మనకు తెలిసింది. కానీ నయనతార అప్పటికే శిభుకి బ్రేకప్ చెప్పేసిందట. ఆ తర్వాతే శంభు హన్సిక ని ఘాడంగానే ప్రేమించాడట. కాగా ఇదే సమయంలో హన్సిక ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు హీరో ఉదయనిధి తో కలిసి పలు చిత్రాలు నటించిన ఓకే ఓకే సినిమా వచ్చేసింది. కానీ ఈ చిత్రం హిట్ అవ్వకపోయినా మనిదాని సినిమాలో ఉదయనిధితో కలిసి చేసింది. అయితే ఈ రెండు చిత్రాల్లో నటిస్తున్న సమయంలో ఉదయనిధి తో మంచి యవ్వారం మొదలైందట. ఇక ఆ రిలేషన్ ని పట్టుకొని కోలీవుడ్ మీడియా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఎదో నడుస్తుందట కోడై కూసిందట..
దాంతో ఆ విషయం కాస్త వైరల్ అవ్వడంతో ఈ విషయం తెలుసుకున్న శింభు (Simbu Crush Hansika) హన్సిక పిలిచి మరి ఈ విషయం గురించి అడిగాడట. కానీ హన్సిక అదేం లేదని చెప్పేసరికి బయట అందరు ఇదే టాక్ మాట్లాడుతున్నారని హన్సిక తిట్టి కొట్టి టార్చర్ చేశారట. దాంతో హన్సిక శింభు టార్చర్ భరించలేకనే అతనితో బ్రేకప్ చెప్పి చెన్నై నుండి ముంబైకి వచ్చేసిందట అప్పట్లో ఈ విషయం గురించి పెద్ద రచ్చే అయింది అనుకోండి. కాగా ఇందులో ఎంత నిజం ఉందనేది కోలీవుడ్ మీడియాలో ఈ వార్తలు వైరల్ చేసిన వాళ్లకే తెలియాలి. కాగా మరొక్కసారి ఈ వార్త వైరల్ గా మారింది..